మంత్రి నారాయ‌ణ‌కు తొలిదెబ్బ‌..!

10/11/2018,03:00 సా.

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. నేడు ఉన్న సానుకూల‌త రేప‌టికి మారిపోవ‌చ్చు. ఇది ప్ర‌జ‌ల ఇష్టాన్ని బ‌ట్టే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే మంత్రి పి. నారాయ‌ణ‌కు ఎదురవుతోంది. ఆయ‌న ఎన్నో ఆశ‌ల‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. చంద్ర‌బాబు విప‌క్షంలో ఉండ‌గానే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు, మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌కు [more]

మంత్రిని వీళ్లు గెలవనిస్తారా…?

02/11/2018,10:30 ఉద.

రాజ‌కీయ చైత‌న్యం ఉన్న నెల్లూరులో కీల‌క‌మైన న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డి టికెట్ కోసం వేచి చూస్తున్న మంత్రి నారాయ‌ణ‌కు తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ టికెట్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. అన‌ధికారికంగా మాత్రం మంత్రి నారాయ‌ణ‌కు ఈ టికెట్ [more]

మంత్రిగారికి ఆ యువనేత జ్వరం పట్టుకుందా…?

01/11/2018,08:00 సా.

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు.. నాయ‌కులు అగ్ని ప‌రీక్ష‌గా మారుతున్నాయి. టికెట్‌లు సంపాదించుకోవ‌డం ఒక ప‌రీక్ష అయితే.. ఇప్పుడున్న త్రిముఖ పోటీలో గెలిచి గుర్ర‌మెక్క‌డం మ‌రింత క‌ఠిన ప‌రీక్ష‌నే త‌ల‌పిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చాలా మంది నాయ‌కు లు గెలుపు గుర్రం ఎక్కేందుకు నానా ప్ర‌యాస [more]

ఇక్కడ సేమ్ రిజల్ట్ రిపీట్ అట….!!

30/10/2018,03:00 సా.

అవును! నెల్లూరు టీడీపీ విష‌యంలో ఇలాంటి మాట‌లే వినిపిస్తున్నాయి. మాది జాతీయ పార్టీ అని ప‌దే ప‌దే చెప్పుకొనే చంద్ర‌బాబుకు, ఆ పార్టీ నాయ‌కుల‌కు నెల్లూరులో మాత్రం చైత‌న్యం క‌నిపించ‌డం లేదు. ఇక్క‌డ గెలిచి ఏదో ఉద్ధ‌రించాల ని, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం, నెల్లూరు రాజ‌కీయాల‌ను శాసిస్తున్న‌ వైసీపీకి చుక్క‌లు [more]

సేఫ్ జోన్లో అమాత్యులు‌…!

08/10/2018,06:00 సా.

ఏపీలో కూడా ఎన్నికల హీట్‌ స్టార్ట్‌ అవ్వడంతో సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరిని పోటీలోకి దింపాలి అన్నదానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేశారు. ఇప్పటికే 40 – 50 నియోజకవర్గాల్లో సిట్టింగులను పక్కన పెట్టేస్తారన్న మాటలు అయితే బయటకు వచ్చాయి. అయితే క్షేత్రస్థాయిలో ప్రస్తుతం [more]

జగన్ గ్రిప్ నుంచి తెచ్చుకుంటారా?

04/10/2018,06:00 సా.

రాజ‌కీయ కేంద్రంగా ఉన్న నెల్లూరులో అధికార టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఇక్క‌డ నుంచి ఇద్ద‌రు మంత్రులు ఉన్నా.. వారిద్ద రూ నేరుగా ప్ర‌జ‌ల నుంచి ఎన్నిక కాకుండా ఎమ్మెల్సీలుగా ఉంటూ.. మంత్రులుగా చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, వీరిద్ద‌రూ త‌ప్ప మిగిలిన వారు చాలా వ‌రకు డ‌మ్మీలుగా ఉన్నారు. ఈ [more]

నారాయ‌ణ.. నారాయ‌ణ‌.. నెల్లూరు నుంచి గెలిచేనా…!

03/10/2018,04:30 సా.

ఆయ‌న‌కు రాజ‌కీయాలు కొత్త‌. అయినా… టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, గెలుస్తారా ? ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉండే వేడిని ఆయ‌న భ‌రిస్తారా? వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌గ‌ల‌రా? ప‌్ర‌జ‌ల‌ను మెప్పించ‌గ లరా? ఇలాంటి [more]

వైసీపీకి చుక్కలు చూపించాలనుకుంటున్న బాబు….?

03/10/2018,11:00 ఉద.

రాజ‌కీయ చైత‌న్యం క‌లిగిన నెల్లూరులో టీడీపీని బ‌లోపేతం చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌యాస ప‌డుతున్నారు. ఇక్క‌డ వైసీపీ చాలా బ‌లంగా ఉండ‌డంతో ఆయ‌న ఇక్క‌డ ఆ పార్టీకి చెక్ పెట్టి.. టీడీపీ జెండా ఎగ‌రేయాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వివిధ అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని కీల‌క [more]

బాబు స్కెచ్ కి బొమ్మిరెడ్డి పడిపోయారా?

29/09/2018,07:00 సా.

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. నెల్లూరు జిల్లాలో కాక‌లు తీరిన రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న కొన్ని ద‌శాబ్దాలుగా టీడీపీలోనే ఉన్నారు. పార్టీలో గెలిచినా.. ఓడినా కూడా ఆయ‌నే అక్క‌డ పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్నాడు. అంతేకాదు, చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి ప‌లుకుబ‌డి కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా ఆయ‌న‌కు [more]

నంద్యాల హామీకి నామం….!

20/09/2018,11:00 ఉద.

ఏపీ జర్నలిస్టులకు చంద్ర బాబు ఝలక్ ఇవ్వబోతున్నారు. అమరావతిలో సొంతింటి కలలు కంటున్న వారి ఆశలపై బాబు నీళ్లు చల్లబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు అందరికి సొంత ఇంటిని సమకూరుస్తానని నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్ర బాబు హామీ ఇచ్చారు. [more]

1 2 3 4 6