నాగ్ కెరీర్ మీద దెబ్బ కొట్టిన ఆ డైరెక్టర్..!

05/01/2019,04:41 సా.

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్స్ అంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉంటే నాగార్జున మాత్రం ఖాళీగా ఉన్నాడు. చిరంజీవి ‘సైరా’తో పాటు కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమా ఒప్పుకుని కూర్చున్నాడు. బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు బోయపాటితో సినిమాకి రెడీ అవుతున్నాడు. అలానే వెంకీ ఎఫ్2 [more]

గల్లా ఎఫెక్ట్ తాకిందా …?

29/12/2018,10:30 ఉద.

అజాత శత్రువుగా సినీరంగంలో వెలుగొందుతున్న ప్రిన్స్ మహేష్ బాబు పై జీఎస్టీ ఎగవేత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు సినిమాలకు విడతీయరాని అనుబంధం దేశవ్యాప్తంగా వుంది. మరీ ముఖ్యంగా దక్షిణాది తారలు రాజకీయం వైపు చూపు చూడకపోవటానికి ఆర్ధిక మూలాలు దెబ్బతినకుండా ఉండేందుకే అన్నది అందరికి [more]

ప్రభాస్ సినిమాకి అక్కినేని సినిమాతో పోలిక!

26/12/2018,12:22 సా.

అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులనే కాదు… ప్రేక్షకులను కూడా మైమరపించింది. అక్కినేని నాగేశ్వర రావు మరణం తర్వాత అయన నటించిన ఆఖరి సినిమాగా మనం సినిమా అక్కినేని ఫ్యామిలీ కి స్వీట్ మెమొరిగా గుర్తుండిపోయింది. మనం మంచి క్లాసికల్ హిట్ అయ్యింది. [more]

సెలబ్రిటీలు…కాదు…సామాన్యులే…!!

07/12/2018,04:30 సా.

సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేవారు చాలా కాలంగా ఎన్నికలకు దూరంగా వుంటూ వచ్చేవారు. కానీ ఈసారి వారిలో కూడా చైతన్యం వెల్లివిరిసింది. తెలంగాణ ఎన్నికల్లో టాలీవుడ్ ప్రముఖులు హుషారుగా కుటుంబం మొత్తంతో వచ్చి ఓట్లు వేసి మీడియా ముందుకు వచ్చి తమ వేలికి పెట్టిన చుక్క అందరికి చూపిస్తూ [more]

చైతు కోసం టాప్ రైటర్..!

06/12/2018,11:54 ఉద.

టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ లోనూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కి మంచి పేరుంది. ఇక బాహుబలి రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ పేరు మాములుగా మార్మోగలేదు. మరి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథతో సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటే.. ఆ సినిమాలకు ఆటోమాటిక్ గా హైప్ [more]

2.ఓ’లో ఆ పాటకు ఫిదా అయిన నాగార్జున

12/11/2018,06:33 సా.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.ఓ’. ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. నవంబర్ 29న [more]

రాహుల్ రవీంద్రన్ భలే ఛాన్స్ కొట్టేశాడుగా..!

22/10/2018,02:08 సా.

‘దేవదాస్’ యావరేజ్ హిట్ తరువాత కింగ్ నాగార్జున తన నెక్స్ట్ మూవీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం నాగ్ హిందీలో ఓ సినిమా.. తమిళంలో ధనుష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. కానీ తెలుగులో మాత్రం తన నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పలేదు. కానీ నాగార్జున కోసం [more]

నాగ్ ఎందుకు శ్రీరామ్ ఆదిత్య ను తిట్టేవాడు?

18/10/2018,09:31 ఉద.

మ‌ల్టీస్టార‌ర్ చేస్తే బాగుంటదని..కలెక్షన్స్ బాగుంటాయి అని..హీరోలు మధ్య బాండింగ్ బాగుంటది చెబుతారు కానీ మ‌ల్టీస్టార‌ర్ తీయడం అంటే అదో త‌లనొప్పి వ్యవ‌హారం. ఇద్దరు హీరోల ఇగోల్ని సంతృప్తి ప‌ర‌చ‌డం చాలా క‌ష్టం. ఇక స్టార్ హీరోలని అయితే మరీ కష్టం. రీసెంట్ గా శ్రీరామ్ ఆదిత్య తన డైరెక్షన్ [more]

నోటా టాక్ వాళ్లకి కలిసొస్తుందా..?

06/10/2018,11:48 ఉద.

విజయ్ దేవరకొండ తమిళ డెబ్యూ నోటా మూవీ నిన్న తెలుగులో కూడా విడుదలైంది. అయితే తెలుగులో నోటా మూవీకి యావరేజ్ టాకొచ్చింది. ఈ సినిమాలో విజయ్ నటనకు, సినిమాటోగ్రఫీకి, కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కి పాజిటివ్ టాక్ రాగా… కథ, కథనం బలహీనంగా ఉండడం, హీరోయిన్ మెహ్రీన్ పాత్రకి [more]

1 2 3 9