పంతం వారం దాటింది

13/07/2018,07:12 సా.

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `పంతం`. యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ 25వ చిత్రమిది. కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఓ వైపు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో [more]

`పంతం` .. నా కెరీర్‌లో బెస్ట్ చిత్రం

10/07/2018,08:29 ఉద.

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మించిన చిత్రం `పంతం`. ఫ‌ర్ ఎ కాస్‌.. ఉప శీర్షిక‌. ఈ సినిమా జూలై 5న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన స‌క్సెస్‌మీట్‌లో…. ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ మాట్లాడుతూ [more]

పంతం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!

09/07/2018,03:19 సా.

గోపీచంద్ పంతం మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… ఈ సినిమా మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ తో అదరగొట్టే కలెక్షన్స్ తెచ్చుకుంది. హమ్మయ్య గోపీచంద్ గట్టెక్కాస్తాడు అనుకున్నారు అంతా…. ఇక వెనువెంటనే సాయిధరమ్ తేజ్.. తేజ్ ఐ లవ్ తో దిగినప్పటికీ… ఆ సినిమాకి కూడా యావరేజ్ రావడంతో… [more]

హమ్మయ్య గోపీచంద్ గట్టెక్కాడు

07/07/2018,09:26 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వారం రెండు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అందులో ఒకటి గోపీచంద్ – మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన పంతం మూవీ. మరొకటి సాయి ధరమ్ తేజ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తేజ్ ఐ లవ్ యు. ఈ రెండు సినిమాలు [more]

పంతం మొదటి రోజు కలెక్షన్స్!

06/07/2018,12:08 సా.

గోపీచంద్ – మెహ్రీన్ కౌర్ జంటగా కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన పంతం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే గత వారం సరైన సినిమాలేవీ థియేటర్స్ లో లేకపోవడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ తో సంబంధం లేకుండా గోపీచంద్ పంతం సినిమా [more]

పాపం గోపీచంద్

06/07/2018,08:26 ఉద.

గోపీచంద్ టైం అస్సలు బాగోలేదు. వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. గౌతంనందా, ఆక్సీజెన్, ఆరడుగుల బుల్లెట్టు ఇలా వరసగా గోపీచంద్ ప్లాప్ అవుతూ వస్తున్నాడు. మాస్ మాస్ అంటూ మాస్ కథల వెంట పడడంతోనే గోపీచంద్ కి ఇలా పరాజయాలు తప్పడం లేదు. ఏదో సినిమాలు చేస్తున్నాను.. అవి [more]

ఈ సినిమా అయినా కాపాడుతుందా..?

25/06/2018,02:15 సా.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మంచి హిట్స్ అందుకున్న మెహరీన్ కౌర్ తన బరువు కారణంగా సూపర్ హిట్ సినిమాల్లో అవకాశాలు కోల్పోయింది. ఆమె లావు కారణంగా దర్శకనిర్మాతలు ఆమెని తమ సినిమాల్లో తీసుకోవడానికి వెనకాడుతున్నారు. కాకపోతే ప్రస్తుతం మెహ్రీన్ కౌర్ వర్కౌట్స్ గట్రా చేసి నాజూగ్గానే తయారైంది. [more]

పంతంతో వస్తున్నాడు..!

25/06/2018,12:40 సా.

ఈమధ్యన గోపీచంద్ కి అస్సలు కాలం కలిసిరావడం లేదు. గత కొన్నాళ్లుగా రొటీన్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మాస్ మాస్ అంటూ గోపీచంద్ తన కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్నాడు. యావరేజ్ హిట్స్ ఇచ్చే సంపత్ నంది కూడా గోపిచంద్ ని కాపాడలేకపోయాడు. ఇక గోపీచంద్ సినిమాలకు మార్కెట్ [more]

జూన్ 21న `పంతం`

18/06/2018,12:07 సా.

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీచంద్ 25వ చిత్ర‌మిది. `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వ‌కుశ‌`వంటి చిత్రాల‌కు స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా ప‌నిచేసిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో ఆదివారం [more]

జులై 5న నెరవేరనున్న గోపీచంద్ ’పంతం‘

12/06/2018,01:15 సా.

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్న చిత్రం పంతం. గోపీచంద్ 25వ చిత్ర‌మిది. సినిమాకు సంబంధించిన కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు, పాట‌ల‌ను చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్ యూకే వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫారిన్ షెడ్యూల్ పూర్తి [more]

1 2