భారత్ బాహుబలుడు…!!

24/05/2019,10:00 సా.

అంతా ఏదో అనుకున్నారు. హంగ్ పార్లమెంటు అన్నారు. మోడీ డీలా పడిపోయారని అంచనాలు వేశారు. ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత కూడా పెదవి విరిచారు. మేనేజ్ చేశారని అనుమానించారు. కార్పొరేట్ శక్తుల ప్రమేయం దాగి ఉందేమోనని సందేహించారు. ప్రతిపక్ష ప్రాంతీయపార్టీలు యూపీఏ కూటమితో జట్టు కట్టకుండా నిరోధించడానికి బీజేపీ [more]

గెలిస్తేనే మహ‍ారాణి…!!

20/05/2019,11:00 సా.

షీలా దీక్షిత్… ఈ పేరు తెలియని వారుండరు. 80 ఏళ్ల వయసులోనూ రాజకీయ పోరాటం చేస్తున్నారు. మూడు సార్లు ముఖ్యమత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ త్రిముఖ [more]

అక్కడ మెజారిటీ వస్తే చాలట…!!!

19/05/2019,11:59 సా.

ఫైజాబాద్… ఉత్తరప్రదేశ్ లోని అంతగా ప్రాధాన్యం లేని ఓ జిల్లా కేంద్రం. లోక్ సభ నియోజకవర్గ కేంద్రం. మామూలుగా అయితే ఫైజాబాద్ లోక్ సభ స్థానం గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. యూపీలోని 80 స్థానాల్లో ఇది ఒకటి. కానీ ఈ నియోజకవర్గం పరిధిలో అయోధ్య అసెంబ్బీ [more]

రాజనాథుడికి ఎదురేలేదటగా…!!

18/05/2019,11:00 సా.

రాజ్ నాధ్ సింగ్ భారతీయ జనతా పార్టీ త్రిమూర్తుల్లో ఒకరు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ‌్ జైట్లీ, హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ మధ్యే పాలనా వ్యవహారాలు సాగుతుంటాయి. పార్టీ వ్యవహారాలు అధ్యక్షుడు అమిత్ షాతో కలసి మోదీ పర్యవేక్షిస్తుంటారు. పాలనకు సంబంధించి మాత్రం అరుణ‌ [more]

ఏమో గుర్రం ఎగరావచ్చు..!!

17/05/2019,10:00 సా.

కలిసి వచ్చే అవకాశాన్ని గమనించడం, దానిని అందుకోవడం … పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడం రాజకీయాల్లో అవసరం. దీనిని సరైన విధంగా వినియోగించుకోగలిగినవారు అధికార పీఠాన్ని అందుకోగలుగుతారు. లేకపోతే ముంత ఒలకపోసుకుంటారు. అక్కడే రాజకీయ చాణక్యం, నైపుణ్యం ఆధారపడి ఉంటాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య పరిణామాలు [more]

హింట్ ఇచ్చారుగా…తెలిసిందిలే…!!!

17/05/2019,09:00 సా.

ఇక రెండు రోజుల మాత్రమే సమయం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు వస్తాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించేందుకు జాతీయ మీడియా సిద్ధమయింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉంటాయనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈనెల 19వ తేదీన తుది దశ [more]

సర్వే “నాయుడు” మర్మమిదేనా….??

17/05/2019,08:00 సా.

చంద్రబాబునాయుడు పైకి బింకంగా ఉన్నారా? నిజంగానే ఆయన ధీమాగా ఉన్నారా? ఇదీ తెలుగుతమ్ముళ్లను వేధిస్తున్న ప్రశ్నలు. గత కొద్దిరోజులుగా చంద్రబాబునాయుడు గెలుపు తెలుగుదేశం పార్టీదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈసారి తానేంటో చూపిస్తానని కూడా అనడం ఆయన గెలుపుపై ఎంత ధీమాగా ఉన్నారనడానికి నిదర్శనమంటున్నారు పార్టీ నేతలు. [more]

దీదీకి దడ పుడుతుందా…?

16/05/2019,11:00 సా.

పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ ఆ రెండు జాతీయ పార్టీలను వెనక్కు నెట్టేసిందనే చెప్పుకోవాలి. ఒకప్పుడు బెంగాల్ లో కమ్యునిస్టులు, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉండేవి. దశాబ్దాల కాలం పాటు కమ్యునిస్టు సర్కార్ బెంగాల్ ను ఏలింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సయితం బెంగాల్ లో [more]

అడ్దుకునేదెవరు….? ఆపేదెవరు…?

16/05/2019,10:00 సా.

కాశీ… ద్వాదశ జ్యోతిర్లాంగాల్లో అత్యంత మహిమాన్వితమైంది. విశ్వనాధుడు స్వయంభువుగా వెలసిన ఈ నగరాన్ని కాశీ అని కొందరు, వారణాసి అని మరికొందరు, బెనారస్ అని ఇంకొందరు పిలుస్తుంటారు. ఈ నగరం పేరు తెలియని భారతీయులు ఎవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని [more]

సోనియా వచ్చేశారే…!!

15/05/2019,11:00 సా.

భారత ప్రధాని నరేంద్రమోడీని దేశంలోని పార్టీలన్నీ ఏకైక ప్రత్యర్థిగా చూస్తున్నాయి. గతంలో ఎమర్జన్సీ తర్వాత ఇందిరను ఓడించడమనే ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకి వచ్చాయి. ఇప్పుడు మోడీ విషయంలోనూ అదే తరహా కనిపిస్తోంది. అయితే తమ సొంత అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే తిరిగి మోడీ ప్రధాని [more]

1 2 3 30