చైతు కన్నా నానికి తక్కువా..?

20/04/2019,01:54 సా.

నాగ చైతన్య హ్యాట్రిక్ డిజాస్టర్స్ త‌ర్వాత‌ మొన్ననే మజిలీ సినిమాతో హిట్ అందుకున్నాడు. మజిలీ సినిమా హిట్ తో చైతు మళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇక నాని గత ఏడాది కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ తర్వాత నిన్న విడుదలైన జెర్సీ సినిమాతో హిట్ అందుకున్నాడు. నాని మార్కెట్ [more]

జెర్సీ మొదటి రోజు ఎంత కొల్లగొట్టిందంటే..!

20/04/2019,01:53 సా.

నాని – శ్రద్ద శ్రీనాధ్ జంటగా మళ్ళీరావా ఫేమ్ గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో నిన్న‌ విడుదలైన జెర్సీ సినిమా అద్భుతమైన టాక్ తో దూసుకుపోతుంది. విడుదలైన మొదటి షోకే జెర్సీ సినిమాకి పాజిటివ్ టాక్ పడింది. నాని కెరీర్ లో జెర్సీ బిగ్గెస్ట్ రేటింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా నిలిచింది. [more]

సింపుల్ లుక్స్ తోనే పడేసింది..!

20/04/2019,01:16 సా.

కోలీవుడ్ లో, కన్నడలో కొన్ని సినిమాల్తో గుర్తింపు తెచ్చుకున్నా.. శ్రద్ద శ్రీనాధ్ పరిచయం తెలుగు వారికి జెర్సీ సినిమాతోనే దొరికింది. నానికి గర్ల్ ఫ్రెండ్ గా, భార్యగా సారా పాత్రలో అదరగొట్టేసింది. నిన్న విడుదలైన జెర్సీ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కేవలం ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ [more]

మాస్ మీద క్లాస్ గెలిచింది..!

20/04/2019,01:00 సా.

నిన్న ఒక క్లాస్ సినిమా, మరో మాస్ సినిమా బాక్సాఫీసు వద్ద పోటీపడ్డాయి. ఒకటి తెలుగు స్ట్రయిట్ మూవీ, మరొకటి డబ్బింగ్ సినిమా. ఇక క్లాస్ సినిమాగా నాని జెర్సీ సినిమా ఉంటే.. మాస్ సినిమాగా రాఘవ లారెన్స్ కాంచన 3 సినిమా ఉంది. నాని – శ్రద్ద [more]

ఆకాశమే హద్దుగా… ప్రశంసలు..!

20/04/2019,12:42 సా.

ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి మొద‌లు కృష్ణార్జున యుద్ధం వరకు వరుసగా ఎనిమిది హిట్స్ కొట్టాడు నాని. కానీ కృష్ణార్జున యుద్దం దగ్గర నాని హిట్స్ కి బ్రేకులు పడ్డాయి. కృష్ణార్జున యుద్ధంలో మాస్, క్లాస్ లుక్ లో నాని అలరించినా.. సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. తర్వాత [more]

జెర్సీ మూవీ రివ్యూ

19/04/2019,01:45 సా.

బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్ నటీనటులు: నాని, శ్రద్ధ శ్రీనాథ్, రావు రమేష్, సత్య రాజ్, సంపత్,బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్ రామ కృష్ణ,రోనిత్ తదితరులు సినిమాటోగ్రఫీ : సాను వరగేసే ఎడిటింగ్: నవీన్ నూలి మ్యూజిక్ డైరెక్టర్: అనిరుధ్‌ రవిచందర్ ప్రొడ్యూసర్: ‎సూర్యదేవర నాగ వంశి స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్: [more]

నానికి కావాల్సింది టాక్ ఒక్కటే..!

18/04/2019,02:32 సా.

నానికి ప్రస్తుతం హిట్ చాలా అవసరం. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ చిత్రాలతో నిరాశపరిచాడు. ఇప్పుడతని లేటెస్ట్ మూవీ జెర్సీపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాకు కొంచం పాజిటివ్ టాక్ వస్తే చాలు నాని సత్తా ఏంటో చూపిస్తాడు. పైగా ఈ సినిమా మంచి సమ్మర్ సెలవుల్లో రిలీజ్ అవుతుంది. [more]

జెర్సీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..?

17/04/2019,11:39 ఉద.

నాని – శ్రద్ద శ్రీనాధ్ జంటగా గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న నానికి ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం సినిమాలు కాస్త ఝలక్ ఇచ్చినా… ప్రస్తుతం జెర్సీ సినిమా మీద మంచి [more]

జెర్సీ సినిమాపై అంత పెట్టారా..?

15/04/2019,04:15 సా.

గత రెండు వారాలుగా థియేటర్స్ అన్నీ కళలాడుతున్నాయి. మజిలీ సినిమాతో బాక్సాఫీసు బోర్ ని దూరం చేసిన సమంత – నాగ చైతన్య ఈ సినిమాతో వారూ హిట్ అందుకున్నారు. గత శుక్రవారం చిత్రలహరి సినిమాకి కూడా యావరేజ్ టాక్ వచ్చి మంచి కలెక్షన్ వచ్చాయి. ఇక మూడో [more]

నానిని ఆకాశానికి ఎత్తేస్తోంది..!

15/04/2019,03:14 సా.

హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాల పాటు పెరిగిన జెర్సీ హీరోయిన్ ‘శ్రద్ధ శ్రీనాథ్’ ఇప్పటికే కొన్ని కన్నడ, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగులో నాని సరసన నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో ఈమెకు ఇదే మొదటి సినిమా. ‘మళ్లీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి [more]

1 2 3 15