కళ్యాణ్ రామ్ తో నాగార్జున..!

25/06/2018,12:54 సా.

కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాతో కం బ్యాక్ అయ్యాడు. ‘పటాస్’ తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ రాలేదు. దీంతో కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తానే హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని [more]

సంజన చెప్పిందే నిజమైంది..?

25/06/2018,12:41 సా.

ఇప్పుడు బుల్లితెర మీద హాట్ టాపిక్ ఏంటయ్యా అంటే.. బిగ్ బాస్ సీజన్ 2 అనే చెప్పాలి. నాని హోస్టింగ్ లో గత పదిహేను రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ ని ఫర్వాలేదనిపించేలా ఆదరిస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షోలో మసాలా కంటెంట్ బాగానే మొదలైంది. [more]

కీర్తి సురేశ్ మళ్లీ కనపడేది ఆ సినిమాలోనే

23/06/2018,11:49 ఉద.

రామ్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంటరైన కీర్తి సురేష్ ‘నేను శైలజ’తో సూపర్ హిట్ కొట్టింది. వెంటనే నేచురల్ స్టార్ నాని తో నేను లోకల్ సినిమా చేసింది కీర్తి సురేష్. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుండి కీర్తి సురేష్ [more]

ఎవరి టాలెంట్ వాళ్ళది బాసు

22/06/2018,08:45 ఉద.

నాని కన్నా ఎన్టీఆర్ బెటర్, నాని కి ఎన్టీఆర్ అంత స్టామినా లేదు, నానికి ఎన్టీఆర్ అంత ఎనర్జీ లేదు.. ఇలా బిగ్ బాస్ సీజన్ 2 మొదలైనప్పటినుండి.. నాని పై వస్తున్న బిగ్ బాస్ కి సంబందించిన వార్తలు. సీజన్ 2 ఓపెనింగ్ జరిగిన రోజునుండి ఎన్టీఆర్ [more]

నాని కొత్త సినిమా స్టోరీ లీక్

21/06/2018,11:05 ఉద.

ప్రస్తుతం బిగ్ బాస్ 2 తో పాటు నాగార్జునతో మల్టీ స్టార్రర్ లో నటిస్తున్న నాని లేటెస్ట్ గా ‘జెర్సీ’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇది క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో [more]

సభకు నమస్కారమా… రాధనా?

21/06/2018,08:07 ఉద.

ప్రస్తుతం కాదు గత నాలుగైదేళ్లుగా టాలీవుడ్ లో నాని దూకుడు మాములుగా లేదు. త్రిబుల్ హ్యాట్రిక్ కూడా కొడదామనుకుంటే.. కృష్ణార్జున యుద్ధం నానికి బ్రేక్ వేసింది. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం నాని కి బాగా దెబ్బేసింది. అయినా కూడా నాని మాత్రం తన [more]

నానిపై వస్తున్న వార్తల్లో నిజం లేదు..!

20/06/2018,03:29 సా.

ప్రస్తుతం నాని బిజీ షెడ్యూల్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. ఒక పక్క సినిమాలు మరోపక్క బుల్లితెర మీద బిగ్ బాస్ హోస్టింగ్.. అంటే కాకుండా తాజాగా మళ్ళీ రావా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో జెర్సీ సినిమాని ఫైనల్ చేసాడు. సినిమాలు సెట్స్ మీదున్నప్పుడే.. సినిమాల మీద [more]

బిగ్ బాస్ పై పాపులారిటీ పెంచుతుంది

20/06/2018,07:53 ఉద.

బిగ్ బాస్ సీజన్ వన్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. కానీ సీజన్ టు కి అనుకున్నంత క్రేజ్ అయితే రావడం లేదు. నాని మొదటిసారి టివి లో వ్యాఖ్యాతగా చెయ్యడం… నాని ఎనర్జీ లెవల్స్ ఎన్టీఆర్ ఎనేర్జి తో పోటీ పడలేకపోవడం.. ఇలా [more]

ఎన్టీఆర్ మళ్ళీ బుల్లి తెరపై

20/06/2018,07:40 ఉద.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే అంటే వెండితెరమీదే యంగ్ టైగర్ కాదు…. బుల్లితెర మీద కూడా యంగ్ టైగర్. అనిపించుకున్నాడు. గత ఏడాది బిగ్ బాస్ తో బుల్లితెరమీద ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. అయితే బిగ్ బాస్ సీజన్ [more]

నాని సరసన మహేశ్ హీరోయిన్…?

19/06/2018,05:05 సా.

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని బాగానే ఇరుక్కున్నాడు. ఒక పక్క కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్. మరోపక్క బిగ్ బాస్ హోస్టింగ్ కి నాని తగిన న్యాయం చేయడం లేదని టాక్. వరస విజయాలతో ఉన్న నానిని కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ బ్రేక్ వెయ్యడం ఒక ఎత్తైతే… గ్రాండ్ గా [more]

1 6 7 8 9 10 11