వంగవీటి ఓకే చెప్పేశారు….?

11/10/2018,08:00 ఉద.

‘‘వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోసమే పట్టుబడుతున్నారు. వైసీపీలో సీటు దక్కకుంటే పార్టీ మారడం ఖాయం. జనసేనలోకా? టీడీపీలోకా?’’ఇవీ నిన్నటి వరకూ తలెత్తిన అనుమానాలు. వంగవీటి రంగా కుమారుడైన రాధా విజయవాడకే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పరిచయమున్న నేత. అలాంటి వంగవీటి రాధా భవిష్యత్ పై నీలినీడలు [more]

సీనియర్లకు జగన్ కండిషన్ ఇదే….!

11/10/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ఈసారి ఒకే కుటుంబానికి ఒక టిక్కెట్ అంటే కుదురుతుందా? ఈసారి కూడా అనేకమంది నేతలు తమ కుటుంబంలో టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఆర్థికంగా బలమైనవారు కావడం, సీనియర్ నేతలవ్వడంతో జగన్ ఈసారి కూడా తలవంచక తప్పకదంటున్నారు. అయితే ఇందుకు కొంత జగన్ రెండు [more]

గంటా…హరీ…గోల్ మాల్ గోవిందం…. !!

11/10/2018,06:00 ఉద.

మన‌ నాయకులు చాలా తెలివైన వాళ్ళు. ఓ వైపు ఓట్లను తీసుకుని జనం నెత్తిన చేతులు పెడుతూనే మరో వైపు అదే సాదర జనం దాచుకున్న బ్యాంక్ సొమ్మును సైతం వాటంగా గుంజేస్తున్నారు. అప్పు కోసం సామాన్యుడు బ్యాంకుకు వెళ్తే సవాలక్ష యక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు పెద్దలు [more]

ఇద్దరూ హ్యాండ్స్ అప్ అంటారా?

10/10/2018,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన భూమిక పోషించే పార్టీలు తెలంగాణలో నిర్వహించనున్న పాత్ర పై ప్రస్తుతం ఆసక్తి వ్యక్తమవుతోంది. 2014లో తెలంగాణ గడ్డపై నుంచి అన్ని పార్టీలు పోటీ చేశాయి. ఎనిమిది పార్టీలకు శాసనసభలో ప్రాతినిధ్యం లభించింది. ఇప్పుడు వాటి సంఖ్య కుదించుకుపోవచ్చనే భావన వ్యక్తమవుతోంది. వామపక్షాలు, వైసీపీ అసెంబ్లీలో [more]

ఊహించని ఛేంజెస్ … బ్యాలెన్స్ లెక్కేంటి..!

10/10/2018,08:00 సా.

ఏపీలో ఎన్నికల మూమెంట్‌ స్టార్ట్ అవ్వడంతో ప్రకాశం జిల్లా టీడీపీలో అప్పుడే టిక్కెట్ల సందడి మొదలైంది. వివిధ నియోజకవర్గాల నుంచి అధికార టీడీపీ టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాల్లో 3 రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలు కాగా మిగిలిన 9 [more]

కోనకు మళ్లీ ఛాన్స్ ఉందా….!

10/10/2018,07:00 సా.

గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంగా సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న నియోజకవర్గం బాపట్ల. సముద్రతీరం ఒడ్డున ఉన్న బాపట్ల నియోజకవర్గానికి శతాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటీష్‌ వారి పాలనలో కూడా బాపట్ల ఓ వెలుగు వెలిగింది. అంత చరిత్ర ఉన్న బాపట్ల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం [more]

ఇక్కడ ఎమ్మెల్యేగా ఒకే ఒక్కసారి ఛాన్స్…అంతే… !!

10/10/2018,06:00 సా.

కొన్ని ఎందుకో సెంటిమెంట్లుగా అలా అయిపోతాయి. ఆ తరువాత అవే అలవాటూ అయిపోతాయి. విశాఖ విషయానికి వస్తే ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గం, పూర్వాశ్రమంలో విశాఖ వన్ గా ఉండేది. ఈ సీటు ఎపుడూ ఒకే ఒక్క ఎమ్మెల్యేకు చాన్స్ ఇస్తుంది. ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలిచిన దాఖలాలు [more]

సెర్చింగ్ లో జగన్…?

10/10/2018,04:30 సా.

ఒకపుడు ఎంపీ అంటే ఎంతో గౌరవం. రాజకీయాల్లో తల పండిన వాళ్ళను అత్యున్నత పార్లమెంట్ కి పంపేవారు. మేధావులు అనుకునే వారిని రాజ్యసభకు ఎంపిక చేసేవారు. ఇపుడు రోజులు మారిపోయాయి. ఎవరి దగ్గర దండీగా దబ్బు ఉంటే వాళ్ళే పార్లమెంట్ కు రెడీ అయిపోతున్నారు. అందుకోసం పార్టీలు కూడా [more]

పవన్ ఇలా చేస్తే సీఎం అవుతారా?

10/10/2018,03:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పు చేస్తున్నారా? ఇతర పార్టీల్లో టిక్కెట్ దక్కని వారిని తన దరిచేర్చుకుంటున్న పవన్ కల్యాణ్ కు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవా? కేవలం గెలుపే ధ్యేయంగా, కనీస స్థానాలను చేజిక్కించుకునే లక్ష్యంగా ఆయన ముందడుగు వేస్తున్నారు. కర్ణాటక ఫలితాలు వచ్చే ఎన్నికల్లో ఏపీలో రిపీట్ [more]

టీడీపీలో లక్కున్నోళ్లు… !!

10/10/2018,01:30 సా.

వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీ కంచుకోట అయిన పశ్చిమగోదావరి జిల్లాలో అధికార టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహుల లిస్ట్ చాంతాడంత‌ ఉంది. ఎవరికి వారు ఓ రాయి వేసి చూద్దాం వస్తే టిక్కెట్‌ వస్తుంది… లక్కు బాగుంటే ఎమ్మెల్యే అయ్యిపోవచ్చు అన్న ఆశతో ఎవరి ప్రయత్నాలు వారు [more]

1 126 127 128 129 130 285