‘‘పట్టు’’ తప్పుతుందా…?

06/04/2019,03:00 సా.

ఎస్సీ నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువ శాతం వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఐదేళ్లుగా ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు [more]

ఎందుకింత రభస…??

18/02/2019,11:00 సా.

ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తి. ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించాల్సింది ముఖ్యమంత్రి… అక్కడి ప్రభుత్వమే. కానీ గవర్నర్ తరచూ జోక్యం చేసుకుంటుంటే….? ముఖ్యమంత్రి ఉన్నా….లేనట్లేనా….? పుదుచ్చేరిలో ఇదే జరుగుతుంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఆందోళనలకు దిగుతోంది. నామినేట్ అయి వచ్చిన గవర్నర్ మాత్రం [more]

గంటాపై ఆ…సీనియ‌ర్‌ గరంగరం…!!!

11/01/2019,12:00 సా.

ఒక‌సారి పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం ఆయ‌న‌కు అస్స‌లు నచ్చ‌దు. త‌న‌కు అనుకూల‌మైన స్థానం నుంచి బ‌రిలోకి దిగడం.. విజ‌యం ఖాతాలో వేసుకోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌! అంతేకాదు.. ఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా ఆయ‌నకు మాత్రం `మంత్రి` ప‌ద‌వి ఖాయం!! ఇప్ప‌టికే ఆయ‌న ఎవ‌రో అంచ‌నా వేసేసే [more]

వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత

19/12/2018,12:46 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో మాజీ ఎమ్మెల్యే చేరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు బమ్మిడి నారాయణస్వామి వై.ఎస్.జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణస్వామి విలువలతో రాజకీయాల్లో కొనసాగారనే పేరుంది. ఆచార్య ఎన్జీ రంగా, గౌతు [more]

బుజ్జగింపులకో కమిటీ….రాహుల్ కొత్త ఎత్తుగడ

17/11/2018,08:25 సా.

కాంగ్రెస్ లో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రత్యేకంగా పార్టీ అధిష్టానం బుజ్జగింపుల కమిటీని నియమించింది. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఈ కమిటీని నియమించడం విశేషం. తెలంగాణలో అనేక మంది ఆశావహులు టిక్కెట్లు దక్కకపోవడంతో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతుండగా, మరికొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి [more]

‘‘కిరణ్’’కు బేడీలు పడినట్లేనా?

09/07/2018,11:00 సా.

కిరణ్ బేడీ…..ఈతరం వారికి ఆమె గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పాతతరం వారికి ఈ పేరు అత్యంత సుపరిచితం. దేశంలో తొలి మహిళ ఐపీఎస్ అధికారిగా ఆమె ఎంతోమంది యువతులకు స్ఫూర్తిదాయకం. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నిప్పులాంటి అధికారి. తీహార్ జైలు అధకారిగా ఖైదీల పరివర్తనకు [more]

గవర్నర్ అలా….సీఎం ఇలా.. ఎప్పటి వరకూ?

25/01/2018,11:00 సా.

పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, ముఖ్యమంత్రి నారాయణస్వామి మధ్య విభేదాలు సమసి పోయేట్లు లేవు. గవర్నర్ పెత్తనాన్ని తాము సహించేది లేదంటూ నారాయణస్వామి తీవ్రంగానే హెచ్చరించారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిని కలిసేందుకు ముఖ్యమంత్రి రెడీ అయిపోతున్నారు. పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా [more]

కాంగ్రెస్ సీఎంకు హోంశాఖ షాక్

26/06/2017,10:00 సా.

కాంగ్రెస్ ముఖ్యమంత్రికి హోంశాఖ గట్టి షాక్ ఇచ్చింది. పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామికి కేంద్ర హోంశాఖ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు ఏమేం అధికారాలున్నాయో వివరిస్తూ కేంద్ర హోంశాఖ నుంచి సీఎం నారాయణస్వామికి లేఖ అందింది. ఇందులో రాష్ట్రాలకు చెందిన [more]