జగన్ ఆయనకే ఛాన్సిస్తారట….!

20/10/2018,09:00 ఉద.

ఎన్నిక‌ల‌కు ముహూర్తం ముంచుకు వస్తున్న నేప‌థ్యంలో ఏపీలో విప‌క్షం వైసీపీ అభ్యర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి రావ‌డ‌మే ధ్యేయంగా పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే బ‌ల‌మైన‌, ప్రత్యర్థుల‌ను మ‌ట్టిక‌రిపించ‌గ‌ల నాయ‌కుల‌ను ఏరికోరి ఎంచుకుని స‌మ‌న్వయ క‌ర్తలుగా నియ‌మిస్తున్నారు వైసీపీ అదినేత [more]

కొత్తపల్లి కోట బీటలు వారిందా?

18/10/2018,06:00 ఉద.

పశ్చిమగోదావరి జిల్లాలో ఇటు గోదావరి గలగలలు… అటు సముద్రపు అలలు హోరుతో గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి దగ్గరగా విస్తరించి ఉన్న నియోజకవర్గం నరసాపురం. పూర్తిగా తీరప్రాంతాన ఉన్న నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం మున్సిపాలిటి, నరసాపురం రూరల్‌, మొగల్తూరు మండలాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో వైశాల్యంలోను, [more]

ఇక్కడ టిక్కెట్ ఎవరికంటే చెప్పడం…?

16/09/2018,07:00 సా.

పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో డెల్టాలో చివరిగా విస్తరించి ఉన్న నియోజకవర్గం నరసాపురం. ఇటు గోదావరి గలగలలు… అటు సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గం ఓటర్ల పరంగా… వైశాల్య‌ పరంగా జిల్లాలోనే అతి చిన్న నియోజకవర్గం. నరసాపురం నియోజకవర్గంలో కేవలం 1,38,000 ఓటర్లు మాత్రమే [more]

జ‌గ‌న్ బెస్ట్ ఫ్రెండ్‌ ఫ్యూచ‌ర్ ఏంటి..!

12/09/2018,07:00 ఉద.

మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కీల‌క నియోజవ‌క‌ర్గం న‌ర‌సాపురం నుంచి ఆయ‌న గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై న‌ర‌సాపురం నుంచి గెలుపొందారు ముదునూరి. రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ముదునూరు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు. 2004 ఎన్నిక‌ల్లో ముదునూరి న‌ర‌సాపురంలో ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో [more]

నిత్య అసమ్మతి వాది + అజ్ఞాతవాసి = ?

12/08/2018,09:00 సా.

కాపు సీనియ‌ర్ నేత‌లు జ‌న‌సేన వైపు చూస్తున్నారు. రాష్ట్ర రాజ‌కీయాయ‌ల్లో సీనియ‌ర్ అయిన హ‌రిరామ‌జోగ‌య్య‌.. తన సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెంత‌న చేర‌తార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం స్థాపించిన స‌మ‌యంలో.. అందులో కీల‌క పాత్ర పోషించిన ఆయ‌న ఇప్పుడు జ‌న‌సేన [more]