`కో ..కో ..కోకిల‌` అంటోన్న నయనతార

24/08/2018,12:58 సా.

న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌ధారిగా నెల్సన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన చిత్రం `కో..కో..కోకిల‌`. ఇటీవ‌ల త‌మిళంలో `కోల‌మావు కోకిల‌` పేరుతో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో.. అద్వితీయ‌మైన క‌లెక్ష‌న్స్‌ తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో `కో..కో..కోకిల‌` [more]

అందుకే ఆమెకంత డిమాండ్

21/08/2018,08:51 ఉద.

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఎప్పడు ఫామ్ ని కోల్పోకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గానే కొనసాగుతుంది. యువ హీరోలతో జోడి కట్టినా.. సీనియర్ హీరోలతో జోడి కట్టినా… లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించినా నయనతార గ్రాఫ్ మాత్రం పెరుగుతూనే పోతుంది కానీ [more]

నయన్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది!

19/08/2018,02:56 సా.

తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలంటే క్రేజ్తో పాటు కాంఫిడెన్స్ కూడా ఉంటాయి. ఆమె పట్టిందల్లా బంగారం అన్నట్టు ఆమె ఏ సినిమా చేసిన సూపర్ హిట్ అవుతున్నాయి. ఆమె స్టోరీ సెలక్షన్ చాలా బాగుంటది. ఆమెను తమ దృష్టిలో ఉంచుకునే చాలామంది డైరెక్టర్స్ కథలు రాస్తుంటారు. [more]

జయలలితగా ఎవరు కనిపిస్తారు..?

17/08/2018,05:49 సా.

తమిళనాడు మాజీ సీఎం జయలలితని అక్కడి వారంతా అమ్మగా కొలుస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆమెపై బయోపిక్ తీయాలనుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. కానీ ఇందులో ఆమె పాత్ర ఎవరు చేస్తారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. [more]

సై రా సెట్ కూల్చేశారా?

01/08/2018,11:00 ఉద.

రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తన తండ్రి చిరు హీరోగా ధ్రువ సినిమా ఫెమ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా సై రా నరసింహారెడ్డి అనే చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే [more]

35 రోజుల్లోనే ముచ్చటగా ముగించేశారట

28/07/2018,11:54 ఉద.

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటినుండే సంచలనాలకు నెలవుగా మారింది. ఈ సినిమా కి సంబందించిన ఏ విషయమైనా నిమిషాల్లో మీడియాకి పాకిపోతుంది. తాజాగా సై రాకు సంబందించిన [more]

డాక్టర్ నయనతార?

03/07/2018,08:28 ఉద.

కుర్ర హీరోయిన్స్, అంటే స్టార్ హీరోయిన్స్ తో పోటీగా సినిమాలు చేసుకుపోతున్న నయనతార జోరుకు…. కొత్త హీరోయిన్స్ అంటే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న హీరోయిన్స్ కి మాత్రం చమటలు పడుతున్నాయి. లేడి ఓరియెంటెడ్ సినిమాలతోనే కాదు స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తూ అదరగొట్టేస్తున్న నయనతార తెలుగులో చిరంజీవి [more]

చై కి, వెంకీ కి హీరోయిన్స్ ని సెట్ చేసిన దర్శకుడు!

26/05/2018,03:27 సా.

జై లవ కుశ సినిమా తర్వాత భారీ గ్యాప్ తో సురేష్ ప్రొడక్షన్స్ లో దర్శకుడు బాబీ రియల్ లైఫ్ లో మామ, అల్లుళ్లయిన వేంకటేష్, నాగ చైతన్య లతో ఒక భారీ మల్టీస్టారర్ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్న బాబీ.. వెంకీ, చైతు [more]

సీనియర్ హీరోలకి హీరోయిన్లు దొరకడం లేదా..?

25/05/2018,11:07 ఉద.

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత బాగానే ఉంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు  హీరోయిన్లని వెతకాలంటే చాలా కష్టంగా మారింది. ఒక్కప్పుడు హీరోల కోసం హీరోయిన్స్ వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ కోసం హీరోలు వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. లేటెస్ట్ గా రవి తేజ ‘అమర్ అక్బర్ [more]

పెళ్లి వయసు వచ్చిందంటున్న నయన్ లవర్ !

18/05/2018,03:04 సా.

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విజ్ఞేశ్ శివన్ మధ్య ప్రేమకథ ఎప్పటి నుంచో ఉంది. ఇద్దరు కలిసి టూర్లకు వెళ్లడం, సినిమా ఫంక్షన్స్ కి వెళ్లడం ఇలా చాలానే చేసారు. అయితే వీరి పెళ్లి విషయం గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. పైగా [more]

1 2 3 4
UA-88807511-1