ఫామ్ లోకి రారా…రాలేరా…??

29/12/2018,01:30 సా.

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అయినా ఆ నేత ఫామ్ లోకి రాలేదు. ప్పటిలాగా…నిస్సారంగా…నిస్తేజంగా ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు అసలు పోటీ చేసే ఉద్దేశ్యం ఉందా? లేదా? అన్నదే క్యాడర్ కూడా అర్థంకాకుండా ఉంది. ఆయనే మధుయాష్కీ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఏఐసీసీ [more]

ఎక్కడా నో ఎంట్రీయేనా…?

28/12/2018,04:30 సా.

ఎటూ దారిలేక…ఎటూ వెళ్లలేక… ఇలా తయారయింది సీనియర్ నేత డి.శ్రీనివాస్ పరిస్థితి. డి.శ్రీనివాస్ రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్లేనని చెప్పేందుకు ఏమాత్రం సందేహం లేదు. త్వరలో ఉన్న పదవీ ఊడిపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డీఎస్ డోలాయమానంలో ఉన్నారు. కాంగ్రెస్ లో కి ఎంట్రీ ఇక కష్టమేనని తేలిపోయింది. ఇటు [more]

ఆ..దెందూ దొందే…. మాకు ఛాన్సివ్వండి

27/11/2018,01:31 సా.

కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని, రెండింటిలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని… రెండు పార్టీలూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇవి రెండూ పార్టీలూ నాణేనికి రెండు వైపుల లాగా ఉన్నాయని, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. [more]

నాలుగు గంటలు మోదీ….??

27/11/2018,10:36 ఉద.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు నాలుగు గంటల పాటు తెలంగాణాలో ఉంటున్నారు. ఆయన నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొంటుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. నిన్నటి వరకూ అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. నేడు మోదీ రాకతో [more]

తెలంగాణ ద్రోహితో పొత్తా..!

03/10/2018,06:17 సా.

అహోరాత్రులు తాము కష్టపడి, కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని పనిచేస్తుంటే… కాంగ్రెస్ దుర్మార్గులు ప్రజల మనస్సులు ఖరాబ్ చేస్తున్నారని… అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారని.. అందుకే ప్రజా తీర్పు కోరి ముందస్తు ఎన్నికలకు వచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. నిజామాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరయ్యారు. [more]

బ్రేకింగ్ : బండ్ల గణేశ్ కాంగ్రెస్ లో ఎందుకు చేరారంటే?

14/09/2018,10:39 ఉద.

సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితడు. పవన్ ను దేవుడిగా అభివర్ణించే బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. ఆయనకు జూబ్లీ హిల్స్ టిక్కెట్ ఖరారయిందన్న [more]

నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థులు

06/09/2018,03:43 సా.

నిజామాబాద్ అర్బన్ – బైగల గణేష్ నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్థన్ ఆర్మూర్ – జీవన్‌రెడ్డి బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి బోధన్ – షకీల్ అహ్మద్ బాన్సువాడ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి – గంపా గోవర్ధన్ జుక్కల్ – హన్మంతు షిండే ఎల్లారెడ్డి [more]

దయచేసి నన్ను సస్పెండ్ చేయండి..

04/09/2018,12:57 సా.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పార్టీపై మొదటిసారిగా నోరు విప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ పెద్దలు మాత్రం డీఎస్ ను [more]

కాసేపట్లో డీఎస్ ఏం చెబుతారు?

04/09/2018,10:30 ఉద.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ నేడు కీలక నిర్ణయం ప్రకటించనున్నారు. నిన్న నిజామాబాద్ జిల్లాలో తన అనుచరులతో సమావేశమైన డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగాలా? వద్దా? అన్న దానిపై చర్చించారు. ఎక్కువ మంది అనుచరులు పార్టీ నుంచి బయటకు రావాలని కోరారు. మరికాసేపట్లో డీఎస్ మీడియా సమావేశం పెట్టనున్నారు. [more]

ఇక్కడ ఇలా అక్కడ అలా .. ఎలా ?

13/08/2018,09:00 ఉద.

తెలుగురాష్ట్రాల్లో రెండు సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ లోని నిజామాబాద్ లోని శాంకరి నర్సింగ్ కళాశాల లో టీఆరెస్ నేత డి. శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసు. ఈ కేసులో నిర్భయ తో సహా పలు ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు [more]

1 2 3 4