మజిలీ మీద బాగానే ఆశలు పెట్టుకున్నారే…!

04/04/2019,12:21 సా.

నాగచైతన్య – సమంత – దివ్యంక కౌశిక్ జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రెండు నెలలుగా బాక్సాఫీసు వద్ద సందడి కనిపించడం లేదు. జనవరిలో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్లీ కళ్యాణ్ [more]

సినిమా హిట్ అయినా ఆగాల్సిందే..!

03/04/2019,12:33 సా.

నిన్ను కోరి లాంటి ఫీల్ గుడ్ మూవీతో అందరి మనసులు దోచుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ‌ ఆ సినిమా తరువాత పెద్ద హీరోలకు కథలు కూడా చెప్పాడు కానీ అవేమీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో నాగ చైతన్య – సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమా తీసాడు. ఈ చిత్రానికి [more]

అదరగొడుతున్న మజిలీ బిజినెస్..!

02/04/2019,02:05 సా.

సమంత క్రేజ్, శివ నిర్మాణ గత సినిమా హిట్ కావడం, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, గోపిసుందర్ మ్యూజిక్, చైతు క్యూట్ లుక్స్ కొత్త హీరోయిన్స్ దివ్యంశ లుక్స్ అన్నీ కలిపి మజిలీ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ శుక్రవారం ఉగాది కానుకగా విడుదల కాబోతున్న మజిలీ సినిమాకి [more]

క్రేజ్ తో పెళ్లికి సంబంధమే లేదు..!

02/04/2019,01:14 సా.

పెళ్లైతే ఏంటి క్రేజ్ తగ్గకుండా ఉంటే చాలు అన్నట్టుగా ఉంది సమంత వ్యవహారం. బాలీవుడ్ లో అయినా, టాలీవుడ్ లో అయినా, కోలీవుడ్ లో అయినా పెళ్లయిన హీరోయిన్ కి అవకాశాలు చాలా రేర్ గా వస్తాయి. వచ్చినా ఏ సీనియర్ హీరోయిన్ లిస్ట్ లోనో ఆ క్యారెక్టర్స్ [more]

ఇది మరీ బాగుంది నాగ్..!

01/04/2019,01:49 సా.

సమంత – నాగ చైతన్య పెళ్ళై దాదాపుగా ఏడాదిన్నర కావొస్తుంది. పెళ్ళికి ముందే ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న చై – సామ్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వారు ప్రేమలో ఉన్నన్ని రోజులు కనీసం మీడియాకి కూడా తెలియలేదు. వారు లవ్ లో ఉన్న విషయం పెళ్లికి [more]

అఖిల్ వద్ద నేర్చుకుంటున్న చైతు

30/03/2019,05:40 సా.

వయసుపరంగా చూసుకుంటే అఖిల్ కంటే చైతు పెద్ద. పైగా సినిమాల్లోకి అఖిల్ కి కన్నా చైతూనే ముందు వచ్చాడు. ఏమైనా టిప్స్ తీసుకోవాలంటే చైతు దగ్గర నుండి అఖిల్ తీసుకోవాలి. కానీ ఇక్కడ రివర్స్ లో అఖిల్ దగ్గర చైతు టిప్స్ తీసుకున్నాడట. ఆ టిప్స్‌ తోనే మ‌జిలీలోని [more]

చైతు రిస్క్ చేశాడా..?

26/03/2019,04:21 సా.

నాగ చైతన్యని వరుస ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. యుద్ధం శరణం, సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు ఫ్లాప్స్ చైతూకి నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా భార్య సమంత క్రేజ్ ని నమ్ముకుని బరిలోకి దిగుతున్నాడు. నిన్నుకోరితో సాలిడ్ హిట్ అందుకున్న శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంతతో కలిసి మజిలీ సినిమా [more]

ఆ రూమర్ పై సామ్ ఫైర్ అయ్యింది..!

23/03/2019,02:07 సా.

సమంత స్టార్ హీరోయిన్ అని తెలిసిందే. కానీ ప్రస్తుతం సమంత స్టార్ హీరోస్ తో సినిమాలు చేయడం లేదు. మీడియం రేంజ్ హీరోస్ తో సినిమాలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల సమంత కొన్ని విషయాల్లో కండిషన్స్ పెట్టొచ్చు. అయితే సమంత లేటెస్ట్ గా చేయబోయే 96 రీమేక్ [more]

మజిలీ విడుదల ఆగనుందా..?

22/03/2019,04:57 సా.

పెళ్లి తరువాత సామ్ – చైతు ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. వారు భార్యాభర్తలుగా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. తొలి పోస్టర్ నుండే అంచనాలు ఉన్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా రికార్డు సృష్టించింది. సినిమాలో సామ్ – చైతు మధ్య [more]

చివరికి నితిన్ వద్దకే చేరిన యువ డైరెక్టర్..!

19/03/2019,02:35 సా.

నితిన్ – నిత్య మీనన్ జంటగా నటించిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన విజయ్ కుమార్ తన తొలి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో అక్కినేని ఫ్యామిలీ నుండి ఆఫర్ వచ్చింది. నాగ చైతన్యతో ఒక లైలా కోసం చిత్రం చేసాడు. కానీ అది [more]

1 2 3 4 5 13