నల్లారి రిమోట్ కంట్రోల్ తోనే…??

09/04/2019,08:00 ఉద.

పీలేరు నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? ఇప్పడు రాష్ట్రస్థాయిలో అత్యధికంగా బెట్టింగ్ లు జరుగుతున్న నియోజకవర్గమిది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, అటు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున [more]

ముందే చేతులెత్తేసినట్లేనా….?

05/04/2019,10:30 ఉద.

చూపిస్తాం తడాఖా అన్నారు. ఎన్నికల సమయానికి వచ్చేసరికి చేతులెత్తేశారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ లో భారత జాతీయ కాంగ్రెస్ కు భంగపాటు తప్పేట్లు లేదు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలు, 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీకి దిగింది. ఒంటరిగా బరిలోకి తన సత్తా చూపుతానన్న హస్తం పార్టీ [more]

లాస్ట్ బాల్ కు వస్తారా…??

21/03/2019,12:00 సా.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు. రాష్ట్ర విభజన జరగడంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చతికల పడ్డారు. అప్పటి నుంచి ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా [more]

వారిని మాత్రం వదులుకోలేరెందుకో…???

08/03/2019,08:00 సా.

ఆంద్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర విలీనంతో 1956 నవంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ‘‘రెడ్డి’’ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు,ఎమ్మెల్యేల పదవుల్లో వారికే ప్రాధాన్యత లభించింది. సింహభాగం పదవులు వారికే దక్కాయి. మధ్యలో నలుగురైదుగురు ఇతర సామాజిక వర్గం నేతలు [more]

నల్లారికి రూటు దొరకడం లేదే…!!!

26/02/2019,04:30 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భవితవ్యం ఏంటి? ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఆయన పోటీ చేయనున్నారా? అంటే డౌటు కొడుతుందంటున్నారు ఆయన సన్నిహితులు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం [more]

మనసు లాగేస్తుందా…??

29/01/2019,07:00 సా.

ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరో నెలలో నోటిఫికేషన్ కూడా రానుంది. ఇప్పటి వరకూ ఆయన ఏ పార్టీలో చేరతాన్నది క్లారిటీ రాలేదు. ఆయన నిర్ణయం మరో నేతపై ఆధారపడి ఉంటుందంటున్నారు. ఆయనే అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్. హర్షకుమార్ పక్కా కాంగ్రెస్ వాది. అయితే రాష్ట్ర [more]

ఏ సైడో…డిసైడ్ చేసేది…???

27/12/2018,10:30 ఉద.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కీ రోల్ పోషించనున్నారా? దాదాపు మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అనుభవాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకోనుందా? వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో కనీస స్థానాలను సంపాదించాలన్న వ్యూహంతో హస్తం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీతో [more]

జగన్, బాబులపై నల్లారి ఫైర్

19/12/2018,06:57 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రినల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలోకిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని, జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఎవరికీ [more]

ఆ…ఇద్దరూ హ్యాండ్ ఇచ్చారే.. …!!

15/12/2018,12:00 సా.

తెలంగాణ ఎన్నికలు ఇలా తుఫాన్ లా వచ్చి అలా వెళ్లిపోయాయి. హేమా హేమీలంతా కదనరంగంలో తమ బలాబలాలను పరీక్షించుకున్నారు. ఉత్కంఠ భరితంగా సభలు, సమావేశాలు, రోడ్ షో లు టీవీల్లో చర్చలు, పత్రికల్లో ప్రకటనలు హోరెత్తిపోయాయి. కానీ జనంలో వారిద్దరూ కనపడితే ఒట్టు. ఇంతకీ ఎవరా ఇద్దరు …? [more]

నల్లారి ఇలా ఉపయోగపడతారా…. ??

13/12/2018,08:00 సా.

ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాల్లో తలమానికంగా నిలిచి మూడు జిల్లాలను శాసించిన దివంగత నేత ద్రోణం రాజు సత్యనారాయణ 87వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 19న జరిగే ఈ వేడుకలకు ఏపీవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులను పిలవాలని నిర్ణయించారు. ఆ విధంగా [more]

1 2 3 6