సొంత రాష్ట్రంలో మోడీ పరువు …?

21/10/2018,09:00 సా.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాలని ఉత్సహపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి సొంత రాష్ట్రంలో చిక్కులు చికాకు పెడుతున్నాయి. సర్ధార్ సరోవర్ డ్యామ్ నిర్వాసితులైన గిరిజనులు తమ నష్టపరిహారం కోసం వినూత్న రీతిలో ఒక భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే ఇప్పుడు కమల దళాన్ని [more]

బ్రేకింగ్ : నా వివాహం జరిగిపోయింది

14/08/2018,11:58 ఉద.

తన పెళ్లి విషయమై హైదరాబాద్ లో జరిగిన మీడియా ఎడిటర్ల సమావేశంలో రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో తన వివాహం జరిగిపోయిందన్నారు. పెళ్లి ఎప్పుడు అని మీడియా ఎడిటర్ల నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా రాహుల్ పై విధంగా స్పందించారు.  పార్టీ విధానాలను విస్తరించడమే తన ముందున్న [more]

మోడీ …లాస్ట్ లాఫ్…

22/07/2018,09:00 సా.

కాంగ్రెసుకు కాసింత ఆత్మస్థైర్యం చిక్కింది. మోడీ మొనగాడనిపించుకున్నాడు. రక్తి కట్టిన నాటకీయ సన్నివేశాలు, రాజకీయ విన్యాసాల మధ్య అవిశ్వాసతీర్మానం వీగిపోయింది. అది అందించిన సందేశం మాత్రం మిగిలిపోయింది. ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ వంటివి పెద్దగా వర్కవుట్ అయ్యే వ్యవహారాలు కాదని తేలిపోయింది. బలమైన రెండు పక్షాలే సమీకరించుకుని [more]

బిజెపి లోకల్ స్టాండ్…

22/07/2018,07:30 సా.

రాహుల్ గాంధీ దేశ అత్యున్నత చట్ట సభలో కన్నుకొట్టాడు. ప్రధాని విపక్షాలకు తన ప్రసంగంతో కన్నుగీటాడు. రారమ్మంటూ సందేశమిచ్చాడు. కాంగ్రెసు పార్టీ కంటే తమ పార్టీ ఎంత మంచిదో సంకేతమిచ్చాడు. ఇందుకు అవసరమైతే కొన్ని త్యాగాలకూ సిద్దమయ్యే సూచనలూ కనబరిచారు. మోడీ దక్షిణాదిన పార్టీని బలపరుచుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. [more]

అది చేసి ఉంటే చర్చ మొత్తం ఎపి మీదే జరిగేదా ?

22/07/2018,03:00 సా.

అసలు రాష్ట్ర విభజన ఎక్కడ చేశారు ? ఎలా చేశారు ? దమ్ముంటే దేశవాసుల సాక్షిగా పార్లమెంట్లో నిరూపించండి అనే పాయింట్ పై టిడిపి ఎదురు దాడి చేసి ఉంటే అవిశ్వాసం చర్చ మొత్తం ఎపి చుట్టూ తిరిగి ఉండేదా ? అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు. పాయింట్ [more]

బాబు బాగా హర్ట్ అయ్యింది అక్కడే …?

22/07/2018,12:00 సా.

ఎపి సీఎం బాగా హర్ట్ అయ్యారు. ప్రధాని లోక్ సభలో అవిశ్వాసం మీద జరిగిన చర్చలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర వున్న చంద్రబాబును తీసి పారేసే విధంగా మాట్లాడారు. అదే ఆయన్ను ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా కలిచివేస్తుంది. దేశం మొత్తం వీక్షించిన కీలకమైన చర్చలో ప్రధాని చంద్రబాబు పై [more]

అరుదైన రికార్డ్ సాధించిన టిడిపి

22/07/2018,06:53 ఉద.

ఈ ప్రభుత్వంపై నాకు విశ్వాసం లేదు. అని ఏకవాక్యంతో ఒకే ఒక్క సభ్యుడు ప్రతిపాదించే అవిశ్వాసం ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రమే. ఒక్క సభ్యుడు ఉంటే చాలు ప్రతిపాదించే ఆ తీర్మానానికి కనీసం 50 మంది ఎంపిలు మద్దత్తు ప్రకటించాలి. ఆ ప్రక్రియ ముగిస్తే స్పీకర్ ప్రతిపాదితుడి బలం గమనించి సభా [more]

దుమ్ము దులిపే దమ్మున్నోళ్లు కావలెను

22/07/2018,06:44 ఉద.

పార్లమెంట్లో టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తరువాత ఆంధ్రప్రదేశ్ వాసుల్లో ఒకటే బాధ మొదలైంది. చట్టసభల్లో మరింత సమర్ధవంతంగా మన వాదనలు వినిపించే స్పీకర్లు ఉంటే బావుండు. ఇది సగటు ఎపి ప్రజల మనోభావన గా వుంది. టిడిపి తరపున గల్లా జయదేవ్, రామ్మోహన నాయుడు బాగానే ప్రజెంట్ [more]

ఎవరిది పైచేయి ?

21/07/2018,09:00 సా.

అవిశ్వాసఘట్టం ముగిసింది. అసలు రాజకీయం మొదలైంది. ఎవరి అజెండాతో వారు మాట్టాడేశారు. తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీకి ఇతరుల నుంచి లభించిన మద్దతు అంతంతమాత్రమే. కేవలం 126 కే మద్దతు దారులైన సభ్యుల సంఖ్య పరిమితమైంది. తెలుగుదేశం, వైసీపీ, జనసేన లకు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ప్రధానం. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెసు [more]

సుమిత్ర సమర్ధత బయటకొచ్చిందే

21/07/2018,07:30 సా.

దేశం లోని అన్ని రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు అక్కడ కొలువై వుంటారు. 451 మంది సభ్యులను హెడ్ మాస్టర్ గా వుంటూ సభను గాడిన పెట్టాలి. జరిగే చర్చ కీలకమైన అవిశ్వాసం మీద. సాధారణంగా సభ జరిగితేనే అదుపు చేయడం అంటే తలప్రాణం తోకకు వచ్చే పరిస్థితి. [more]

1 2 3 7