ర్యాంకుల రారాజుకు ఎంత ర్యాంకు..??

17/05/2019,12:00 సా.

ర్యాంకుల రారాజుకు ఎన్నికల్లో ప్రధమ ర్యాంకు సాధిస్తాడా..? లేక రెండో స్థానంతో సరిపెట్టుకుంటారా? ఇదే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ విద్యాసంస్థల అధిపతిగామంచి పేరుంది. ఆయన విద్యాసంస్థలకు ర్యాంకులే ర్యాంకులు వస్తాయి. అలాంటి నారాయణ తొలిసారిగా ప్రత్యక్ష్య ఎన్నికల్లోకి దిగారు. [more]

గెలుపుపై నెల్లూరు టౌన్ టాక్ ఇదే….!!

23/04/2019,06:00 సా.

మంత్రి నారాయ‌ణ గెలుపు గుర్రం ఎక్కుతారా? నెల్లూరు వంటి కీల‌క న‌గ‌రం నుంచి పోటీ చేసిన ఆయ‌న స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఆయ‌న‌ను క‌నిక‌రిస్తారా ? ఎన్నిక‌ల అనంత‌రం విశ్లేష‌కుల‌ను వెంటాడుతున్న ప్ర‌శ్న‌లు ఇవే. అ నూహ్య రీతిలో 2014లో రాజ‌కీయ అరంగేట్రం చేసిన నారాయ‌ణ ఎమ్మెల్సీగా [more]

అ”నిల్” ను చేద్దామంటే కుదురుతుందా?

02/04/2019,01:30 సా.

నెల్లూరు న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిక‌ర పోరు సాగుతోంది. ఇక్కడ నుంచి మంత్రి పొంగూరు నారాయ‌ణ త‌ల‌ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు అనిల్ కుమార్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అంచ‌నాలు మించిపోయాయి. ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కుతారు ? ఎవ‌రు ర‌న్నర్‌గా [more]

వైసీపీకి ఇక్కడ ఎదురుగాలి..?

31/03/2019,08:00 ఉద.

ఇప్పటికే ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన నారాయణ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇందుకోసం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన నెల్లూరు సిటీని ఆయన ఎంపిక చేసుకున్నారు. ఏడాది క్రితమే ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన ఇప్పటికే ఇక్కడ గ్రౌండ్ [more]

అనీల్ కుమార్ యాదవ్ దూకుడుకి కళ్లెం వేస్తారా..?

07/02/2019,10:00 ఉద.

ఈసారి నెల్లూరు సిటీ నియోజ‌క‌వర్గానికి ఎలాగైనా త‌న ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ వ‌స్తోంది. ఆ మాటకొస్తే వైసీపీ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అనిల్‌కుమార్ యాదవ్‌కు క్లారిటీ ఇస్తూనే అధిష్ఠానం ప్రొత్స‌హిస్తోంది. ఇక [more]

టీడీపీలో నక్కతోక తొక్కింది వీరేనా..!!!

24/01/2019,07:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మార్చినాటికి మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే కోటాలో ఐదు, స్థానికసంస్థల కోటాలో ఒకటి, పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల్లో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వీటన్నింటినీ భర్తీ చేయాల్సి ఉంది. అయితే పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటాలో జరగనున్న [more]

క్యాండిడేట్ ఎవ‌రు… టీడీపీలో పెద్ద గంద‌ర‌గోళం…!

24/01/2019,04:00 ఉద.

మౌనంగా ఉండ‌డం మంచిదే. కానీ, ఒక్కొక్క‌సారి ఆ మౌన‌మే చేటు కూడా చేస్తుంది. ఇప్పుడు ఈ విష‌యాన్ని నెల్లూరు రూర‌ల్ టీడీపీ త‌మ్ముళ్లు ప‌దేప‌దే గుర్తు చేస్తున్నారు. నెల్లూరు రాజ‌కీయాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు లేని విధంగా రైతుల‌కు మేలు [more]

గ్రాఫ్ డౌన్ అయిందే….!!!!

09/01/2019,12:00 సా.

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల‌కు ఉండాల్సింది వ్యూహం! ప్ర‌త్య‌ర్థిని ఎలా ఎదుర్కొనాలి? ఎలా ఎదిరించి గెల‌వాలి? వ‌ంటి కీల‌కమైన అంశాల్లో నాయ‌కులకు ప‌ట్టు ఖ‌చ్చితంగా ఉండాల్సిందే. గ‌తంలో నాయ‌కులుగా ఎదిగిన వారిని ప‌రిశీలిస్తే.. ఈ విష‌యం మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు పార్టీని ప‌ట్టుకుని వేలాడిన ప‌రిస్థితి క‌నిపించ‌దు. [more]

బాబుకు కొత్త మిత్రులు దొరుకుతున్నారే…!!!

06/12/2018,09:00 ఉద.

అసలే మిత్రులు లేరనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి కొత్త నేస్తాలు తోడవుతున్నారు. ఇప్పటి వరకూ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల్లో చంద్రబాబు దిగుతారని అందరూ భావించారు. ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న ఉద్యమాలు, ఆందోళనలు చూస్తుంటే అదే అన్పించింది. గత ఎన్నికల్లో [more]

టిక్కెట్లే ముఖ్యమా..? ఓట్లున్నాయా…?

29/11/2018,08:00 సా.

నాలుగున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. తమను కరివేపాకులా వాడుకుంటున్నారు తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ఉన్నవాళ్లకే పదవులు వస్తున్నాయి తప్ప మరొకరికి అవకాశం లేదు. అంతేకాదు పార్టీలో కొత్తగా వచ్చి చేరిన వారికి దక్కుతున్న ప్రాధాన్యత పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి [more]

1 2 3 6