బ్రేకింగ్ : కోమటిరెడ్డి ఓటమి….!!!

03/06/2019,09:10 ఉద.

నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటి రెడ్డి లక్ష్మి ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 600 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 391 ఓట్లు మాత్రమే [more]

నల్లగొండ జిల్లాలో నాటు బాంబు దాడులు

15/04/2019,06:43 సా.

రాజకీయ విభేదాలతో నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు వర్గాలు నాటు బాంబులతో పరస్పరం దాడులకు దిగాయి. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండాలో ఇటీవలి గ్రామ పంచాయితీ ఎన్నికల నుంచి గ్రామస్థుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి కొండానాయక్.. టీఆర్ఎస్ [more]

ముందే నిర్ణయించుకున్నా….!!

16/12/2018,06:20 సా.

నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని తాను అసెంబ్లీ ఎన్నికలకు ముందే నిర్ణయించుకున్నానని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను పార్లమెంటుకు పోటీ చేసేందుకు రాహుల్ కూగా ఎప్పుడో అంగీకరించారని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నుంచి [more]

వాటర్ బాటిల్ ప్రాణాలు తీసిందా?

29/08/2018,04:53 సా.

వాటర్ బాటిల్ వెనక్కు తిరగడం వల్లనే నందమూరి హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో కారు 160 కిలో మీటర్లు వేగంతో ప్రయాణం చేస్తుంది. దీనితో పాటుగా రోడ్డు మలుపు వుండడం గమనించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణ లో బయట పడింది. [more]

బ్రేకింగ్ : నందమూరి హరికృష్ణ కన్నుమూత

29/08/2018,08:00 ఉద.

మాజీ రాజ్య సభ సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణించారు. ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లాలో అన్నేపర్తి ప్రమాదానికి గురి కావడం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు హరికృష్ణ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ [more]

కారు అదే స్పీడు కొనసాగిస్తుందా?

01/07/2018,07:00 ఉద.

నల్గొండ జిల్లాలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను మినహాయిస్తే భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. అయితే, ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ [more]

కాంగ్రెస్ కంచుకోట బద్దలవుతుందా..?

01/07/2018,06:00 ఉద.

ఎన్నికల ఏడాది ప్రారంభమైంది. దీంతో తెలంగాణలోనూ కొంత తక్కువే అయినా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సై అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ కూడా [more]

కంచుకోట‌లో గులాబి ప‌ట్టు ఎంత‌..!

25/05/2018,03:00 సా.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోరాటాల జిల్లా న‌ల్ల‌గొండ అంటేనే అధికార టీఆర్ఎస్ పార్టీకి మంచి ప‌ట్టున్న జిల్లా. 2001లో ఆ పార్టీ ఏర్ప‌డిన‌ప్పుడు స్థానిక సంస్థ‌ల్లో ఇక్క‌డ తిరుగులేని మెజార్టీ సాధించింది. అప్ప‌టి నుంచి [more]

వామ్మో…ఆటోలో అన్ని కోట్లా?

11/05/2018,07:06 సా.

నల్లగొండ పట్టణంలో ఓ ట్రాలీ ఆటో అందరినీ షాక్ కు గురిచేసింది. ట్రాలీ ఆటోలో ఉన్న లోడు చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాల్లోకెళితే..జిల్లా కేంద్రంలోని ఎస్ బీ ఐ బ్యాంకుకు రైతుబంధు పథకం కోసం భారీ నగదు వచ్చింది. ఈ బ్యాంకు నుంచే జిల్లాలోని ఇతర బ్యాంకులకు [more]

కోమ‌టిరెడ్డికి చెమటలు పడుతున్నాయా…!

09/05/2018,04:00 సా.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉన్న అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాల‌పై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టిసారిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈస్థానాల్లో ఎలాగైనా విజ‌యం సాధించేందుకు ఇప్ప‌టి నుంచి పావులు క‌దుపుతున్నారు. ఇందుకు అభివృద్ధి మంత్రం జ‌పిస్తూ.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక నిధుల వ‌ర‌ద పారిస్తున్నారు. ఇందులో భాగంగానే [more]

1 2