మళ్ళీ దిగజారిపోయారే….!

05/05/2018,09:00 ఉద.

విద్య వ్యాపారం అయ్యాక ప్రతి అంశం వివాదాస్పదంగా తయారౌతుంది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రతి అంశం చర్చనీయాంశంగానే మారుతోంది. ముఖ్యంగా చైతన్య, నారాయణ గత ఏడాదిగా ఒకరి గుట్టు మరొకరు విప్పుకుంటూ విద్యా వ్యాపారంలో ఇన్ని దారుణాలా అని అంతా అవాక్కయేలా తమ చర్యల ద్వారా చాటిచెబుతున్నాయి. తాజాగా విడుదలైన [more]

బాబుకు…నెల్లూరు వర్రీ….!

02/05/2018,06:00 సా.

రాజ‌కీయాల‌న్నాక అధికారం, ఆ వెంట‌నే ప‌ద‌వులు.. కామ‌న్‌గా జ‌రిగేది, జ‌రుగుతోంది ఇదే! రాజ‌కీయాల్లోకి ఎందుకొచ్చారు? అంటే ప్రజాసేవ అని పొర‌పాటున చెబుతున్నా.. దాని అసలు రంగు మాత్రం స్వసేవ‌! ఈ సేవ‌లో త‌రించేందుకు నేత‌ల మ‌ధ్య పోటీ తీవ్రంగానే క‌నిపిస్తోంది. నేత‌లు ఒక‌రిని మించి మ‌రొక‌రు పోటీ కూడా [more]

నారాయణకు ఇక అది గోవిందా?

19/03/2018,01:00 సా.

ఏపీ మంత్రి నారాయణకు కష్టాలు తప్పేట్లు లేవు. ఆయన కోరిక నెరవేరేటట్లు లేదు. మంత్రి నారాయణ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకు తిరుపతి పట్టణాన్ని ఎంచుకున్నారు. కొద్ది రోజులుగా ఆయన తిరుపతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ శాఖా మంత్రిగా [more]

గవర్నర్ నరసింహన్ కు నారాయణ వాట్సప్ మెసేజ్

22/01/2018,06:06 సా.

గవర్నర్ నరసింహన్ కు నారాయణ వాట్సప్ మెసేజ్ పంపారు. ఈనెల 26న రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకావాలని నారాయణకు గవర్నర్ నరసింహన్ ఆహ్వానం పంపారు. అయితే నారాయణ గవర్నర్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇటీవల మీరు చేసిన వ్యాఖ్యలు, మీ వ్యవహార శైలి బాగాలేదని నారాయణ వాట్సప్ మెసేజ్ పంపారు. [more]

మోడీ తో చంద్రబాబు అపాయింట్ మెంట్ వెనుక ఈయనున్నారా…?

12/01/2018,08:00 ఉద.

సిపిఐ నారాయణ ఏమి చేసిన సంచలనం. ఎప్పుడు వార్తల్లో వుండే నారాయణ తాజాగా పోరుబాట పట్టారు. అమరావతి వచ్చిన నారాయణ సైకిల్ పై వెళ్ళి హల్చల్ సృష్ట్టించారు. అసెంబ్లీ , సచివాలయం భవనాలు చూసి చంద్రబాబు పనితీరు శభాష్ అన్నారు. అయితే అనుమతి లేకుండా రావడంతో నారాయణను సెక్యూరిటీ [more]

నారాయణ… నారాయణ …ఇదేంటి …?

05/12/2017,09:00 ఉద.

సిపిఐ నారాయణ పేరు వినగానే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. నారాయణ మాటలే కాదు చేష్టలు సైతం వివాదాస్పదమే. ఆయన చేసే చర్యలు వార్తల్లో హెడ్ లైన్స్ గా వస్తాయి. మరి అలా రావాలని చేస్తారో లేక ఆయన చేసిన పనులు పతాక శీర్షికలకు ఎక్కిస్తాయో [more]

ఈ వియ్యంకులిద్దరూ వేస్టేనా?

16/11/2017,08:00 ఉద.

మరోసారి గంటాకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలంటారు. ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్తిగా వెనకబడిపోయారని, నిర్లక్ష్యంతో ఉన్నారని చంద్రబాబు కటువుగా వ్యాఖ్యానించారు. గంటా శ్రీనివాసరావు మనిషి కన్పించరని, సమావేశాలకు రారని, ఫైళ్లన్నీ పెండింగ్ లో పెట్టుకుంటారని గంటాపై చంద్రబాబు తీవ్రవ్యాఖ్యలు చేయడం మంత్రివర్గంలో కలకలం [more]

‘నారాయణ’ లెక్క తేల్చనున్న తెలంగాణ పోలీసులు

03/11/2017,01:44 సా.

ఏపీ మంత్రి నారాయణకు తెలంగాణలో చుక్కెదురయింది.నారాయణ కళాశాలల్లో బయటపడిన టేపులు కలకలం రేపుతున్నాయి. నారాయణ కళాశాలల్లో లైంగిక వేధింపులు, అరాచకాలు జరుగుతున్నాయనడానికి ఈ ఆడియో టేపులే నిదర్శనం. ఈ టేపులు ఇప్పుడు తెలంగాణలో సంచలనం కల్గిస్తున్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల సికింద్రాబాద్ డీన్ [more]

హవ్వ…. నారాయణా… ఇవేం విలువలు?

28/10/2017,10:00 సా.

స్కూల్ ఏదైనా కావొచ్చు. అక్కడి విద్యార్థులను ఎలాగైనా ఆ బడా సంస్థలకు తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. ఇక ఇంటర్ లో చేరే విద్యార్థుల కోసం వారి మార్కెటింగ్ నెట్ వర్క్ మరీ నీచంగా నడుస్తుంది. భావితరాలను తయారు చేసే అధ్యాపకులను రంగంలోకి దించి [more]

మంత్రి నారాయణ కోరిక తీరేనా?

07/10/2017,07:00 సా.

మంత్రి నారాయణ నెల్లూరు మీద కన్నేశారా? వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా? మంత్రి నారాయణ. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దాదాపు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారాయణే అన్ని విధాలుగా పార్టీని ఆదుకున్నారు. తెర వెనక ఉండి టీడీపీకి నారాయణ మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో [more]

1 2 3 4 5
UA-88807511-1