జగన్.. మేధావులు మెచ్చెన్…!!

14/06/2019,07:30 ఉద.

ఏ విషయాన్నైనా అంత తొందరగా ఒప్పుకోని వర్గం ఒకటుంటుంది. వారిని మేధావులు అంటారు. మేధావులు పద్ధతిగా అంతా జరగాలంటారు. ఒక సెంటిమీటర్ అటునుంచి ఇటు కదిలినా బాలేదనేస్తారు. ముఖ్యంగా రాజకీయాలపట్ల మేధావులు విసిగి వేసారిపోయి ఉన్నారు. వారిని ఓ పట్టాన ఒప్పించడం కష్టం. అటువంటిది పట్టుమని పది రోజులు [more]

ఈ సీనియ‌ర్ శ‌కం ముగిసింది..!

14/06/2019,06:00 ఉద.

నాలుగు దశాబ్దాల సుధీర్ఘ మైన రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చ లేని వ్యక్తిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికల్లో ఓటమితో దాదాపు ముగిసిపోయింది. విజ‌య‌నగర రాజవంశీకుల కుటుంబం నుంచి వ‌చ్చిన అశోక్ 1978లో తొలి సారి చ‌ట్ట స‌భ‌ల‌కు పోటీ [more]

అక్కడ వ్యూహం మార్చారు…!!!

13/06/2019,10:00 సా.

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాశ్మీర్ పై కన్నేసింది. ఈ శీతల సంపద రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కాశ్మీర్ లో నడుస్తుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ కీలక ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ [more]

గంటా బ్యాచ్ జంప్ కు రెడీ అవుతుందా…!!

13/06/2019,08:00 సా.

రాజకీయాల్లో ఆనవాయితీ పాటించడం అసలు కుదరదు. కానీ విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటే సెపరేట్. ఆయన పద్ధతులకు చాలా విలువ ఇస్తారు. ప్రతీ ఎన్నికకూ ఓ పార్టీ ఉండాలి, ఓ కొత్త నియోజకవర్గం ఉండాలి. ఇదీ గంటా స్టాంగ్ సెంటిమెంట్. ఈసారికి సీటు [more]

త‌ప్పుకుంటారా? త‌ప్పించేస్తారా…!

13/06/2019,07:00 సా.

రాష్ట్రంలో రెండో సారి అదికారంలోకి రావాల‌ని క‌ల‌లు క‌న్న టీడీపీకి ఘోర ప‌రాజ‌యంతో ఆ ఆశ‌లు క‌ల్ల‌ల‌య్యాయి. క‌నీసం ఎంత ఓడిపోయినా.. స‌గానికి స‌గ‌మైనా సీట్లు గెలుచుకుంటుంద‌ని కొంద‌రు నాయ‌కులు భావించారు. అయితే, 175 స్థానాల్లో క‌నీసం పాతిక‌ సీట్ల‌లో కూడా టీడీపీ విజ‌యం సాదించ‌లేక పోయింది. అనేక [more]

బొత్సకు ఉక్కబోత ఎక్కువైందా…??

13/06/2019,06:00 సా.

బొత్సది ఈనాటి రాజకీయం కాదు, ఆయన నాలుగు దశాబ్దాల నుంచి అట్టడుగు కాంగ్రెస్ కార్యకర్తగా, డీసీసీబీ విజయనగరం జిల్లా అధ్యక్షునిగా, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఇలా ఎన్నో పదవులు నిర్వహించిన నాయకుడు. పీసీసీ చీఫ్ గా కూడా పనిచేసిన బొత్స ఓ దశలో కాంగ్రెస్ జమానా చివరి రోజుల్లో [more]

ఇక‌ స‌ర్దు కోవ‌డ‌మేనా…!

13/06/2019,04:30 సా.

అన్నయ్యగారి సాయి ప్రతాప్‌. రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగిన నాయ‌కుడు. క‌డ‌ప జిల్లా రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి మొత్తం 6 సార్లు ఎంపీగా విజ‌యం సాధించి పార్లమెంటులోనూ కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టిన సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు. కాంగ్రెస్‌లో రాజ‌కీయ ప్రస్థానం ప్రారంభించిన సాయి ప్రతాప్‌.. దివంగ‌త వైఎస్ [more]

జ‌గ‌న్ కేబినెట్‌లో చిత్రం.. తండ్రీ కొడుకుల‌కు ఒకే ప‌ద‌వి..!

13/06/2019,03:00 సా.

అవును! ఏపీలో కొత్తగా కొలువుదీరిన వైసీపీ అధినేత జ‌గ‌న్ తొలి రోజు నుంచి కూడా విభిన్నమైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. పాల‌న‌లో దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరినీ క‌లుపుకొని పోతున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న తీసుకుం టున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు కూడా సంచ‌ల‌నం దిశ‌గా దూసుకుపోతున్నాయి. తాజాగా 25 [more]

ఓట‌మి కంటే… ఇప్పడు టెన్షన్ ఎక్కువయిందే…??

13/06/2019,01:30 సా.

రాష్ట్రంలో రెండో సారి కూడా అధికారంలోకి వ‌స్తామ‌ని, రావ‌డం త‌థ్యమ‌ని చెప్పుకొన్న టీడీపీ అధికారానికి దూర‌మైంది. అత్యంత ఘోరంగా ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైంది. క‌నీసం మ‌ర్యాద‌పూర్వక‌మైన సీట్లలో కూడా గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. నిజానికి ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, అనుభ‌వం అంటూ ఊద‌ర‌గొట్టుకున్న పార్టీకి ఇప్పుడు విశ్లేష‌ణ‌లు [more]

వెన్నుపోట్ల వల్లే పొయాయట… ఆ సీట్లు…!!

13/06/2019,12:00 సా.

విశాఖలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల ఆలోచనలు ఒక్కటిగానే ఉన్నాయి. మొత్తం పదిహేను సీట్లు ఉంటే వైసీపీ 11 గెలుచుకుంది. సిటీలో నాలుగు టీడీపీ పరమయ్యాయి. రూరల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందంటే వెన్నుపోటే కారణమని తమ్ముళ్ళు అంటున్నారు. సిటీలో వైసీపీ ఎందుకు పరాజయం పాలు అయిందంటే వీరు కూడా [more]

1 2 3 4 326