“అనంత” ఎమ్మెల్యేలకు వార్నింగ్

20/09/2018,10:00 ఉద.

ఎన్నికల హీట్ పెరిగిన క్రమంలో నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న చంద్రబాబు, కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్రం తీరును వివిధ వేదికలపై వివరించాలని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం [more]

పొత్తులపై జగన్ చెప్పరే…..?

20/09/2018,09:00 ఉద.

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానులున్నారు. ఆయనకంటూ ఇక్కడ కొంత ఓటు బ్యాంకు ఉంది. అయినా జగన్ ఇక్కడ దృష్టి పెట్టడం లేదు. దీంతో వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకున్నా జగన్ నుంచి స్పందన లేకపోవడంతో ఇక్కడి వైసీపీ నేతలు ఏం చేయాలో తెలియక [more]

జగన్ గద్డెనెక్కనివ్వకూడదని….?

20/09/2018,07:00 ఉద.

రాజ‌కీయాల్లో వ్యూహాలు ప్ర‌తివ్యూహాలు ఎన్ని వేసినా… అంతిమ ల‌క్ష్యం మాత్రం అధికారం అందుకోవ‌డ‌మే..! ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌ల్లోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్‌తో టీడీపీ చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు రెడీ అయింది. అయితే, ఈ విష‌యంలో చంద్ర‌బాబు వ్యూహం [more]

ఇద్దరూ కలిసి…జగనే లక్ష్యంగా….?

19/09/2018,09:00 సా.

కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన హస్తం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కలిసొస్తుందా? లేదా? అన్న మీమాంస ఇంకా వెన్నాడుతూనే ఉంది. పార్టీ అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చేసిన పర్యటన ఒక మోస్తరు విజయవంతం అయినట్లే లెక్క. పార్టీ అగ్రనాయకులంతా హాజరయ్యారు. అందరూ సభను సక్సెస్ [more]

జగన్ ఆ స్టెప్ ఎందుకు వేశారంటే….?

19/09/2018,08:00 సా.

ఎన్నిక‌ల్లో కీల‌కంగా వ్యవ‌హ‌రించాల్సిన వైసీపీ ఆచితూచి అడుగులేస్తున్నారా? జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్రతో వ‌చ్చిన క్రేజ్‌ను బలహీన అభ్యర్థులను పోటీకి దింపకూడదని నిర్ణయించారా? అంటే తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లు వాస్తవానికి వైసీపీకి ప్రాణ‌సంక‌టం. పార్టీ ఆర్థికంగా ఎద‌గాల‌న్నా.. జ‌గ‌న్ సీఎం కోరిక నెర‌వేరాల‌న్నా [more]

ఆయనతో ఈయనకు పోలికేంటి?

19/09/2018,07:00 సా.

ఈ స్పీక‌ర్ ఇక మార‌రా ? ఆయ‌న శైలి ఇక మార‌దా ?- ఈ మాట‌లు అంటున్నది ఏ సామాన్య జ‌న‌మో.. లేదా.. విప‌క్షానికి చెందిన మీడియానో కాదు.. రాష్ట్రంలోని మేధావులే! రాజ‌కీయాల‌కు అతీతంగా వ్యవ‌హ‌రించాల్సిన అసెంబ్లీ స్పీక‌ర్ ఇలా అధికార పార్టీ అధినేత‌, సీఎం చంద్రబాబుకు స్పీక‌ర్ [more]

కౌంటర్లు లేవ్…ఓన్లీ ఎన్ కౌంటర్లే….!

19/09/2018,04:30 సా.

ఏపీ బీజేపీలో అంతా పుచ్చు స‌రుకేనా? త‌మ‌ను తాము కాపాడుకునే ప్రయ‌త్నం కూడా చేయ‌లేరా? పార్టీలో సుదీర్ఘ చ‌రిత్ర ఉంద‌ని చాటుకునే నాయ‌కులు పార్టీని పార్టీ నాయ‌కుల‌ను కాపాడుకోలేక పోతున్నారా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే తెర‌మీదికి వ‌స్తున్నాయి. తాజాగా ఏపీ అసెంబ్లీలో సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీపై [more]

వారు వెళ్లినా జగన్ కు ఇబ్బంది లేదా?

19/09/2018,12:00 సా.

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు.. అనేందుకు ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేనే ఉదాహ‌ర‌ణ‌. స‌రికొత్త రాజ‌కీ యాల‌ను సృష్టిస్తాన‌ని, పార‌ద‌ర్శక రాజ‌కీయాల‌కు వేదిక అవుతాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న వాగ్దానాల‌ను, సిద్ధాంతాల ను సైతం ప‌క్కన పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇత‌ర పార్టీల వారిని త‌న [more]

మల్లాదికి అందుకే జగన్ జై కొట్టారా……!

19/09/2018,10:30 ఉద.

వ‌డివ‌డిగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఏపీ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నాయి. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నందున అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు రెండూ కూడా అభ్యర్థుల వేట సాగిస్తున్నాయి. సీఎం చంద్రబాబు త‌న పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను పిలిచి వారి వారి జాత‌కాల‌ను చ‌దివి వినిపిస్తూ. టికెట్ ఇచ్చేదీ [more]

బ్రేకింగ్ : చంద్రబాబు నివాసానికి జేసీ

19/09/2018,09:52 ఉద.

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అమరావతిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ తీసుకున్న జేసీ అనంతపురం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు రెండు రోజుల క్రితం రచ్చయిన ప్రభోదానంద స్వామి వ్యవహారాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రభోదానంద స్వామి [more]

1 2 3 134
UA-88807511-1