అను తన కజిన్ ని నానికి రికమెండ్ చేసిందా..?

16/08/2018,12:42 సా.

అను ఇమ్మాన్యువల్… నాని సినిమా మజ్నుతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అసలు గోపీచంద్ ఆక్సిజెన్ అను మొదటి సినిమా అయినప్పటికీ… నానితో కలిసి నటించిన మజ్ను సినిమానే మొదటగా ప్రేక్షకుల ముందుకు రావడంతో.. ఆ మజ్ను సినిమానే ఆమె మొదటి సినిమా అయ్యింది. అయితే [more]

నాని 3 దశల్లో లో కనిపించనున్నాడు..!

11/08/2018,01:19 సా.

హీరోలని మూడు దశల్లో చూడటం మనకి కోతేమి కాదు. ఎన్టీఆర్..ఏఎన్ఆర్ టైం నుండి మనం చూస్తున్నాం. కాకపోతే ఈ మధ్య కాలంలో హీరోస్ ని మూడు దశల్లో చూడటం చాలా తక్కువ సార్లు చూసాం. అయితే హీరో నాని తన నెక్స్ట్ మూవీలో 3 దశల్లో కనిపించబోతున్నాడు. ‘మళ్లీ [more]

రెండో సినిమా కే అంత డిమాండా..?

09/08/2018,03:04 సా.

మినిమం గ్యారంటీ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు నాని. ఎందుకంటే అతను ఏ సినిమా చేసిన అది మినిమం గ్యారంటీ హిట్ అవుతుంది. అతని సినిమాపై ప్రొడ్యూసర్స్ ఎంత ఖర్చు పెడతారో అంత వెనక్కి తీసుకుని రావడం నాని స్పెషాలిటీ. మరి అతనితో సినిమా చేయడానికి [more]

దేవ‌దాస్` ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..

07/08/2018,07:42 సా.

సి.ధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ `దేవ‌దాస్‌`. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సెప్టెంబ‌ర్ 1న శుభ‌ల‌గ్నం, సెప్టెంబ‌ర్ [more]

బిగ్ బాస్ నుండి ఈ రోజు ఎలిమినేటర్ ఆమేనా?

05/08/2018,02:38 సా.

నాని వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్ టు సక్సెస్ఫుల్ గా 56 రోజులు ఈ రోజుతో కంప్లీట్ చేసుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ టు లో ఏదైనా జరగొచ్చు అంటూ అందరిలో రోజు రోజుకి ఆసక్తిని కలిగిస్తూ గేమ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు షో కంటెస్టెంట్స్. అయితే గత [more]

మీకో నమస్కారం అంటున్న దిల్ రాజు..!

03/08/2018,12:15 సా.

మొన్నామధ్యన హీరో నానితో నిర్మాత దిల్ రాజు సభకు నమస్కారం అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం నాని దేవదాస్ తో పాటు జెర్సీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండడమే కాదు మరోపక్క బుల్లితెర మీద కూడా బిగ్ బాస్ సీజన్ [more]

సభకు నమస్కారం: నానిని తప్పించి బన్నీకి తగిలించారా..?

02/08/2018,12:02 సా.

కృష్ణార్జున యుద్ధం పరాజయంతో నాని ప్రస్తుతం నాగార్జున తో కలిసి దేవదాసు అనే మల్టీస్టారర్ తో పాటు జెర్సీ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే హీరో నాని వరస హిట్స్ తో నిర్మాత దిల్ రాజు నానితో వరసగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. నిన్ను కోరి, ఎంసీఏ… ఇలా బ్యాక్ [more]

బిగ్ బాస్ లో వారి రీఎంట్రీకి కారణమేంటీ..?

30/07/2018,03:13 సా.

బిగ్ బాస్ -2 ప్రారంభానికి ముందు ఏమైనా జరగొచ్చు.. ఈసారి ఇంకాస్త మసాలా అంటూ షోపై అంచనాలు పెంచారు. అయితే, అన్నట్లుగానే బిగ్ బాస్ లో పరిణామాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంతకుముందు ఎలిమినేట్ అయిన కామన్ మ్యాన్ నూతన్ నాయుడు, యాంకర్ శ్యామల మళ్లీ [more]

తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన సాయి పల్లవి

28/07/2018,10:36 ఉద.

టాలీవుడ్ లోను, కోలీవుడ్ లోను సాయి పల్లవి మీద వచ్చిన ఆరోపణలు మరే ఇతర హీరోయిన్స్ మీద వచ్చి ఉండవు. సాయి పల్లవి ఏ హీరోతో కలిసి నటించినా అక్కడ షూటింగ్ స్పాట్ లో సాయి పల్లవి కి సదరు హీరోలకు మధ్య యేవో విభేదాలొచ్చాయనే టాక్ స్ప్రెడ్ [more]

నాగ్ పాత్రలో విషాదమా..?

26/07/2018,12:50 సా.

జై లవకుశలో క్రూరుడైన జై పాత్రని సినిమా చివరిలో కథానుసారంగా చంపేస్తే.. దానికి చాలామంది తెగ బాధపడ్డారు. మరి క్రూరత్వం నిండిన జైలో అలా బాధపడిన వారికి ఒక ఎన్టీఆర్ కనిపించాడు. స్టార్ హీరో ఎన్టీఆర్ పాత్రని అలా చంపేసి విషాదం మిగల్చడం అనేది చాలామందికి రుచించదు. అలాగే [more]

1 2 3 4 5 9
UA-88807511-1