డబ్బుల్లేవ్…యాచనకు దిగారే…??

29/11/2018,11:59 సా.

కాంగ్రెస్ అర్థిస్తుంది..ఒక రకంగా యాచిస్తోంది… ఓట్ల కోసం కాదులేండి… విరాళాలివ్వాలంటూ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పార్టీ అభిమానులను కోరడం ఆశ్చర్యాన్నే కల్గిస్తుంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నో స్కామ్ లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. [more]

మోదీ యుద్ధం “సిన్హా” బలులతోనేనా?

25/09/2018,11:00 సా.

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షాల శత్రువులను తమ పార్టీలోకి చేర్చుకునే యత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఢిల్లీలో ప్రధాన పోటీ దారు అయిన భారతీయ జనతా పార్టీని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముప్పుతిప్పలు పెట్టాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ [more]

కేసీఆర్ తో డీఎస్ భేటీ

09/08/2018,02:08 సా.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ టూర్ కు వెళ్లిన కేసీఆర్ తో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇటీవల డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన [more]

మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ….!

28/06/2018,06:22 సా.

మెడికల్ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని సి సి యస్ పోలీసులు అరెస్ట్ చేశారు .ఢిల్లీ కి చెందిన సంతోష్ కుమార్ మనోజ్ కుమార్ లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన యువతి నుండి పీజీ మెడికాల్ సీట్ ఇప్పిస్తామని 81 లక్షలు విడతల [more]

వాజ్ పేయి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్

22/06/2018,09:26 ఉద.

మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన కొద్దిరోజులుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వాజ్ పేయి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని బృందం చికిత్స అందిస్తుంది. తాజాగా ఎయిమ్స్ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో [more]

ఢిల్లీలోనే తేల్చుకుంటాం….!

19/06/2018,09:19 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పట్టనున్నారు. రాహుల్ గాంధీని కలిసి పదవుల పంపకం, ఉత్తమ్ వ్యవహార శైలిపై చర్చించనున్నట్లు సమచారం. నిన్న సీఎల్పీ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకుండానే నిన్న సమావేశమైన సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లాలని [more]

నరసింహన్ ఢిల్లీ టూర్ అందుకేనా?

15/06/2018,05:07 సా.

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు.ఆయన ఈరోజు ఉదయం హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ నరసింహన్ మోడీకి వివరించినట్లు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మోడీని కలిశారు. [more]

బ్రేకింగ్ : మోడీతో కేసీఆర్ భేటీ…ఏంటంటే?

15/06/2018,12:39 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం సమావేశమైన కేసీఆర్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను ప్రస్తావించనున్నారు. కొత్త జోన్ల అంశం, రిజర్వేషన్లకు ఆమోదం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో అమలుపరుస్తున్న రైతుబంధు పథకం గురించి కూడా కేసీఆర్ [more]

ఓ…బుగ్గన… ఓ….ఆకుల…ఇదీ స్టోరీ….!

15/06/2018,08:36 ఉద.

ఓ..అమ్మ….అక్క…చెల్లి…ఇదీ స్టోరీ…అని ఒక సినిమాలో చెబితే నవ్వుకున్నాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే ఇదే సీన్లు తరచూ కన్పిస్తున్నాయి. ఓ బుగ్గన…ఓ ఆకుల… ఇదీ స్టోరీ. వామ్మో ఏపీ భవన్.. ఇప్పుడు ఆ పేరు చెబితే నేతలకు దడ పుడుతోంది. బీజేపీ, వైసీపీ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారన్న వార్తలు [more]

వాజ్ పేయిని చూసిన అద్వానీ…!

12/06/2018,11:32 ఉద.

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయిని పలువురు పరామర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్ననే ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రధాని నరేంద్ర [more]

1 2