బాబు మాట విని రిస్క్ చేస్తున్న‌ నారాయ‌ణ

06/07/2018,01:30 సా.

నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయ‌ణ ఈసారి ఎలాగైనా ఎన్నిక‌ల బరిలోకి దిగాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఎమ్మెల్సీగా కేబినెట్‌లోకి వ‌చ్చేసిన ఆయ‌న ఈసారి సొంత‌ జిల్లా నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మైపోతున్నారు. మ‌రి ఇంత హ‌ఠాత్తుగా ఆయ‌న ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారు అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే వినిపించ‌క మాన‌దు. [more]

కన్నాపై చెప్పులు విసిరిన టీడీపీ కార్యకర్తలు

04/07/2018,07:10 సా.

భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై నెల్లూరు జిల్లా కావలిలో దాడి జరిగింది. ఆయన పార్టీ కార్యక్రమంలో ఉండగా కొందరు వ్యక్తులు కన్నాపై చెప్పులు విసిరారు. అయితే, దాడి చేసిన వారిని గుర్తించి బీజేపీ నేతలు చితకబాదారు. కన్నాపై దాడి చేసిన వారు తెలుగుదేశం పార్టీ [more]

ఆదాలది కూడా ఆనం రూటేనా?

29/06/2018,09:00 ఉద.

ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి. నెల్లూరుజిల్లాకు చెందిన కీలక నాయ‌కుడు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఈయ‌న ప్ర‌స్తుతం తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డికి బల‌మైన పోటీ ఇచ్చిన ఆదాల చివ‌రి నిముషం వ‌ర‌కు నువ్వా-నేనా అనే [more]

అశ్లీల చిత్రాల ప్రభావం…ఆరేళ్ల బాలుడిపై..

26/06/2018,06:51 సా.

ఆశ్లీల చిత్రాల ప్రభావంతొ ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోందని, లైంగిక వేదింపులు పెరిగిపోయాయని చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన చూస్తే ఆడపిల్లలే కాదు, మగ పిల్లలకు కూడా భద్రత లేదనిపిస్తోంది. పోర్నోగ్రఫీ ప్రభావంతో నెల్లూరులో ఓ ఆరేళ్ల బాలుడిపై మరో ఇద్దరు బాలురు రెండు నెలలుగా లైంగిక దాడికి [more]

మోడీ మొగ్గు చూపంది అందుకే….!

25/06/2018,08:00 సా.

అయిదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామా, ఆమోదంపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఎవరికి తోచిన కోణంలో వారు ఈ అంశంపై విశ్లేషించారు. వైఎస్ అవినాష్ రెడ్డి (కడప) మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి), మిధున్ రెడ్డి (రాజంపేట) లు ప్రత్యేక [more]

ఆనంను బాబు.. దువ్వుతున్నారా..!

23/06/2018,08:00 సా.

నెల్లూరు జిల్లా ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న రాజ‌కీయ చైత‌న్యం ఉన్న డిస్ట్రిక్ట్‌! ఇక్క‌డ అధికార పార్టీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. పుంజుకోవ‌డం క‌ల్ల‌గా మారిపోయింది. ఇక్క‌డ నుంచి వాస్త‌వానికి ఇద్ద‌రు మంత్రులు ఉన్నారు. అయినా కూడా పార్టీలో నేత‌ల మ‌ధ్య సరైన స‌మ‌న్వ‌యం క‌నిపించ‌డం లేదు. నేత‌లు [more]

సెంటిమెంట్…ఇక ఆయింట్ మెంట్

21/06/2018,09:00 సా.

వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటి వరకూ రాజీనామాలు డ్రామాలంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఇక విలువ ఉండదు. వైసీపీ పార్లమెంటు సభ్యులయితే తమ రాజీనామాలను రెండు నెలల క్రితమే చేశారు. ఆమోదించడం …ఆమోదించకపోవడం అది స్పీకర్ పరిధిలోని అంశం. ఇక [more]

జగన్ కు జబర్దస్త్ ఛాన్స్….!

21/06/2018,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ కు మంచి ఛాన్స్ దక్కింది. ఉప ఎన్నికలు వస్తే తన సత్తా చాటుకోవడానికి మరో అవకాశం లభించింది. ఇప్పటి వరకూ వైసీపీ, బీజేపీ కుమ్మక్కై లాలూచీ రాజకీయాలు నెరుపుతున్నారన్న తెలుగుదేశం పార్టీ విమర్శలకు చెక్ పెట్టనున్నారు జగన్. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ [more]

బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం

21/06/2018,06:53 సా.

వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వై.వి.సుబ్బారెడ్డిలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజీనామా చేసిన వైసీపీ [more]

ఈ వైసీపీ నేతలు తిరుగుడే…తిరుగుడు….!

17/06/2018,12:00 సా.

వైసీపీ ఎంపీలు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. తమ రాజీనామాల ఆమోదం కోసం వత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి నెలన్నర గడుస్తున్నా వాటికి ఆమోదం లభించలేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పటికి మూడుసార్లు ఎంపీలతో భేటీ అయ్యారు. వారితో చర్చించారు. పునరాలోచించుకోవాలని [more]

1 2 3 4 5