నమ్మకం పోయిందిగా….!!

14/06/2019,11:59 సా.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు…అనంతర పరిణామాలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య గ్యాప్ ను పెంచాయి. పన్నీర్ సెల్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రహస్య సమాలోచనలు జరుపుతుండటం పళనిస్వామికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు రాఘవేంద్రకు కేంద్ర మంత్రి పదవి కోసం [more]

కమల్ కసి చూశారా….??

10/06/2019,11:00 సా.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో కొత్తగా పెట్టిన ఆ పార్టీ దారుణంగా దెబ్బతినింది. తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఉందని, జయలలిత, కరుణానిధి మరణం తర్వాత ఇక్కడ కొత్త నేతను కోరుకుంటున్నారని భావించి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్ కు ఈ ఎన్నికలు చుక్కలు [more]

ఇక ప్యాకప్ తప్పదా…!!

09/06/2019,11:00 సా.

అన్ని ఎన్నికలూ ముగిసిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలే ముందున్నాయి. ఆ తర్వాత ఇక 2021లో అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తం కావాలి. అయితే తమిళనాట ప్రస్తుతం పరిస్థితిని చూస్తే అధికార అన్నాడీఎంకే కోలుకోలేని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పక తప్పదు. జయలలిత మరణం [more]

పక్కన పెట్టినట్లేనా…??

06/06/2019,11:00 సా.

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా వీచింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఈ సంగతి వేరే చెప్పనక్కరలేదు. అయితే దక్షిణాదిన మాత్రం కర్ణాటకలో మినహా ఎక్కడా మోదీ మంత్ర పనిచేయలేదు. భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తమిళనాడుపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. తమిళనాడులో అధికారంలో [more]

సత్తా ఏంటో తెలిసిపోయిందిగా….!!

04/06/2019,11:59 సా.

పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలతో టీటీవీ దినకరన్ పని అయిపోయిందా? ఆయన మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ ఇక బోర్డు తిప్పేయాల్సిందేనా? అంటే అవుననే అంటున్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో దినకరన్ పార్టీ అట్టర్ ప్లాప్ అయింది. ఇప్పటి వరకూ ఆయనపైనా, ఆయన నాయకత్వపైనా నమ్మకం పెట్టుకుని [more]

వెయిటింగ్ మహా బోరు గురూ…..!!

03/06/2019,10:00 సా.

తమిళనాడులో 2016లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయింది. జయలలిత మరణం తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ ఆశలు చిగురించాయి. అన్నాడీఎంకేకు సరైన నాయకత్వం లేకపోవడం, శశికళ జైలు పాలు కావడంతో తనకు అన్నీ కలసి వస్తాయని ఆయన భావించారు. 2021 ఎన్నికల కంటే ముందే [more]

ఇక బేఫికర్….!!!

24/05/2019,11:59 సా.

తమిళనాడు ఎన్నికల ఫలితాలు అన్నాడీఎంకే సర్కార్ ను ముప్పు నుంచి తప్పించినట్లే చెప్పుకోవాలి. తమిళనాడులో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి కొంత ఊరట నిచ్చాయి. పళనిస్వామి, పన్నీర్ సెల్వం సర్కార్ మరికొంత కాలం మనుగడ సాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. [more]

మంచి రోజులొస్తున్నాయా…??

21/05/2019,11:00 సా.

అదే జరిగితే తమిళనాడులో అన్నాడీఎంకేకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు లీడర్లుగా ప్రజలు గుర్తించడం లేదు. క్యాడర్ కూడా వీరి నాయకత్వాన్ని నమ్మడం లేదు. వీరే కొనసాగితే భవిష్యత్తులో పార్టీ ఉండదని, [more]

బ్రేకింగ్ : స్టాలిన్ సత్తా ఇదే…!!

19/05/2019,07:16 సా.

తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ సత్తా చూపనున్నారు. ఇండియా టుడే సర్వేలో తమిళనాడులో డీఎంకే 34 నుంచి 38 స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. మొత్తం నలభై స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. అన్నాడీఎంకేకు భారీగా దెబ్బ తగిలే [more]

విలక్షణ నటుడికి అన్ని కష్టాలే ….!!!

17/05/2019,11:59 సా.

దేశంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ రాజకీయ బాట పూల బాట కాదని మూళ్ళ బాటే అని తెలిసి పోయింది. మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో తమిళనాడులో తన సత్తా చాటాలని తాపత్రయపడుతున్న కమల్ కి ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. జయలలిత మరణం తరువాత తన [more]

1 2 3 16