ఎవరిని దింపాలి….?

02/01/2019,11:59 సా.

తిరువారూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక డీఎంకేకు ప్రతిష్టాత్మకం కానుంది. తండ్రి కరుణానిధి మరణించిన తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో స్టాలిన్ కు వ్యక్తిగతంగా కూడా కీలక ఎన్నికే అని చెప్పాలి. కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం, డీఎంకే సిట్టింగ్ స్థానం కావడంతో ఈ ఎన్నిక ఫలితాలే [more]

ఎవరి వ్యూహం వారిదే….!!!

01/01/2019,11:59 సా.

తమిళనాడులో రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయి. ముఖ్యంగా సర్వేలు, అంచనాల్లో అందరికంటే ముందున్న డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారనుంది. స్టాలిన్ ఇప్పటికే డీఎంకే అధ్యక్ష్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించేందుకు ఆయన అప్పుడే [more]

అందరూ ఒక్కటవుతారా….?

27/12/2018,11:59 సా.

తమిళనాడులో ఎప్పుుడు ఏదైనా జరగొచ్చనడానికి జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. శత్రువులు మళ్లీ ఏకమయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే బలంగా ఉంది. అన్నాడీఎంకే నాయకత్వ లేమితో అల్లాడి పోతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో సత్తా చాటిన వారికే రాజకీయ మనుగడ అన్నది [more]

ఇక అయినట్లే….!!

22/12/2018,11:59 సా.

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి ఇంటిపోరు ఎక్కువయింది. ఒకవైపు పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న పన్నీర్ సెల్వానికి ఇది మింగుడుపడని సమస్యే. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు పైకి సఖ్యత గా కన్పిస్తున్నా వారి మధ్య అంతరం ఉందనేది అందరికీ తెలిసిందే. పార్టీని, ప్రభుత్వాన్ని [more]

దినకరన్ చేజేతులా చేసుకున్నదేనా?

15/12/2018,11:59 సా.

ఉప ఎన్నికలు త్వరగా వస్తాయన్న ప్రచారం జరగుతున్న వేళ దినకరన్ కు చుక్కలు కనపడుతున్నాయి. దినకరన్ వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ 18 స్థానాలతో పాటు కరుణానిధి, ఏకే బోస్ ల మరణంతో ఏర్పడిన రెండు స్థానాలు మొత్తం [more]

ఎవరికి సర్దిచెబుతారో….!!

07/12/2018,11:59 సా.

పొరుగు రాష్ట్రాలంటే సహజంగా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. అందులో నీటి వివాదాలు ముఖ్యం. నీటి కోసంయుద్ధాలే జరిగిన సంఘటనలను చరిత్రలో చూశాం. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కూడా ఇదే ప్రారంభమయింది.అయితే జలవివాదంపై కోర్టులను ఆశ్రయించే వీలున్నా… ఈ వివాదం భవిష్యత్తులో కూటమి ఏర్పాటుపై [more]

గెలుపు గ్యారంటీ కోసం…!!!

05/12/2018,11:59 సా.

ఉప ఎన్నికలు, రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ప్రధనంగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే అన్ని అవకాశాలనూ తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లు ఇచ్చి, లోక్ సభ ఎన్నికల్లో తగ్గిద్దామన్న యోచనలో డీఎంకే పార్టీ [more]

నాయకత్వానికి పరీక్షే….!!!

03/12/2018,11:59 సా.

ఎన్నికల సందర్భంగా కూటమి ఏర్పడాలంటే చాలా కష్టం. అన్ని పార్టీలూ ఒకే గొడుగు కిందకు చేరాలంటే సవాలక్ష డిమాండ్లు…అనేక కోరికలు… వీటిని తీర్చుకుంటూ పోవడం ఏ ప్రధాన పార్టీకైనా కత్తిమీద సామే అవుతుంది. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే పరిస్థితి ఇలానే ఉంది. లోక్ సభ ఎన్నికలకు ముందే కూటమి [more]

స్టాలిన్ కు కలసి వచ్చేలా ఉందే…?

01/12/2018,11:59 సా.

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేం. అన్ని పార్టీల్లో నాయకత్వ లేమి స్పష్టంగా కన్పిస్తోంది. కొద్దోగొప్పో ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేనే కొంత మెరుగ్గా కన్పిస్తోంది. స్టాలిన్ నాయకత్వంలో కొంత మెరుగైన ఫలితాలు వచ్చే ఎన్నికల్లో వస్తాయని విశ్లేషకులు సయితం అంచనా వేస్తున్నారు. రాజకీయ శూన్యత ఉండటంతో [more]

అందరిలోనూ అదే టెన్షన్….!!!

28/11/2018,11:00 సా.

తమిళనాడులో ఉప ఎన్నికల మాట ఎలా ఉన్నా ఇప్పుడు అందరి దృష్టి లోక్ సభ ఎన్నికలపైనే ఉంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే నేతలు కూటమి కట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎక్కువ లోక్ సభ స్థానాలను ఎవరు చేజిక్కించుకుంటే [more]

1 2 3 4 14