అబ్బో ..హత్యా రాజకీయాలు…!

09/06/2018,09:00 సా.

ప్రధానిపై హత్యాయత్నానికి కుట్ర. పెద్ద వార్తే. మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కే సంచలనం. అంతకుమించి జాతి మొత్తం ఆందోళన చెందాల్సిన అంశం. నిఘా, నేరపరిశోధక, దర్యాప్తు సంస్థలు అట్టుడికిపోవాల్సిన ఐటెం. కానీ మనదేశం సంగతే వేరు. రాజకీయం అలుముకుంది. రగడ మొదలైంది. సీరియస్ నెస్ తగ్గిపోయింది. చీప్ పాలిటిక్స్ [more]

జగన్ తో జట్టుకు పవన్ రెడీనా…?

09/06/2018,07:00 సా.

వచ్చే ఎన్నికల్లో రణరంగం అంతా గందరగోళం గా వుంది. ఏపీలో జనసేన తో ఏ పార్టీ పొత్తు ఖాయం చేసుకుంటే ఆ పార్టీకి విజయావకాశాలు క్లిస్టల్ క్లియర్ గా ఉంటాయి. అధికార తెలుగుదేశంతో గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని జనసేన ఆ పార్టీ పూర్తి మెజారిటీతో పీఠం ఎక్కేలా [more]

వామ్మో ఎన్నికలా…? అంటున్న బిజెపి …?

09/06/2018,12:00 సా.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు, యుపి ఇతర ప్రాంతాల్లో ఉపఎన్నికల్లో వీస్తున్న ఎదురు గాలి అంచనా వేసిన కమలం ఏపీలో ఉపఎన్నికలకు సిద్ధం కావడం లేదని స్పష్టం అవుతుంది. వైసిపి ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోకుండా [more]

జగన్ చెప్పిందే….పవన్ చెబుతున్నారా?

09/06/2018,10:30 ఉద.

వచ్చే ఎన్నికల వరకు తోడు నీడగా ఉంటాడు అనుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు టిడిపి అధినేతకు ఇప్పటికి నిద్ర పట్టని పరిస్థితి కల్పించింది. ఆయన ఎక్కడ సభ పెట్టినా పవన్ యూటర్న్ అంటూ పదేపదే చెప్పిన చోటే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా కేంద్రం ఆడిస్తున్న [more]

జగన్ ఓ పిరికిపంద

09/06/2018,08:00 ఉద.

ఇప్పుడు చంద్రబాబునాయుడు రెండే రెండు స్లోగన్స్ తో ప్రజల ముందుకు వెళుతున్నారు. అందులో ఒకటి స్పెషల్ స్టేటస్ కాగా… మరొకటి నెంబర్ వన్ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. ఆ రెండు పదాలతోనే ఆయన ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుంది. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. నాలుగేళ్ల [more]

మోడీతో అమితుమీకి రెడీ

09/06/2018,07:30 ఉద.

చాలా రోజుల తర్వాత మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీన జరిగే ఈ బేటీకి చంద్రబాబు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, విభజన హామీల [more]

అక్షరం అబ్బకపోయినా…..!

08/06/2018,11:59 సా.

తేజస్వీ యాదవ్…. బీహార్ రాజకీయాల్లో తెరపైకి వచ్చిన కొత్తతరం నాయకుడు. విపక్ష నేతగా వెలుగులీనుతూ ప్రభుత్వాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కుమారుడైన తేజస్వీ యాదవ్ రాష్ట్ర [more]

నితీష్….నిమిత్త మాత్రుడేనా?

08/06/2018,11:00 సా.

నితీష్ కుమార్… భారత రాజకీయాల్లో సుపరిచిత నాయకుడు. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. రాజకీయాల్లో నైతిక విలువలకు పెద్దపీట వేసిన నేతగా పేరుంది. ఒక దశలో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు నితీష్ [more]

యూపీతో బీపీ తప్పదా?

08/06/2018,10:00 సా.

దేశరాజకీయాలకు గుండెకాయ వంటిది ఉత్తరప్రదేశ్. అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలతో విరాజిల్లుతున్న ఈ ఉత్తరాది రాష్ట్రంలో పట్టు సాధించిన పార్టీలే హస్తినను హస్తగతం చేసుకుంటున్నాయి. ఇక్కడ ఓడిపోయిన పార్టీలు ఢిల్లీ రాజకీయాల్లో విపక్షానికే పరిమితమవుతున్నాయి. చరిత్ర చెబుతున్న సత్యమిది. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 73 [more]

అఖిలప్రియ ఫుల్లు క్లారిటీ ఇచ్చారుగా…

08/06/2018,07:57 సా.

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అఖిలప్రియ క్లారిటీ ఇచ్చారు. తాను 2019లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరుపునే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన స్థానం నుంచే పోటీ చేస్తానన్నారు. ఇక ఇటీవల తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను [more]

1 84 85 86 87 88 121