డీఎల్ కు చివరి ఆశ కూడా పోయిందా…?

22/02/2019,04:30 సా.

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి చేదు అనుభవమే ఎదురయిందా? ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిరాకరించారా? చంద్రబాబు పుట్టా సుధాకర్ యాదవ్ వైపే మొగ్గు చూపారా? అంటే అవుననే సమాధానాలు విన్పిస్తున్నాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి గత కొంతకాలంగా టీడీపీలో చేరతారన్న [more]

ఎక్కడా ఛాన్స్ లేదే….??

22/02/2019,03:00 సా.

రాజకీయాల్లో ఇద్దరూ సీనియర్లే. అనుభవం ఉన్నవారే. ఒకే పార్టీలో రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా గెలిచి సత్తా చాటారు. అయితే వీరిద్దరిలో ఒకరికి క్లారిటీ ఉంది కాని మరోనేత మాత్రం డోలాయమానంలో ఉన్నారు. వారే రాజమండ్రి, అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ లు. [more]

దగ్గుబాటి ఏటికి ఎదురీదాల్సిందేనా….?

22/02/2019,01:30 సా.

గ‌త కొంత‌కాలంగా ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం నిత్యం వార్త‌ల్లో నానుతూ వ‌స్తోంది. చంద్ర‌బాబు నాయుడి తోడ‌ల్లుడు ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు వైసీపీలో చేరుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వెంకటేశ్వరరావు గానీ..ఆయ‌న కుమారుడు గానీ ఇక్క‌డి నుంచి పోటీ చేసేందుకు స‌మాయాత్త‌మ‌వుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఈ [more]

జ్యోతుల జంప్ చేసి తప్పు చేశారా…?

22/02/2019,12:00 సా.

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పంచాయితీ ఇప్పుడు టిడిపి అధినేతకు తలపోటుగా మారింది. జగ్గంపేట టికెట్ మాకంటే.. మాకు అంటూ కాకినాడ ఎంపి తోట నరసింహం, సిట్టింగ్ ఎమ్యెల్యే జ్యోతుల నెహ్రు నడుమ సమరం రోజు రోజుకు పెరుగుతుంది. దాంతో ఇరువర్గాలు ప్రతిష్టకు పోతున్నాయి. అనారోగ్య కారణాలతో [more]

వైసీపీ..రా…రమ్మని పిలుస్తోందా…..?

22/02/2019,10:30 ఉద.

మిత్రులంతా వైసిపిలోకి వెళ్లిపోతున్నారు. తాను వెళ్ళాలా లేదా ఆయన డిసైడ్ చేసుకోలేక పోతున్నారు. టిడిపి లో ఎన్నాళ్ళు ఇలా హామీలు పొందుతూ ఉండి పోవాలన్నది అర్ధం కానీ పరిస్థితి. దాంతో అందరికి సలహాలిచ్చి ఎవరు ఏ పార్టీలోకి వెళితే మంచిదో చెప్పే ఆయన తన మంచి కోరే వారితో [more]

జగన్ కు ఆ ధైర్యం ఎక్కడిది…?

22/02/2019,09:36 ఉద.

ఏపీలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గతంలో ప్రజలను మెప్పించి రాజకీయాలు చేసేవారని, ప్రస్తుతం ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు అమిత్ షా పై ధ్వజమెత్తారు. జగన్ బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బీజేపీ [more]

రాహుల్ ఏం చెప్తారో…?

22/02/2019,09:29 ఉద.

నేడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల రానున్నారు. ఆయన ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకోనున్నారు. తర్వాత తిరుమలకు కాలినడకన రాహుల్ బయలుదేరనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈరోజు సాయంత్రం తిరుపతిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రత్యేకహోదా ఇస్తామని నరేంద్ర మోదీ మాట [more]

ఎవరా… లక్కీ ఫెలోస్….??

22/02/2019,08:00 ఉద.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రి వర్గ విస్తరణను చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. తెలంగాణలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయింది. ఈ అయిదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు స్థానాలు ఖచ్చితంగా టీఆర్ఎస్ [more]

జగన్ పంతం నెగ్గించుకుంటాడా…??

22/02/2019,07:00 ఉద.

ఉత్తరాంధ్ర మంత్రులపై వైసీపీ అధినేత జగన్ గురి పెట్టారు. వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు జగన్ అన్ని రకాలుగా అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఏ విధంగానైనా మంత్రుల ఓటమే లక్ష్యంగా చేసుకుని వ్యూహాలను రచిస్తున్నారు. ఉత్తరాంధ్రాలో మొత్తం ఆరుగురు మంత్రులు ఉన్నారు. వీరిని ఎలాగైనా దెబ్బ తీయాలన్నది వైసీపీ ఎత్తుగడగా [more]

కోడెల…అక్కడే పోటీ చేస్తే…??

22/02/2019,06:00 ఉద.

అభివృద్ధి నినాదంతో ఒక‌రు…అవినీతి ఆరోప‌ణ‌ల‌తో విరుచుకుప‌డుతూ…అదే నిజ‌మ‌ని నిరూపించి ఓట్లు రాల్చుకునే ప్ర‌య‌త్నం సాగిస్తున్నారు… శాస‌న స‌భ‌ను శాసించే స్థాయి నేత ఒక‌రైతే…అంత సీన్‌లేదు..సాదాసీదా కార్య‌క‌ర్త‌లా ప‌ని చేస్తున్నారు.. అంటూ విరుచుకుప‌డుతున్న‌ది మ‌రొక‌రు..ఇలా ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రాక ముందే ఏపీ స్పీక‌ర్ శివ‌ప్ర‌సాదరావు గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గం [more]

1 2 3 4 318