వివాదాల సిద్ధూ పెద్ద మనస్సు..!

23/10/2018,01:13 సా.

మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం, దక్షిణ భారతదేశం కంటే పాకిస్థాన్ మేలు అని చెప్పి ఇటీవల వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచారు. తాజాగా ఆయన ఓ ప్రకటన చేసి [more]

సెల్ఫీలే 64 మంది ప్రాణం తీశాయా…?

20/10/2018,07:23 ఉద.

పంజాబ్ లో పండగ పూట పెను విషాదం చోటు చేసుకుంది. విజయదశమి రోజు రావణ దహనం కార్యక్రమంలో రైలు ప్రమాదంలో 64 మంది ని మృత్యువు కబళించింది. పంజాబ్ లోని అమృత్ సర్ కి సమీపంలోని జోడా ఫాట్ దగ్గర ప్రతి ఏడులాగే మైదానంలో రావణ దహనం ఉత్సహంగా [more]

సౌత్ ఇండియా కంటే పాకిస్థాన్ కి వెళ్లడమే మేలు

13/10/2018,07:52 సా.

పంజాబ్ మంత్రి కమ్ మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి దక్షిణ భారతదేశాన్ని తక్కువగా చేసి పాకిస్థాన్ ని కీర్తించి ఆ దేశంపై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. సిద్ధూకు దక్షిణభారత దేశానికి పోవడం కంటే పాకిస్థాన్ కి వెళ్లటమే ఉత్తమము [more]

ఈ కెప్టెన్ ఒక్కరు చాలరూ….!

07/10/2018,10:00 సా.

ఆరు, ఏడు దశకాల్లో దిగ్గజాల్లాంటి నాయకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసి పార్టీని బలోపేతం చేశారు. అటువంటి వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) కామరాజ్ నాడార్ (తమిళనాడు), ఎస్.నిజలింగప్ప (కర్ణాటక), ఎస్.కె.పాటిల్ (మహారాష్ట్ర), సర్దార్ స్వరణ్ సింగ్ (పంజాబ్), వై.బి.చవాన్ ( మహారాష్ట్ర) ముఖ్యులు. రాష్ట్రాల్లో బలమైన నాయకులుగా, [more]

సిద్ధూ తిప్పేశాడే….!

22/08/2018,11:59 సా.

నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ. నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి. అయితే మరోసారి ఆయన పాక్ ఆర్మీచీఫ్ ను ఆలింగనం చేసుకున్న విషయం వివాదాస్పదమయింది. వారం రోజుల క్రితం పాక్ ప్రధానిగా మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అధ్కక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన [more]

కేరళకు అండగా నిలుస్తున్న మిగతా రాష్ట్రాలు

18/08/2018,03:52 సా.

వరదలతో బిక్కుబిక్కుమంటున్న కేరళకు వివిధ రాష్ట్రాలు అండగా ఉంటున్నాయి. తమవంతు ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళకు రూ.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీంతో పాటు 20 టన్నుల పాల పొడి, ఇతర నిత్యావసర [more]

జల విధ్వంసం ఎందుకు?

17/08/2018,11:59 సా.

గాడ్స్ ఓన్ కంట్రీ అతలాకుతలం అవుతోంది. గత తొమ్మిది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం మునిగిపోతోంది. వరదల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలోని సుమారు 80 శాతం ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలోకి వెళ్లింది. నిన్నటికి ఇవాళటికి మృతుల సంఖ్య రెట్టింపై [more]

రాహుల్ కొకైన్ తీసుకుంటారా..?

06/07/2018,11:29 ఉద.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు రాహుల్ గాంధీపై రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటారని, డోప్ టెస్ట్ చేస్తే ఈ విష‌యం తెలుస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. పంజాబ్ లో అక్క‌డి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంవ‌త్స‌రానికి ఒక‌సారి డోప్ టెస్టు [more]

ఎస్పీ అందానికి యువతి ఫిదా…పోలీసులకు చుక్కలు

20/06/2018,02:50 సా.

ఓ ఎస్పీ అందానికి ఫిదా అయిన యువతి మధ్య ప్రదేశ్ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. మద్యప్రదేశ్ ఉజ్జయినీ ఎస్పీగా పనిచేస్తున్న సచిన్ అతుల్కర్ చూడటానికి సీనిమా హీరోలా ఉంటాడు. దీంతో ఆయనకు సహజంగా ఫాలోయర్లు, ఫ్యాన్సు ఎక్కువ. అయితే, ఫ్యాన్సు యందు నేను వేయా అంటూ ఓ లేడీ [more]

కాజల్ డేరింగ్ స్టెప్..!

09/06/2018,02:37 సా.

బాలీవుడ్ లో ‘క్యూ హో గయానా’ అనే సినిమాతో తన నటన జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది కాజల్ అగర్వాల్. కెరీర్ స్టార్టింగ్ లో పెద్ద హీరోలతో సినిమాల మీద సినిమాలు చేసిన కాజల్ ఈ మధ్య కాలం [more]

1 2