అనంత‌లో ఆ మూడు చోట్లా వైసీపీయే..?

09/09/2018,08:00 సా.

టీడీపీకి అత్యంత ప‌ట్టున్న అనంత‌పురంలో ఇప్పుడు నేత‌ల వ్య‌వ‌హారశైలి తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా మూడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ప‌రిస్థితి తిర‌గ‌బ‌డేలా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి, శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి టీడీపీకి క‌లిసి రావ‌డం లేద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. గ‌త [more]

వైసీపీకీ ఎడ్జ్ ఉన్న స్థానాలివే…..!

29/07/2018,04:30 సా.

రాజ‌కీయాల్లో అత్యంత కీల‌క‌మైన జిల్లా అనంతపురం జిల్లా. అధికార టీడీపీకి కంచుకోట‌గాఉన్న ఈ జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కేవలం ఒకే ఒక స్థానంలో ఎమ్మెల్యే ఉన్నాడు. వాస్త‌వానికి 2014లో ఉర‌వ‌కొండ , క‌దిరి స్థానాల్లో వైసీపీ విజ‌యం సాధించినా.. చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రంతో క‌దిరి ఎమ్మెల్యే చాంద్ బాషా.. [more]

అక్క‌డ టీడీపీకి గంగ‌న్నే మొగుడు..!

02/06/2018,06:00 సా.

ఒక‌ప్ప‌టి రాజ‌కీయాల‌కు, రాజ‌కీయాల్లో ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌కు చాలా తేడా ఉంది. ఒక‌ప్పుడు పార్టీ జెండాలు, పార్టీ పూర్వ‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప్ర‌జ‌లు ఆయా అభ్య‌ర్థుల‌ను ఎన్నుకునేవారు. కానీ, ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌లో మాత్రం అలా జెండాలు చూసి ఓట్లు గుద్దే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. [more]

వైసీపీకి ఖచ్చితంగా గెలిచే సీటు ఇదేనా?

02/06/2018,11:00 ఉద.

తూర్పు గోదావ‌రి జిల్లాలో కీల‌క మైన నియోజ‌క‌వ‌ర్గం తుని. 2014లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన దాడిశెట్టి రాజా.. గెలుపొందారు. వాస్త‌వానికి పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించిన‌ప్ప‌టికీ.. విప‌క్షానికి ప‌రిమిత‌మైంది. పైగా.. అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న చాణిక్యాన్ని మొత్తాన్నీ.. ప్ర‌ద‌ర్శిస్తూ.. విప‌క్ష [more]

జగన్ సీట్లకు ఎర్త్ పెట్టేయాలనేనా?

01/06/2018,11:00 ఉద.

వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే.. రాష్ట్రంలో బైపోల్స్ వ‌స్తాయా? వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయా? ఒక‌వేళ జ‌రిగితే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అనే సందేహాలు అంద‌రిలోనూ వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు బైపోల్స్ జ‌రుగుతాయా అనే ప్ర‌శ్న కూడా రాక‌మాన‌దు. రాష్ట్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయ‌ ప‌రిస్థితులు హీటెక్కుతున్న త‌రుణంలో.. [more]

అనంత టీడీపీలో ఘోరం.. రీజ‌న్ ఇదే!

28/05/2018,08:00 సా.

టీడీపీకి ప‌ట్టుకొమ్మ వంటి అనంత‌పురం జిల్లాలో ఆ పార్టీకే ఘోర అవ‌మానం.. ఘోరం రెండూ జ‌రిగాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ ప్ర‌తి ఏటా.. నిర్వ‌హించే మ‌హానాడుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అన్ని జిల్లాల్లోనూ మినీ మ‌హానాడును నిర్వ‌హించి.. ఆ త‌ర్వాత‌… రాష్ట్ర స్థాయిలో నిర్వ‌హించే మ‌హానాడులో ఆయా స‌మ‌స్య‌లు, [more]

వైసీపీకి ఇక్కడ ఈసారి పట్టుదొరికేనా?

18/05/2018,11:00 ఉద.

సీమ జిల్లాల్లో ఏ పార్టీకి ప‌ట్టు ఎక్కువ ఉంది అంటే ఠ‌క్కున వినిపించే పేరు వైసీపీనే..! కానీ సీమ జిల్లాల్లో వైసీపీ ఆధిప‌త్యానికి అడ్డుక‌ట్ట వేసి.. అస‌లు ఆ పార్టీ పేరు కూడా క‌నిపించ‌నంతగా చేసిన జిల్లా అనంత‌పురం. ఇక్క‌డ ప‌సుపు జెండా రెప‌రెపలు త‌ప్ప ఇత‌ర పార్టీల [more]

మాజీ మంత్రి పల్లెను పక్కనపెడతారా?

10/11/2017,03:00 సా.

పల్లె రఘునాధరెడ్డి. మొన్నటి వరకూ మంత్రి. కొంతకాలం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో మంత్రి పదవి కాల్వ శ్రీనివాసులును వరించింది. మంత్రివర్గ విస్తరణ జరిగే సమయంలోనే పల్లె రఘునాధరెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో [more]