అత్తకు ప్రేమతో…?
అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అక్కడి నుంచే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళకు మూడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శశికళ జైలుకు వెళ్లి ఏడాదిపైగానే అయింది. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించారు. [more]