నాగం ఈసారైనా అసెంబ్లీకి వస్తారా?

16/09/2018,10:30 ఉద.

నాగం జనార్ధన్ రెడ్డి… రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర లేని పేరు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీలో కీలకంగా పనిచేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ స్థానం నుంచి ఆరుసార్లు అసెంబ్లీకి ప్రాతినిత్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా [more]

ఆయన వెళ్లేంత వరకూ వదిలేలా లేరే?

26/08/2018,08:00 ఉద.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి ఎక్కువ‌వుతోంది. అదికూడా ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిస్థితి ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇందుకు లేడీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన వ్యాఖ్య‌లు బాల‌న్ని ఇస్తున్నాయి. [more]

ఉత్తముడని అనుకుంటే….?

31/07/2018,06:00 ఉద.

టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ‌కుమార్‌రెడ్డి త‌న ప‌నితీరు, వ్య‌వ‌హార‌శైలితో కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నారా..? ఆయ‌న‌తో ఎంత ప్ల‌స్ అవుతుందో.. అంత‌కుమించి మైన‌స్ అవుతుందా..? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ప్ర‌జాచైత‌న్య‌బ‌స్సుయాత్ర సంద‌ర్భంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన స‌భ‌ల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించిన [more]

కాంగి”రేసు”లో లేనట్లేనా?

22/06/2018,08:00 సా.

తెలంగాణ కాంగ్రెసు ఆశలపై తటస్థ సర్వేలు నీళ్లు చిలకరిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలైన ఇంటిలిజెన్సు వాళ్లే కొంతలో కొంత బెటర్. పాతికసీట్ల వరకూ కాంగ్రెసు గెలిచేందుకు అవకాశం ఉందని కేసీఆర్ కు నివేదించారు. తమలో తాము కుమ్ములాడుకోవడంలో ఆరితేరిపోయిన కాంగ్రెసు నాయకులు ఫిర్యాదులు చేసుకునేందుకు కొత్త మార్గాలు వెదుకుతున్నారు. అధిష్టానం [more]

డీకే దుమ్ము దులిపేశారు….!

22/06/2018,08:00 ఉద.

కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఫైరయ్యారు. పీసీసీ చీఫ్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టిపారేశారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తే నడవదని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ విస్తృత స్థాయి [more]

కేసీఆర్ కు దెబ్బేయడం ఖాయమేనా?

01/06/2018,03:00 సా.

పాలమూరు జిల్లా ఈసారి కేసీఆర్ కు దెబ్బేస్తుందా? అధికార పార్టీలో అసంతృప్తులు ఆయనకు తలనొప్పిగా మారనున్నాయా? అవుననే చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సయమంలో పాలమూరు జిల్లాలో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగులుతోంది. అంతకు ముందు టీఆర్ఎస్ లో చేరికలు ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వలసల [more]

సీన్ రివ‌ర్స్‌…. వాళ్లు క‌లుస్తున్నారు… వీళ్లు కొట్టుకుంటున్నారు?

13/05/2018,01:00 సా.

పాల‌మూరు జిల్లాలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా అధికార టీఆర్ఎస్ నేత‌లు గుబులు చెందుతున్నారు. ఇత‌ర పార్టీల నుంచి బ‌ల‌మైన నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరుతుండ‌డం.. ఇదే స‌మ‌యంలో గులాబీ గూటిలో అధిప‌త్య‌పోరు, లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డుతుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌ని ఆందోళ‌న చెందుతున్న‌ట్లు [more]

జేజమ్మకే జెర్క్ లు ఎందుకు?

01/05/2018,03:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో మాజీ మంత్రి డీకే అరుణ టార్గెట్ అయ్యారా? ఆమెను లక్ష్యంగా చేసుకునే చేరికలను కొందరు ప్రోత్సహిస్తున్నారు. అరుణను వీక్ చేయడానికి సొంత పార్టీలోని నేతలే కొందరు తెరవెనక రాజకీయం చేస్తున్నారా? అవును…ఇవే అనుమానాలను డీకే అరుణ వర్గీయులు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అరుణ కూడా [more]

నాగం ఇక ఆగం చేసేస్తారా?

27/04/2018,05:00 సా.

నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి.. సీత‌య్య లాంటోడు.. ఎవ‌రి మాటా విన‌డు.. సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌.. ఆయ‌న ఎప్పుడైతే టీడీపీని వీడారో.. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డ కూడా స్థిరంగా ఉండ‌లేక‌పోతున్నారు. టీడీపీని వీడ‌డం.. సొంతంగా ఓ పార్టీని ఏర్పాటు చేసి, విఫ‌లం [more]

నాగంకు హామీ వ‌చ్చేసింది…ఆ సీటు రాసిచ్చేశారుగా..!

25/04/2018,12:00 సా.

హ‌మ్మయ్య‌.. ఎట్టకేల‌కు నాగం జ‌నార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఆయ‌న కండువా కప్పేసుకున్నారు. కొన్ని నెలలుగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరిక‌పై అనేక ఊహాగాల‌కు తెర‌ప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న నాగ‌ర్‌క‌ర్నూల్ టికెట్ ఇచ్చేంద‌ుకు కూడా పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. నాగం [more]

1 2 3