నాగం… చరిత్ర ఇక సమాప్తం..?

30/12/2018,08:00 ఉద.

నాగం జనార్ధన్ రెడ్డి… ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన నేత. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా కూడా పనిచేశారు. ఇక టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా కూడా ఆయన చాలా కీలకంగా [more]

నాగం ఇన్ బిగ్ ట్రబుల్….??

05/12/2018,06:00 ఉద.

ఓ వైపు ఆరుసార్లు గెలిచిన నాగం జనార్ధన్ రెడ్డి… మరో వైపు అభివృద్ధి మంత్రం పటిస్తున్న మర్రి జనార్ధన్ రెడ్డి… వీరి నడుమ నాగర్ కర్నూల్ రాజకీయం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి వరుసగా ఐదుసార్లు నాగర్ కర్నూల్ నుంచి విజయం [more]

నాగం జనార్ధన్ రెడ్డి జాడేది…?

05/10/2018,09:00 ఉద.

తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన పాలమూరు నేత నాగం జనార్ధన్ రెడ్డి రాజకీయంగా కష్టకాలంలో ఉన్నారు. టీడీపీలో ముఖ్యనేతగా గుర్తింపు పొందిన ఆయనకు 2009 నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. మూడు దశాబ్ధాల పాటు ఒక్క పార్టీలో ఉన్న ఆయన వివిధ పార్టీల్లోకి మారాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమం [more]

నాగం ఈసారైనా అసెంబ్లీకి వస్తారా?

16/09/2018,10:30 ఉద.

నాగం జనార్ధన్ రెడ్డి… రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర లేని పేరు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీలో కీలకంగా పనిచేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ స్థానం నుంచి ఆరుసార్లు అసెంబ్లీకి ప్రాతినిత్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా [more]

మందా..ఇక ముందుకేనా..?

17/06/2018,10:30 ఉద.

మందా జగన్నాధం…తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. పాలమూరు జిల్లాలో, ఆ మాట కోస్తే తెలంగాణ ప్రాంతంలోనే రాజకీయంగా ఎదిగిన దళిత నేతల్లో ముందు వరసలో ఉంటారు. నాలుగుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన 2009 నుంచి 2014 [more]

నాగంకు హామీ వ‌చ్చేసింది…ఆ సీటు రాసిచ్చేశారుగా..!

25/04/2018,12:00 సా.

హ‌మ్మయ్య‌.. ఎట్టకేల‌కు నాగం జ‌నార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఆయ‌న కండువా కప్పేసుకున్నారు. కొన్ని నెలలుగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరిక‌పై అనేక ఊహాగాల‌కు తెర‌ప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న నాగ‌ర్‌క‌ర్నూల్ టికెట్ ఇచ్చేంద‌ుకు కూడా పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. నాగం [more]