ఆంధ్రప్రదేశ్ లో హై అలెర్ట్..!

22/05/2019,01:03 సా.

ఆంధ్రప్రదేశ్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించారనే అనుమానాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోర్టుల లక్ష్యంగా ఉగ్రవాద దాడులు జరగవచ్చనే అనుమానంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిఘా పెంచారు. శ్రీహరి కోటతో పాటు రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద భద్రత పెంచారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం [more]

వేవ్ ఉంటేనే వైసీపీకి అక్క‌డ ఆశ‌లు..!

18/05/2019,10:30 ఉద.

క‌డ‌ప జిల్లా త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచి ప‌ట్టున్న జిల్లా నెల్లూరు. 2012లో వైసీపీ ఆవిర్భావం త‌ర్వాత వ‌చ్చి ఉప ఎన్నికల్లో జిల్లా ప్ర‌జ‌లు వైసీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించారు. అప్పుడు వ‌చ్చిన నెల్లూరు లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో అయితే వైసీపీ అభ్య‌ర్థి మేక‌పాటి రాజ‌మోహ‌న్ [more]

ఏపీలో రీపోలింగ్ ఐదు చోట్ల….??

17/04/2019,07:18 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది వెల్లడించారు. జిల్లా రిటర్నింగ్ అధికారుల నుంచి వచ్చిన నివేదికల మేరకు ఐదు చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశముందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి [more]

ప్రసన్నకు లైన్ క్లియర్ అయిందా..?

18/03/2019,07:00 ఉద.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఆధిక్యత చూపినా కోవూరులో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి టిక్కెట్ తెచ్చుకున్న పోలంరెడ్డి [more]

మీడియాపై జగన్ సంచలన వ్యాఖ్యలు

05/03/2019,04:30 సా.

ఇవాళ వైసీపీ చంద్రబాబు అనే మాయావితో యుద్ధం చేస్తోందని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదని అమ్ముడుపోయిన, చెడిపోయిన మీడియాతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ మీడియా అబద్దాలను నిజాలు చేస్తాయని, నిజాలను అబద్ధాలుగా చూపిస్తాయన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు సమర శంఖారాం సభలో మాట్లాడుతూ… [more]

డేటా చోరీపై వైఎస్ జగన్ సీరియస్ కామెంట్స్..!

05/03/2019,04:11 సా.

ప్రజల వ్యక్తిగత వివరాలను దొంగతనం చేసిన చంద్రబాబుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే అర్హత ఉందా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. మంగళవారం నెల్లూరులో జరిగిన సమర శంఖారావం సభలో జగన్ మాట్లాడుతూ… ప్రజల డేటాను దొంగతనం చేసి పట్టుబడ్డ చంద్రబాబు మళ్లీ ఆయన దొంగ దొంగ [more]

కాంగ్రెస్ బస్సు యాత్రకు వైసీపీ బ్రేక్

23/02/2019,03:38 సా.

కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ బస్సుయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి వద్దకు చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసనకు దిగారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి కష్టాల్లోకి నెట్టేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపిస్తూ కాంగ్రెస్ గోబ్యాక్ [more]

జగన్ షెడ్యూల్ మారిపోయింది

16/02/2019,02:56 సా.

ఈ నెల 19న నెల్లూరు జిల్లాలో జరగాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖారావ సభ వాయిదా పడింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా పోలీసులు వైసీపీ నేతలను కోరారు. దీంతో ఈ సభను జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక నిర్వహించాలని వైసీపీ [more]

అనీల్ కుమార్ యాదవ్ దూకుడుకి కళ్లెం వేస్తారా..?

07/02/2019,10:00 ఉద.

ఈసారి నెల్లూరు సిటీ నియోజ‌క‌వర్గానికి ఎలాగైనా త‌న ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ వ‌స్తోంది. ఆ మాటకొస్తే వైసీపీ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అనిల్‌కుమార్ యాదవ్‌కు క్లారిటీ ఇస్తూనే అధిష్ఠానం ప్రొత్స‌హిస్తోంది. ఇక [more]

బ్రేకింగ్ : ఎన్నికల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం

11/01/2019,05:10 సా.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రూ. 1 వెయ్యి ఉన్న వృద్ధాప్య పింఛన్ ను రూ. 2 వేలకు, రూ.2 వేలు ఉన్న దివ్యాంగుల పింఛన్ ను రూ.3 [more]

1 2 3 6