టీడీపీకి గట్టి షాక్ తగలబోతుందిగా…!!

23/01/2019,06:00 సా.

విశాఖ జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఎన్నికల వేడి నాయకులకు బాగానే తగులుతోంది. సీటే లక్ష్యంగా నాయకులు వేస్తున్న అడుగులు పార్టీలను, అనుబంధాలను, నైతిక కట్టుబాట్లను కూడా దాటేస్తున్నాయి. అంతా రాజకీయమయంగా మారిపోతున్న వేళ రక్త సంబంధాల‌కు కూడా విలువ లేదని తేలిపోతోంది. విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ [more]

ఖచ్చితంగా గెలిచే సీటు పోతుందా…. !!

23/12/2018,07:30 ఉద.

ఖచ్చితంగా అది గెలిచే సీటు, పోయిన ఎన్నికల్లోనే దగ్గరగా వచ్చి విజయం పలకరించిన చోటు. ఈసారి అన్నీ కలసివచ్చి విజయవిహారం చేయాల్సిన చోట చేజేతుల్లా వైసీపీ నేతలు పాడుచేసుకుంటున్నారా అనిపిస్తోంది. వర్గ పోరుతో అసలుకే ఎసరు తెచ్చుకుంటున్న వైనం ఇపుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. పాదయాత్రకు వచ్చిన [more]

అయ్యన్న లక్ష్మణ రేఖ గీశారే….. !!

16/12/2018,12:00 సా.

మన ప్రజాస్వామ్యం కుటుంబస్వామ్యంగా మారిపోయాక ఇంక అందులోనుంచి తప్పులు ఎన్నుకోవడానికి ఏమీ లేదు. రాజుల తరహాలో కుటుంబంలోని ఒకరి తరువాత ఒకరు వారసులుగా రావడం, జనం వారిని నెత్తిన పెట్టుకోవడం జరుగుతూనే ఉంది. ఇపుడు కూడా ప్రతీ పార్టీలోనూ అలాగే చేస్తున్నారు. అవకాశం ఉండాలే కానీ కుటుంబలోని ప్రతి [more]

అయ్యన్న నోరు జారకూడదనుకుంటున్నారా… !!

06/11/2018,06:00 ఉద.

ఏపీలోనూ, జతీయ స్థాయిలోనూ ఓ స్థాయిలో చర్చ జరుగుతున్న కాంగ్రెస్ టీడీపీ పొత్తుల అంశంపై సీనియర్ నాయకుడు, విశాఖ జిల్లా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దాదాపుగా అంగీకరించారనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ రెండు పార్టీల పొత్తులపై జరిగిన ప్రచారాన్ని గట్టిగా ఖండించిన మంత్రి రెండు రోజుల [more]

డౌట్ లేదు…అది వైసీపీదే..!!

04/11/2018,07:00 ఉద.

నర్శీపట్నం అసెంబ్లీ సీటు వైసీపీదేనా. అంటే నేతలు డౌట్ లేదంటున్నారు. 2014 ఎన్నికల్లోనే గెలుపు సాధించాల్సింది తృటిలో తప్పిపోయింది. ఈసారి మాత్రం చాలెంజ్ చేసి మరీ గెలుస్తామని చెబుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా నర్శీపట్నం టీడీపీ, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి గుప్పిట్లో పడి నలిగిపోయిందని చెబుతున్నారు. ఈసారి ఆ చెర [more]

అయ్యన్నకు అంత ఈజీ కాదట….. !!

05/10/2018,01:30 సా.

విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి గడ్డు కాలం వచ్చిందా అంటే రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. 2014 ఎన్నికల్లోనే అతి స్వల్ప మెజారిటీతో గెలిచిన అయ్యన్నకు ఈ దఫా మాత్రం అంత ఈజీ కాదన్న మాట అంతటా వినిపిస్తోంది. ఇక్కడ మంత్రి గారి ఇలాకాలో వైసీపీ [more]

జగన్ నేరుగా డీల్ చేయాల్సిందేనా?

23/08/2018,07:00 ఉద.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీలో నాయ‌కులు టికెట్ల వేట‌లో ప‌డుతున్నారు. ఈ క్ర‌మం లోనే ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. ఈ ప‌రిణామం అటు పార్టీకి, ఇటు నాయ‌కులు కూడా మేలు చేయ‌క‌పోగా.. కీడు చేస్తోం ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం వైసీపీ అధినేత.. పార్టీని అధికారంలోకి [more]

జగన్ చాకిరేవు పెట్టాలనుకుంటే….?

21/08/2018,07:00 ఉద.

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థిపార్టీల నేత‌ల‌ను విమ‌ర్శించ‌డం స‌హ‌జం. అయితే, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కులు ఒక‌రిని ఒక‌రు మ‌రీ ఎక్కువ‌గా విమ‌ర్శించుకోవ‌డం, చివ‌రికి ప‌ర్స‌న‌ల్ వ్య‌వ‌హారాల‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకురావ‌డం కామ‌నై పోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ప్ర‌తి పార్టీ కూడా దీనికి అతీతం [more]

వైసిపి సూపర్ సక్సెస్ …ఎలాగంటే?

20/08/2018,07:12 ఉద.

జగన్ విశాఖ పర్యటన అడుగడుగునా వైసిపిలో జోష్ నింపుతుంది. వర్షాలను సైతం లెక్కచేయకుండా ఇసుకవేస్తే రాలనంత జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. భారీ వర్షాలతో ప్రజాసంకల్ప యాత్ర పై విశాఖ వైసిపి వర్గాలు ఆందోళన చెందాయి. కానీ తూర్పు గోదావరి పర్యటనలో వచ్చిన స్పందనే విశాఖ జిల్లాలో [more]

ఈరోజు జగన్ “చింతకాయలు” రాలుస్తారా?

18/08/2018,08:00 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర 239వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. విశాఖ జిల్లాలోకి ప్రవేవించిన తర్వాత జగన్ ఆగస్టు 15వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. నిన్న శుక్రవారం కావడంతో కోర్టుకు హాజరయ్యేందుకు పాదయాత్రకు విరామమిచ్చారు. తిరిగి [more]

1 2