బాబుకు హర్ష డెడ్ లైన్

26/11/2018,06:05 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. అమాయకులైన దళితులు సాగు చేస్తున్న భూములను ఏపీ మంత్రులు బెదిరించి మరీ కొనుగోలు చేశారని, [more]

లాస్ట్ డే..జగన్ డెసిషన్ ఏంటి..?

21/11/2018,04:30 సా.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయనున్నారు? ఈనెల 23వ తేదీ ఆఖరు తేదీ. న్యాయస్థానం కోరినట్లుగా జగన్ తాను గాయపడిన సందర్భంలో ధరించిన చొక్కాను అప్పగిస్తారా? పోలీసులకు స్టేట్ మెంట్ ఇస్తారా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత నెల 25వ తేదీన విశాఖ ఎయిర్ పోర్టులో [more]

కేరళ కన్నీటిని తుడిచేదెవరు?

21/08/2018,11:59 సా.

దేవ భూమిగా అభివర్ణించే కేరళ ఇప్పుడు కన్నీటి సంద్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంపై మాత్రం ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. దాదాపు పన్నెండు రోజులకు పైగానే కేరళ నీటిలో నానింది. [more]

అన్నీ మంచి శకునములే….!

13/04/2018,11:00 ఉద.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై నమోదయిన కేసుల్లో ఊరట లభిస్తూనే ఉంది. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన ఆస్తుల ప్రక్రియపై స్టే విధించిన హైకోర్టు తాజాగా ఇదే కేసులో మరో కంపెనీకి ఊరట కల్గించేలా ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ ఆదాయానికి [more]