నివురు గప్పిన నిశ్శబ్దం…!!

06/12/2018,09:00 సా.

ప్రచార సంరంభం ముగిసింది. నాయకుల వాడివేడి ఆవేశాలకు తెరపడింది. వాస్తవంగా లభించే సీట్లెన్ని? మేనేజ్ చేసుకోవాల్సిన స్థానాలెన్ని? ప్రలోభాలతో బుట్టలో వేసుకోవాల్సిన నాయకులెవరు? బలాలు,బలహీనతలు గుర్తించే పనిలో పడ్డారు నాయకులు. నిజానికి అన్ని ప్రధానపార్టీల నాయకులకు తమ బలాబలాల గురించి పక్కా తెలుసు. అయితే ప్రజలను మభ్యపెట్టకపోతే అసలుకే [more]

రాహుల్ మనసులో చోటెవరికి…?

06/12/2018,10:30 ఉద.

ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? రాహుల్ మనసులో ఎవరున్నారు? ప్రజాకూటమికి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య హోరా హోరీ పోరు జరుగుతున్న సమయంలో ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం జరిగే సమయం వరకూ సీఎం అనే పదాన్ని ఎవరూ [more]

గాలి కుటుంబానికి బాబు వార్నింగ్

06/10/2018,06:58 సా.

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. అయితే కొద్దికాలం మృతిచెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడి కుటుంబంలో విభేదాలు వచ్చాయి. వారసత్వం ఎవరనేది వారు తేల్చుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటి వరకూ నగరి నియోజకవర్గ ఇన్ ఛార్జిని చంద్రబాబు [more]

పవన్ కామెంట్స్ కు బాబు రెస్పాన్స్

28/09/2018,07:21 సా.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రక్షణ బాధ్యతలను పోలీసులు చూసుకుంటారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పవన్ కు ఎవరిపైనేనా అనుమానం ఉంటే బయటకు చెప్పాలని ఆయన అన్నారు. పవన్ రక్షణ బాధ్యతను పోలీసులే చూసుకుంటారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడటమే ప్రభుత్వ [more]

ఇక పగటి కలే…!

09/08/2018,09:00 సా.

అంతా అనుకున్నట్లే జరిగింది. అధికారపార్టీకే అప్పనంగా పదవిని అప్పగించేశారు. దశాబ్దాలుగా ఏకగ్రీవంగా సాగుతున్న రాజ్యసభ డిప్యూటీకి ప్రతిపక్షాల తరఫున పోటీ పెట్టారు. కమిట్ మెంట్, కలుపుగోలుతనం లోపించాయి. ఫలితం గా ఆశించిన దానికంటే ఘోరంగా ఓడిపోయారు. 2019 కి రోడ్డు మ్యాప్ అంటూ చేసిన ప్రచారం వికటించింది. ప్రతిపక్షాల [more]

జగన్ నువ్వు కరెక్టే…..!

09/08/2018,12:00 సా.

వైసీపీ అధినేత జగన్ తీసుకున్న స్టాండ్ కరెక్టేనా? ఒకరకంగా వైసీపీ కోణంలో నుంచి చూస్తే జగన్ తీసుకున్న నిర్ణయం సరైందేనంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం మరోసారి జగన్ విషయంలో అస్త్రం దొరికినట్లయింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో జగన్ పార్టీ తొలుత బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని [more]

రాను..రానంటూనే….?

08/08/2018,11:00 సా.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి చివరకు కాంగ్రెస్ పార్టీయే నిలబెట్టాల్సి వచ్చింది. విపక్షాల్లో ఏ ఒక్క పార్టీ తమ అభ్యర్థిని నిలబెడతామని ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ తప్పనిసరిగా అభ్యర్థిని ప్రకటించాల్సి వచ్చింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్ పేరును ఆ పార్టీ చివరి [more]

ఇద్దరీకీ ధైర్యం లేదే…..!

07/08/2018,10:00 సా.

ఆ పదవి 26 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా వస్తుంది. సాధారణంగా అధికారపార్టీకే ఈ ఎన్నికలో ఎడ్వాంటేజీగా ఉంటుంది. ఆ ఆనవాయితీకి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. జాతీయ పార్టీలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలపకపోవడం విశేషం. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఈనెల 9వ తేదీన జరగనుంది. సాధారణంగా [more]

రాహుల్ కు మిస్ అయినట్లే…..!

04/08/2018,10:00 సా.

భారత జాతీయ కాంగ్రెస్ లో అంతర్మధనం బయలుదేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఆ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. నాయకత్వ సమస్య ప్రధాన కారణంగా దీనిని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరం కావడం, ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ [more]

దాదా….వచ్చేయ్…..!

03/08/2018,10:00 సా.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టాలంటే సామాన్య విషయం కాదు. విపక్షాల ఐక్యత ఎంత అవసరమో….ప్రధాని అభ్యర్థి ఎంపిక కూడా అంతే అవసరం. మోదీకి ధీటైన అభ్యర్థిని విపక్షాలు ప్రకటించాల్సి ఉంటుంది.అయితే ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ తొలుత విపక్షాల్లో ఐక్యత [more]