ఆ ఇద్దరూ వెళితే వైసీపీ దుకాణం బంద్….!!

16/02/2019,09:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. దీంతో వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలకు తెలుగుదేశం పార్టీ గేలం వేస్తోంది. అసంతృప్త నేతలు పసుపు కండువా కప్పుకుంటే వారికి ఏఏ పదవులు ఇస్తామో లిస్ట్ కూడా టీడీపీ రెడీ చేసింది. నెల్లూరు జిల్లాలో కావలి [more]

ఆదాల సీటు కోసం ఉయ్యాల…!!!

06/02/2019,03:00 సా.

ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి. నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ నేత‌. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా ప‌నిచే శారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌నే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ప్ర‌స్తు తం ఆయ‌న టీడీపీ నెల్లూరు లోక్‌స‌భ ఇంచార్జ్‌గా ఉన్నారు. నెల్లూరు [more]

పేట సీటు ఫైటింగ్ తప్పదా?

04/02/2019,07:00 సా.

ఏపీలో అధికార టీడీపీలో సీట్ల కోసం ఫైటింగ్‌ పెరిగిపోతోంది. మెజారిటీ సీట్లలో ఆశావాహులు లెక్కకు మిక్కిలిగా ఉండడంతో ఎవరికి సీటు దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో టీడీపీ టిక్కెట్‌ కోసం మూడు [more]

‘‘క్యాస్ట్’’ తోనే కొడతారటగా….!!

31/01/2019,04:30 సా.

వైసీపీ బలంగా ఉన్న జిల్లాలో ఎలాగైనా…ఈసారైనా అధిక స్థానాలను గెలుచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థుల కోసం జల్లెడ పడుతున్నారు. ఎన్నికలలో కలసి వచ్చే ప్రతి కీలక అంశాన్ని ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. సర్వేలు, సామాజిక వర్గాల ఆధారంగానే ఈసారి అధినేత టిక్కెట్లు కేటాయిస్తారన్న [more]

ఫ్యాన్ అపసవ్య దిశలో నడుస్తుందా?

28/01/2019,01:30 సా.

నెల్లూరు జిల్లా కావలిలో `ఫ్యాను` రెక్క‌లు స‌వ్య దిశ‌లో తిర‌గ‌డం లేదు. ఒక‌టి ముందుకు తిరుగుతుంటే.. మ‌రొక‌టి వెన‌క్కి తిరుగుతోంది. ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దాల‌ని ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా ప్ర‌యోజ‌నం మాత్రం శూన్యం! త‌న‌కు ఎమ్మెల్సీ వద్ద‌ని.. ఎమ్మెల్యేనే కావాల‌ని ఒక‌రు ప‌ట్టుబ‌డుతున్నారు. ఈసారి ఎలాగైనా స‌హ‌క‌రించాల‌ని ఆ నేత‌ను బుజ్జ‌గించేందుకు [more]

ఆదాల చివరి నిమిషంలో…??

25/01/2019,08:00 సా.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలకనేతలు మనసు మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సభ్యులు అసెంబ్లీకి పోటీ చేయాలని ఉత్సాహ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే సిట్టింగ్ ఎంపీల సంగతి మాట అటుంచితే.. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయిన వారు కూడా తాము ఈసారి ఎంపీగా [more]

ఆనం దెబ్బకు ఢమాలేనా…?

24/01/2019,06:00 ఉద.

ఆనం రామనారాయణరెడ్డి అడుగుపెట్టిన వేశావిశేషం ఏమో కాని వెంకటగిరి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. వెంకటగిరి నియోజకవర్గం గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తోంది. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా కురుగొండ్ల రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014ఎన్నికల్లో విజయంసాధించిన కురుగొండ్ల హ్యాట్రిక్ [more]

క్యాండిడేట్ ఎవ‌రు… టీడీపీలో పెద్ద గంద‌ర‌గోళం…!

24/01/2019,04:00 ఉద.

మౌనంగా ఉండ‌డం మంచిదే. కానీ, ఒక్కొక్క‌సారి ఆ మౌన‌మే చేటు కూడా చేస్తుంది. ఇప్పుడు ఈ విష‌యాన్ని నెల్లూరు రూర‌ల్ టీడీపీ త‌మ్ముళ్లు ప‌దేప‌దే గుర్తు చేస్తున్నారు. నెల్లూరు రాజ‌కీయాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు లేని విధంగా రైతుల‌కు మేలు [more]

టీడీపీకి భారీ లాస్ ఇక్కడ….!!

19/01/2019,04:30 సా.

నెల్లూరు జిల్లాలోని కీల‌క‌మైన ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌మ్ముళ్ల మ‌ధ్య టికెట్ పోరు రోజురోజుకు రోడ్డుకెక్కుతోం ది. వ‌రుస ఓట‌ముల త‌ర్వాత అతి క‌ష్టం మీద ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. 2004, 2009, 2012(ఉప‌) ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి విజ‌యం [more]

గందరగోళం… క‌ల‌క‌లం.. రీజ‌న్ ఆయనేనా….??

19/01/2019,01:30 సా.

నెల్లూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఆత్మకూరు. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కుడు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి కుమారుడు పాగా వేశారు. అత్యధికంగా 31 వేల ఓట్ల మెజారిటీతో ఆయ‌న ఇక్కడ గెలిచారు. మ‌రి అలాంటి నియోజ‌క‌వ వ‌ర్గాన్ని కైవ‌సం చేసుకునేందుకు టీడీపీ ఎంత‌గా కృషి చేయాలి. ఈ [more]

1 2 3 11