రవితేజ ఎందుకు ఇలా చేస్తున్నాడు..?

30/05/2018,01:48 సా.

ప్రస్తుతం ఇండస్ట్రీ లో రవితేజ గురించి టాక్స్ నడుస్తున్నాయి. రవితేజ సినిమా చేసే ముందు ఆ సినిమాకి ఎంత పారితోషికం ఇస్తారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది మాట్లాడుకుని, నచ్చితే డీల్‌ అంటున్నాడట. అసలు సినిమాలో కథ ఏంటి.. సినిమాలో తన పాత్ర ఏంటి అన్న విషయాలు [more]

బ్రహ్మి మీద పగ తీర్చుకున్న డైరెక్టర్..?

30/05/2018,12:33 సా.

ఈమధ్యన బ్రహ్మానందం నటించిన సినిమాలేవీ ఆడిన సందర్భాలే లేవు. చిన్న పాత్రలు లేవు, పెద్ద పాత్రలు లేవు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన బ్రహ్మానందానికి ప్రస్తుతం కాలం అస్సలు కలిసిరావడం లెదు. పాత సినిమాలోని ఎక్స్ ప్రెషన్స్ తోనే బ్రహ్మి బోర్ కొట్టించేస్తున్నాడని… అసలు [more]

శ్రీను వైట్ల బ్యాడ్ లక్ కి రవితేజ తోడయ్యాడు..!

30/05/2018,12:32 సా.

ఒక్కప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒక్కడిగా ఉండేవాడు శ్రీను వైట్ల. అతనితో సినిమా చేయడానికి చాలా మంది పెద్ద స్టార్స్ తహతహలాడేవాళ్లు. కానీ గత కొన్నేళ్ల నుండి వరసబెట్టి ఒకే ఫార్ములా సినిమాలు తీయడంతో తన కెరీర్‌ను పాడు చేసుకున్నాడు వైట్ల. కేవలం మూడే మూడు [more]

నేల టికెట్ 3 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్

28/05/2018,07:46 సా.

కళ్యాణ్ కృష్ణ – రవితేజ కాంబో లో తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమా గత శుక్రవారమే విడుదలైంది. నేలటిక్కెట్టు సినిమా మొదటి రోజు మొదటి షోకే నెగెటివ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. రవితేజ నటించిన టచ్ చేసి చూడు ఫ్లాప్ సినిమాకి ఈ నేలటిక్కెట్టు [more]

ఈ సినిమాకి మరీ ఇంత రెమ్యూనరేషనా..?

28/05/2018,05:39 సా.

రాజా ది గ్రేట్ తో మళ్ళీ ఫామ్ లోకి దూసుకొచ్చిన రవితేజ కి టచ్ చేసి చూడు సినిమా ఫ్లాప్ అయినా రవితేజ క్రేజ్ తో నేలటిక్కెట్టు నిర్మాతలు మళ్లీ ఒక మాదిరి బడ్జెట్ తో సినిమాని నిర్మించారు. రెండు సినిమాల హిట్స్ తో ఉన్న కళ్యాణ్ కృష్ణ [more]

ఎంతైనా నాగార్జున నాగార్జునే!

27/05/2018,03:01 సా.

ఈ శుక్రవారం రిలీజ్ అయిన మాస్ రాజా రవితేజ ‘నెల టిక్కెట్టు’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి ఆటతోనే బోల్తాపడింది. రిలీజ్ కి ముందు నుండే ఈ సినిమాపై అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు.రవితేజ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా [more]

నేల టికెట్ ని నేల నాకించేసిన అమ్మమ్మ

26/05/2018,02:43 సా.

రవితేజ – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేలటిక్కెట్టు సినిమాకి ఓవరాల్ గా ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి ఫెయిల్ మార్కులే పడ్డాయి. నేలటిక్కెట్టు టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా చౌకబారుగా ఉందని.. కళ్యాణ్ కృష్ణ ఇలాంటి [more]

నేల టికెట్ మూవీ రివ్యూ

25/05/2018,03:02 సా.

బ్యానర్: SRT ఎంటర్టైన్మెంట్స్ నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతి బాబు, సంపత్, పోసాని కృష్ణ మురళి, అలీ, ప్రియా, సత్య కృష్ణ, బ్రహ్మజీ, సురేఖ వాణి, శివాజీ రాజా తదితరులు కథ, మాటలు: కళ్యాణ్ కృష్ణ కురసాల స్క్రీన్ ప్లే: సత్యానంద్ మ్యూజిక్: శక్తి కాంత్ కార్తిక్ [more]

అదరగొడుతున్న “నేల టిక్కెట్టు” ట్రైలర్‌

17/05/2018,01:59 సా.

మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి, యాక్షన్, వెటకారపు డైలాగులు, మంచి ఎమోషన్లు ఇలా అన్నీ ఉంటాయి. కుటుంబం మొత్తం సరదాగా కలిసి చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. ఇక కళ్యాణ్‌కృష్ణ తీసింది రెండు సినిమాలే అయినా [more]