ఐసీయూ నుంచి బయటకు తేవడం ఎలా..?
రాష్ట్ర రాజకీయాలకు కీలకమైన నాయకులను అందించిన నెల్లూరులో టీడీపీ నేతల మధ్య సాగుతున్న బెట్టు రాజకీయా లు.. ఆ పార్టీకి అశనిపాతంగా పరిణమించాయి. అందరూ మేధావులు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వారే కావడం ఇక్కడ పార్టీకి ప్లస్ కావాల్సింది పోయి.. మైనస్ అవుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. [more]