వైవిధ్యమైన సినిమా తీస్తున్న రాఘవేంద్రరావు

30/05/2019,02:13 సా.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కెరీర్ ను ఓ వైవిధ్యమైన సినిమాతో ముగించాలని నిర్ణయించుకున్నారు. రీసెంట్ గా అందుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు డైరక్టర్లు, ఓ హీరో అంటూ ప్రచారం చేసారు. అయితే రాఘవేంద్రరావుకి ఒక హీరోతో ముగ్గురు హీరోయిన్లతో మూవీ [more]

మెహరీన్ ఫేట్ మారుతోందే..!

28/05/2019,04:45 సా.

రవితేజ, నాని వంటి హీరోల సరసన నటించి హిట్ సినిమాలు చేసిన మెహ్రీన్ కౌర్ కి యంగ్, స్టార్ హీరోల సినిమాల్లో నటించడం అనేది కలగానే మిగిలిపోయేలా కనబడుతుంది. ఈ ఏడాది అనుకోకుండా బిగ్గెస్ట్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ ఫేట్ [more]

నాగశౌర్య వదిలిన సినిమా ఇంకో హీరోకు..!

28/05/2019,11:57 ఉద.

నాగశౌర్య హీరోగా దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ తో ఓ సినిమా ఉండాలి కానీ అది ఇప్పుడు కళ్యాణ్ రామ్ చేతికి వెళ్లింది. రీసెంట్ గా కల్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న మధ్య చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ మూవీ [more]

మెహ్రీన్ కు ఇప్ప‌టికి ల‌క్ ఫేవ‌ర్ చేసిందా..?

10/05/2019,01:09 సా.

కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ ఉన్న హీరోయిన్స్ కి లక్ అనేది ఎంత ముఖ్యమో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే చాలామంది హీరోయిన్స్ ని చూస్తుంటే తెలుస్తుంది. తాజాగా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2లో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ కౌర్ కి [more]

నాగ శౌర్య నెక్స్ట్ మూవీ ఇదే..!

05/05/2019,05:44 సా.

హీరో నాగశౌర్యకు ‘ఛలో’తో సూపర్ హిట్ అందుకున్న తరువాత మ‌నోడికి ఇక‌ తిరుగులేదు.. వరుసబెట్టి సినిమా అవకాశాలు వస్తాయి అని అంతా భావించారు. అనుకున్నట్టుగానే సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే స్టోరీ సెలక్షన్ లో చేసిన తప్పులతో వరుసగా మూడు డిజాస్టర్ లను చవిచూశాడు శౌర్య. దీంతో కథ [more]

బ్రేకిస్తాడనుకుంటే… షాకిచ్చాడు..!

08/04/2019,11:46 ఉద.

ఛలో సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన నాగశౌర్య నర్తనశాలతో డిజాస్టర్ కొట్టాడు. తరువాత రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఒక సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయ్యింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజా కొలుసు దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో నాగ శౌర్య – [more]

నాగశౌర్య – అవసరాల సినిమా టైటిల్ అదిరింది..!

12/03/2019,01:58 సా.

నాగశౌర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘నర్తనశాల’ డిజాస్టర్ తరువాత ఇప్పుడిప్పుడే నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు శౌర్య. ప్రస్తుతం అతను వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. నందినీరెడ్డితో ‘బేబీ’ అనే సినిమా పూర్తయిపోయింది. మరో రెండు సినిమాలతో పాటు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. [more]

మళ్లీ కాంబో రిపీట్ అవుతుంది..!

02/03/2019,05:07 సా.

హిట్ చిత్రాల హీరోహీరోయిన్లు, దర్శకుల నుంచి తర్వాత వచ్చే చిత్రాలపై ప్రేక్షకుల్లో, సినీ వ్యాపారవర్గాలలో ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఇలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మించబోతోంది. ఆమధ్య నాగసౌర్య, మాళవిక నాయర్ [more]

శౌర్య వచ్చి మొత్తం మార్చేశాడు..!

19/02/2019,03:24 సా.

ఆ మధ్య సందీప్ కిషన్ – సంతోష్ జాగర్లమూడి కాంబినేషన్ లో సినిమా ప్రకటించారు. ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి బజ్ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా చేతులు మారినట్టు తెలుస్తుంది. కేవలం నిర్మాతలే కాదు హీరో కూడా మారినట్టు టాక్. సందీప్ కిషన్ [more]

మరొకరికి ఛాన్స్ ఇస్తున్న సుకుమార్

02/02/2019,06:38 సా.

దర్శ‌కుడిగా భారీ చిత్రాల‌ను తెర‌కెక్కిస్తోన్న డైరెక్ట‌ర్‌ సుకుమార్ త‌న నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ఇత‌ర ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి సినిమాల‌ను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, నార్త్ [more]

1 2 3 4