టిక్కెట్లే ముఖ్యమా..? ఓట్లున్నాయా…?

29/11/2018,08:00 సా.

నాలుగున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. తమను కరివేపాకులా వాడుకుంటున్నారు తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ఉన్నవాళ్లకే పదవులు వస్తున్నాయి తప్ప మరొకరికి అవకాశం లేదు. అంతేకాదు పార్టీలో కొత్తగా వచ్చి చేరిన వారికి దక్కుతున్న ప్రాధాన్యత పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి [more]

బాబుకే అల్టిమేటమ్…క్యాసీన్ హై…??

25/11/2018,08:00 సా.

ఎన్నిక‌ల వేళ అధికార పార్టీలో టికెట్ల గోల తెర‌మీద‌కి వ‌స్తోంది. అధినేత చంద్ర‌బాబు ఎన్ని విధాలుగాత‌మ్ముళ్ల‌కు న‌చ్చ‌జెపుతున్నా ఫ‌లితం క‌ని పించ‌డం లేదు. పైగా.. మాకు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మాటిచ్చారు కాబ‌ట్టి.. ఇప్పుడు సిట్టింగును ప‌క్క‌న పెట్ట‌యినా మాకు టికెట్ ఇవ్వాల్సిందే.. అనే వారు పెరుగుతున్నారు. ఈ [more]

ఆలస్యం…..విషమయిందా….?

24/11/2018,06:00 సా.

ఒకటి రెండయింది…రెండు మూడయింది… ఈ లెక్కేమిటనుకుంటున్నారా….? రాజకీయాల్లో లెక్కలు చాలా వేగంగా మారిపోతుంటాయి. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే గణాంకాలు వాటంతట అవే తిరగబడతాయి కూడా. ఈ లెక్క నెల్లూరు జిల్లాకు బాగా వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. [more]

నారాయణకు నిద్రపట్టడం లేదే….!!!!

22/11/2018,04:30 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మ‌నే మంత్రి నారాయ‌ణ‌కు ఎదుర‌వుతోంది. దేవుడు వ‌ర మిచ్చినా.. పూజారి క‌రుణించ‌డం లేదని ఆయ‌న త‌ల‌బాదుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నారాయ‌ణ భావించారు. దీనికి చంద్ర‌బాబు కూడా [more]

ఆనంకు ‘‘రామ్’’ బాణం తగులుతుందా??

15/11/2018,03:00 సా.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు చాలా నియోజకవర్గాల ఇన్‌చార్జులను మార్చడంతో ఉన్న తలనొప్పులకు తోడుగా కొత్త తలనొప్పులు తయారు అవుతున్నట్టే కనపడుతోంది. గుంటూరు, ప్రకాశం, కృష్టా, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటి వరకు ఉన్న నియోజకవర్గాల ఇన్‌చార్జులను [more]

ఏందబ్బాయా…ఇదేం పని…?

14/11/2018,07:00 సా.

నెల్లూరు నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి తీరుపై జిల్లాలోనేకాకుండా.. పార్టీలోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆయ‌న ప్ర‌జ‌ల్లో గెలిచి చాలా ఏళ్లే అయిపోయింది. అయితే.. ఇప్ప‌టికీ ఆయ‌న త‌న తీరును మార్చుకోలేక పోతున్నారు. పార్టీని అంటి పెట్టుకుని ఏళ్ల‌కు ఏళ్లు ఉన్నారే కానీ, పార్టీకి ఆయ‌న [more]

అందుకే అక్కడ ఆనం అలా వెళుతున్నారు…!

10/11/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు క‌నిపించిన రాజ‌కీయ ముఖచిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం.. నిన్నటి వ‌ర‌కు అధికార, విప‌క్ష పార్టీల్లో ఉన్న నాయ‌కులు ఇప్పుడు అనూహ్యంగా రివ‌ర్స్ అయ్యారు. దీంతో ఇక్కడ రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. [more]

మంత్రి నారాయ‌ణ‌కు తొలిదెబ్బ‌..!

10/11/2018,03:00 సా.

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. నేడు ఉన్న సానుకూల‌త రేప‌టికి మారిపోవ‌చ్చు. ఇది ప్ర‌జ‌ల ఇష్టాన్ని బ‌ట్టే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే మంత్రి పి. నారాయ‌ణ‌కు ఎదురవుతోంది. ఆయ‌న ఎన్నో ఆశ‌ల‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. చంద్ర‌బాబు విప‌క్షంలో ఉండ‌గానే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు, మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌కు [more]

అది కొత్తదే..నాకు పాతదే….!!

06/11/2018,08:00 సా.

ఆనం రామనారాయణరెడ్డి ఎలాగైనా ఈసారి గెలుపు గుర్రం ఎక్కాలని భావిస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లోవిజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడంతో ఆనం రామనారాయణరెడ్డి, ఆనంవివేకానందరెడ్డి ఇద్దరూ దశాబ్దాల అనుబంధం ఉన్న [more]

వారు చెబితేనే సీటు…లేకుంటే…??

06/11/2018,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటి నుంచి పార్లమెంటు సభ్యుల సీట్లపైనే ఎక్కువ గురిపెట్టినట్లు కన్పిస్తోంది. అంతేకాదు వారిచ్చే విలవైన సూచనలు కూడా చంద్రబాబు పాజిటివ్ గా తీసుకుంటున్నారు. రానున్న ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఒకేసారి జరగనుండటంతో ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే [more]

1 2 3 4 5 11