నారాయ‌ణ.. నారాయ‌ణ‌.. నెల్లూరు నుంచి గెలిచేనా…!

03/10/2018,04:30 సా.

ఆయ‌న‌కు రాజ‌కీయాలు కొత్త‌. అయినా… టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, గెలుస్తారా ? ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉండే వేడిని ఆయ‌న భ‌రిస్తారా? వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌గ‌ల‌రా? ప‌్ర‌జ‌ల‌ను మెప్పించ‌గ లరా? ఇలాంటి [more]

వైసీపీకి చుక్కలు చూపించాలనుకుంటున్న బాబు….?

03/10/2018,11:00 ఉద.

రాజ‌కీయ చైత‌న్యం క‌లిగిన నెల్లూరులో టీడీపీని బ‌లోపేతం చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌యాస ప‌డుతున్నారు. ఇక్క‌డ వైసీపీ చాలా బ‌లంగా ఉండ‌డంతో ఆయ‌న ఇక్క‌డ ఆ పార్టీకి చెక్ పెట్టి.. టీడీపీ జెండా ఎగ‌రేయాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వివిధ అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని కీల‌క [more]

బాబు స్కెచ్ కి బొమ్మిరెడ్డి పడిపోయారా?

29/09/2018,07:00 సా.

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. నెల్లూరు జిల్లాలో కాక‌లు తీరిన రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న కొన్ని ద‌శాబ్దాలుగా టీడీపీలోనే ఉన్నారు. పార్టీలో గెలిచినా.. ఓడినా కూడా ఆయ‌నే అక్క‌డ పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్నాడు. అంతేకాదు, చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి ప‌లుకుబ‌డి కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా ఆయ‌న‌కు [more]

నంద్యాల హామీకి నామం….!

20/09/2018,11:00 ఉద.

ఏపీ జర్నలిస్టులకు చంద్ర బాబు ఝలక్ ఇవ్వబోతున్నారు. అమరావతిలో సొంతింటి కలలు కంటున్న వారి ఆశలపై బాబు నీళ్లు చల్లబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు అందరికి సొంత ఇంటిని సమకూరుస్తానని నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్ర బాబు హామీ ఇచ్చారు. [more]

ఇక్కడ టీడీపీ గెలిచే ఒక్క సీటు ఏదీ?

12/09/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కొద్ది కాలం నుంచి మంత్రి సోమిరెడ్డి పేరు విపరీతంగా వినిపిస్తోంది. మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌క ముందు విప‌క్షాల‌పై దూకుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల‌ను త‌న చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే.. జిల్లాలో టీడీపీ బ‌లం పుంజుకుంటుంద‌ని అధినేత‌, [more]

శోభనం గది నుంచి పారిపోయిన పెళ్లి కొడుకులా కేసీఆర్ తీరు

07/09/2018,03:38 సా.

తెలంగాణ ప్రజలు ఆకాశమంత పందిరి వేసి తెలంగాణకు కేసీఆర్ కు పెళ్లి చేస్తే శోభనం గది నుంచి బయటకు వచ్చినట్లుగా కేసీఆర్ వైఖరి ఉందని సీపీఐ నేత నారాయణ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పూర్తి మెజారిటీ ఇచ్చినా పరిపాలించే బలం కేసీఆర్ కు లేదని [more]

ఎమ్మెల్యే….అవ్వాలంటే…ఇలా కూడా..?

05/09/2018,03:00 సా.

ఇప్పుడు కొద్దిపాటి బలం ఉన్న నేత కూడా అసెంబ్లీలోకి కాలుమోపాలన్న లక్ష్యంతోనే ప్రజల చెంతకు చేరుతుంటారు. పాలిటిక్స్ లో కష్టపడటం ఎంత ముఖ్యమో…అదృష్టం కూడా అంతే ముఖ్యం. కాలం కలసి వస్తే ఊహించని విధంగా ఎమ్మెల్యే అవ్వొచ్చు. లక్కుంటే మంత్రిగా కూడా అయ్యే అవకాశముంది. ఏమో ఎప్పుడు ఏం [more]

ప్చ్….ఆనం ఎలాగుండేవారు…?

29/08/2018,04:30 సా.

ఆనం రామనారాయణరెడ్డి. దశాబ్దాల పాటు రాజకీయాలు ఏలిన చరిత్ర కలిగిన కుటుంబం. ఏరోజూ టిక్కెట్ల కోసం ఎదురుచూడని పరిస్థితి ఆనం ఫ్యామిలీది. అడక్కుండానే….టిక్కెట్లు వచ్చాయి. నియోజకవర్గం మారినా ఎటువంటి సందేహాలు లేకుండా నేరుగా సీటు దక్కించుకున్న ఘనత ఆనం కుటుంబీకులది. అటువంటి ఆనం రామనారాయణరెడ్డి కొంతకాలంగా టిక్కెట్ కోసం [more]

అమరావతిలో రూ.140 కోట్లతో భారీ ఆలయం..!

23/08/2018,04:50 సా.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 25 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయానికి సంబంధించిన డిజైన్లను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా నిర్మాణం జరపాలని ఆయన అధికారులకు సూచించారు. మొత్తం 25 ఎకరాల్లో సుమారు రూ.140 కోట్లతో ఆలయ నిర్మాణం జరపనున్నట్లు [more]

అయిపోయింది….బయటపడ్డారు…!

23/08/2018,03:00 సా.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మరోసారి అధికార పీఠాన్ని అందుకోవాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అమాత్యులే అడ్డంకిగా మారుతున్నారు. ముఖ్యంగా ఒక జిల్లాలో ఉండే మంత్రులకు ఒకరంటే ఒకరు పడటం లేదు. గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు [more]

1 2 3 4 5 6