ఇక్కడ జగన్ ను ఆపడం ఎవరి తరం?

05/10/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయ‌లు ఊపందుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న ఇక్క‌డి రాజకీయాలు ఇప్పుడు ప‌రు గు పెట్టేందుకు రెడీ అయ్యాయి. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో రివ్వున సాగిన ఫ్యాన్ జోరు మ‌రింత పెర‌గ‌నుంది. అదేస మయంలో నెల్లూరులో పాగా వేయాల‌ని త‌ల‌కింద‌లు ప‌డుతున్న టీడీపీకి [more]

ఇక్కడ టీడీపీ గెలిచే ఒక్క సీటు ఏదీ?

12/09/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కొద్ది కాలం నుంచి మంత్రి సోమిరెడ్డి పేరు విపరీతంగా వినిపిస్తోంది. మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌క ముందు విప‌క్షాల‌పై దూకుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల‌ను త‌న చుట్టూ తిప్పుకునేలా చేస్తున్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే.. జిల్లాలో టీడీపీ బ‌లం పుంజుకుంటుంద‌ని అధినేత‌, [more]

జగన్ స్ట్రాంగ్ అయ్యారు….!

09/09/2018,07:00 ఉద.

నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ అధినేత వ్యూహం ఫలిస్తుందా…? ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో జగన్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్ తనకు అందుతున్న నివేదికల ప్రకారం చర్యలు తీసకుంటున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు. [more]

నేడు వైసీపీలోకి కీలక నేత

08/09/2018,08:59 ఉద.

మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి తనయుడు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినా కాదని రాజీనామా చేశారు. తమ అనుచురులు, సన్నిహితులతో సుదీర్ఘమంతనాలు జరిపిన తర్వాత [more]

జగన్ ఇలా డిసైడ్ చేశారట….!

08/09/2018,07:00 ఉద.

దివంగత మాజీ ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో కాకలుతీరిన రాజకీయ యోధుడు అయిన నేదురుమిల్లి జనార్థ‌న్‌ రెడ్డి వారసుడు నేదురుమిల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైసీపీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఈ నెల 8వ తేదీన ఆయన విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా [more]

ఇక్కడ జగన్ సెలక్షన్ పర్ ఫెక్షన్ గా ఉండాలి .. !

07/09/2018,07:00 ఉద.

ఏపీలో ఎన్నికల హీట్‌ స్టాట్‌ అవ్వడంతో ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేసేందుకు నియోజకవర్గాల్లో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే ఉన్నా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరోసారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటే మరో వైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న‌ నియోజకవర్గాల్లో [more]

వైసీపీలో బిగ్ క‌న్‌ఫ్యూజ‌న్‌..!

27/08/2018,04:30 సా.

ఏపీ ప్ర‌ధాన విప‌క్షం వైసీపీకి అత్యంత గ‌ట్టి ప‌ట్టున్న జిల్లా నెల్లూరు. ఇక్కడ నుంచి ఎంపీ టికెట్ స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజ‌యం సాధించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ప‌ట్టును మ‌రింత పెంచుకునేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ పావులు క‌దుపుతుండ‌గా.. ఇక్కడ నాయ‌కులు మాత్రం బెంబేలెత్తుతున్నారు. దీనికి [more]

ఆషాఢం వెళ్లింది….ఆనం జాడేదీ?

17/08/2018,04:30 సా.

నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడం దాదాపు ఖరారయిపోయింది. ఆయన చేరికే ఖాయమని అందరూ భావించారు. అయితే ఆషాఢం అడ్డం రావడంతో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరలేదని, జగన్ సమక్షంలో కండువా కప్పుకోలేదని ఆనం సన్నిహితులు నిన్నమొన్నటి వరకూ చెబుతూ వస్తున్నారు. కాని ఆషాఢ [more]

జగన్ భయపడుతున్నాడంటూ….!

11/08/2018,07:00 సా.

భారతీయ జనతా పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మిలాఖత్ రాజకీయాలు నడుపుతున్నారన్నది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ. లాలూచీ రాజకీయాలు చేస్తూ జగన్ తన కేసుల నుంచి తప్పించుకుంటున్నారని, జగన్ కేసుల విచారణ వేగంగా ఎందుకు జరగడం లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సభల్లో కేంద్రాన్ని [more]