ఆదాల రంకెలు…ఎందుకంటే….?

20/10/2018,06:00 సా.

నెల్లూరు రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. మ‌రోసారి వేడెక్కాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా ఆరు మాసాల గ‌డువు ఉండగానే ఇక్కడి రాజ‌కీయాలు ర‌స‌కందాయంగా మారాయి. నెల్లూరు ఎంపీ టికెట్ విష‌యంలో నెల‌కొన్ని వివాదం అధికార టీడీపీలో స‌మ‌సిపోయింది. దీంతో ఇక్కడ క్లారిటీ వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి తానేనని ఆదాల ప్రభాక‌ర్ [more]

ఆ టీడీపీ టికెట్ కోసం కుస్తీ.. !

19/10/2018,01:30 సా.

నెల్లూరు జిల్లాలో టీడీపీ టికెట్ కోసం ఆశావ‌హుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇక్కడ నాయ‌కులతోపాటు సామాజిక సేవా నేత‌లు, ఉద్యోగులు సైతం పోటీ ప‌డుతున్నారు. ఈ కోవ‌లో ప‌లువురు పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే టికెట్ల కోసం పోటీప‌డుతున్న వారిని కంట్రోల్ చేయ‌లేక చంద్రబాబు త‌ల‌ప‌ట్టుకుంటున్న ప‌రిస్థితి ఉండ‌గా.. కొత్తవారు [more]

రామారావా….. పరపతి పాయే…!

18/10/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బొల్లినేని రామారావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న సర్వేల్లో చిట్టచివర ఉన్న ఎమ్మెల్యే. ఈయన పోకడలే ఆయనకు తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. నియోజకవర్గంలో ఉండరు. పెత్తనమంతా [more]

వైసీపీ కంచుకోటలో టీడీపీ ఫెయ్యిల్యూర్ స్టోరీ…!

18/10/2018,06:00 సా.

ఎన్నిక‌ల‌కు మ‌రో ఆరు మాసాలే గ‌డువు ఉంది. ప్ర‌తి జిల్లాను ప్రాణ ప్ర‌దంగా భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చం ద్ర‌బాబు. ఆయ‌న ప్ర‌తి విష‌యాన్ని చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న అధికారంలోకి వ స్తే.. అది ఆయ‌న‌కే కాకుండా పార్టీకి, ముఖ్యంగా దేశంలోని [more]

వేమిరెడ్డి వల్ల కూడా కావడం లేదా?

17/10/2018,07:00 ఉద.

నెల్లూరు జిల్లా కావ‌లి రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితా ఇటు టీడీపీలో ఎలా ఉన్నా వైసీపీలో మాత్రం తీవ్రంగా ఉంది. ఇద్ద‌రు ముగ్గురునాయ‌కులు మాకు కావాలంటే.. మాకు కావాల‌ని ఈ టికెట్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఈ [more]

ఇక్కడ జగన్ ను ఆపడం ఎవరి తరం?

05/10/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయ‌లు ఊపందుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న ఇక్క‌డి రాజకీయాలు ఇప్పుడు ప‌రు గు పెట్టేందుకు రెడీ అయ్యాయి. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో రివ్వున సాగిన ఫ్యాన్ జోరు మ‌రింత పెర‌గ‌నుంది. అదేస మయంలో నెల్లూరులో పాగా వేయాల‌ని త‌ల‌కింద‌లు ప‌డుతున్న టీడీపీకి [more]

జగన్ గ్రిప్ నుంచి తెచ్చుకుంటారా?

04/10/2018,06:00 సా.

రాజ‌కీయ కేంద్రంగా ఉన్న నెల్లూరులో అధికార టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఇక్క‌డ నుంచి ఇద్ద‌రు మంత్రులు ఉన్నా.. వారిద్ద రూ నేరుగా ప్ర‌జ‌ల నుంచి ఎన్నిక కాకుండా ఎమ్మెల్సీలుగా ఉంటూ.. మంత్రులుగా చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, వీరిద్ద‌రూ త‌ప్ప మిగిలిన వారు చాలా వ‌రకు డ‌మ్మీలుగా ఉన్నారు. ఈ [more]

నారాయ‌ణ.. నారాయ‌ణ‌.. నెల్లూరు నుంచి గెలిచేనా…!

03/10/2018,04:30 సా.

ఆయ‌న‌కు రాజ‌కీయాలు కొత్త‌. అయినా… టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, గెలుస్తారా ? ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉండే వేడిని ఆయ‌న భ‌రిస్తారా? వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌గ‌ల‌రా? ప‌్ర‌జ‌ల‌ను మెప్పించ‌గ లరా? ఇలాంటి [more]

వైసీపీకి చుక్కలు చూపించాలనుకుంటున్న బాబు….?

03/10/2018,11:00 ఉద.

రాజ‌కీయ చైత‌న్యం క‌లిగిన నెల్లూరులో టీడీపీని బ‌లోపేతం చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌యాస ప‌డుతున్నారు. ఇక్క‌డ వైసీపీ చాలా బ‌లంగా ఉండ‌డంతో ఆయ‌న ఇక్క‌డ ఆ పార్టీకి చెక్ పెట్టి.. టీడీపీ జెండా ఎగ‌రేయాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వివిధ అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని కీల‌క [more]

బొమ్మిరెడ్డి క్విట్… హాట్ సీట్ లో ఆనం….!

30/09/2018,04:30 సా.

ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టారు. ఆత్మకూరు టిక్కెట్ తనకు కాదని తెలియడంతో ఆయన తనకు కేటాయించనున్న వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దాదాపు సిద్ధమయిపోయారు. ఒకటి కావాలంటే మరొకటి వదులోక తప్పదన్న సూత్రాన్ని ఆనం పాటిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి దశాబ్దకాలంగా ప్రాధాన్యత వహిస్తూవచ్చిన [more]

1 4 5 6 7 8 13