సర్కార్ కు నూకలు చెల్లుతాయా?

29/01/2019,11:00 సా.

పళనిస్వామి సర్కార్ కూలిపోక తప్పదా? తగిన బలం లేక తనంతట తానుగా దిగిపోతుందా? ఇదే చర్చ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతుంది. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి కోర్టు తీర్పుతో తాత్కాలికంగా పళనిస్వామి ప్రభుత్వం ఊరట చెందినా.. త్వరలోనే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే [more]

దినకరన్ దౌడు తీయిస్తారా…?

25/01/2019,11:00 సా.

టీటీవీ దినరన్ దారి ఎటు…? అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. అధికార అన్నాడీఎంకే ను టార్గెట్ చేసుకుంటూనే ఆ పార్టీ శ్రేణులను, నాయకులను తమవైపు [more]

తెరలు తొలగిపోతున్నాయే….!!

24/01/2019,11:59 సా.

క్రమంగా తెరలు తొలగిపోతున్నాయి. పొత్తులపై స్పష్టత వచ్చేస్తుంది. తమిళనాడులో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పాగా వేయాలని ప్రతి పార్టీ వ్యూహాలు రచించుకుంటున్నాయి. దిగ్గజ నేతలు కరుణానిధి, జయలలిత మరణించిన తర్వాత అక్కడ పార్టీలకు ఒంటరిగా పోటీ చేసే సాహసంచేయలేకపోతున్నాయి. అధికార డీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలకు పటిష్టమైన క్యాడర్ [more]

శశికళ పగ నెరవేరబోతోందా?

22/01/2019,11:00 సా.

అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను తిరిగి హస్తగతం చేసుకోవాలని జయలలిత నెచ్చెలి శశికళ జైలు నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలు, ఉప ఎన్నికలను ఆమె టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో లోక్ సభ ఎన్నికలతో పాటు 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న [more]

ఎదురెళ్ళారు…. గిన్నిస్ సాధించారు …!!

21/01/2019,08:00 ఉద.

తమిళనాడు అనగానే జల్లికట్టు గుర్తొస్తుంది దేశవాసులకు. ధైర్య సాహసాలతో కూడిన ఈ క్రీడ తమిళుల సాంప్రదాయ లో భాగమైంది. జల్లికట్టు పోటీలపై నిషేధాన్ని సుప్రీం కోర్టు విధించినా మూడేళ్లు పాటు న్యాయపోరాటం చేసి కొన్ని నిబంధనలతో అమలయ్యేలా ఉద్యమించారు తమిళులు. అలాంటి ఈ క్రీడలో తమకు తొడకొట్టే వారే [more]

అన్నాడీఎంకేకు అనివార్యమేనా?

15/01/2019,11:59 సా.

తమిళనాడులో అన్నాడీఎంకేకు భారతీయ జనతా పార్టీతో కలసి వెళ్లడం తప్ప వేరే దారిలేదా? తన బలాన్ని నిలుపుకోవాలన్నా, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నా కమలం పార్టీతో జత కట్టడం మినహా వేరే ఆప్షన్ ఇప్పుడు తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే లేదన్నది విశ్లేషకుల అంచనా. లోక్ సభ ఎన్నికలు అధికార [more]

ముదిరి పాకాన పడిందే….!!

12/01/2019,11:00 సా.

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలూ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. ప్రతిపక్ష డీఎంకే పార్టీకి అనుకూల వాతావరణం ఉందని విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లే కన్పిస్తోంది. నిన్న మొన్నటి వరకూ భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉన్న [more]

తిరువారూర్ తేల్చేస్తుంది….!!

06/01/2019,11:00 సా.

తమిళనాట లోక్ సభ ఎన్నికలకు ముందే పొత్తులపై ఒక స్పష్టత రానుందా? తిరువారూర్ ఉప ఎన్నిక సందర్భంగా మిత్రులెవరో? శత్రువులెవరో స్పష్టం కానుందా? అవును.. లోక్ సభ ఎన్నికలకు ముందే వచ్చిన తిరువారూర్ ఉప ఎన్నిక అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వనుందంటున్నారు విశ్లేషకులు. తమిళనాట ఇప్పుడు రాజకీయ గందరోళం [more]

ఎవరిని దింపాలి….?

02/01/2019,11:59 సా.

తిరువారూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక డీఎంకేకు ప్రతిష్టాత్మకం కానుంది. తండ్రి కరుణానిధి మరణించిన తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో స్టాలిన్ కు వ్యక్తిగతంగా కూడా కీలక ఎన్నికే అని చెప్పాలి. కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం, డీఎంకే సిట్టింగ్ స్థానం కావడంతో ఈ ఎన్నిక ఫలితాలే [more]

ఎవరి వ్యూహం వారిదే….!!!

01/01/2019,11:59 సా.

తమిళనాడులో రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయి. ముఖ్యంగా సర్వేలు, అంచనాల్లో అందరికంటే ముందున్న డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారనుంది. స్టాలిన్ ఇప్పటికే డీఎంకే అధ్యక్ష్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించేందుకు ఆయన అప్పుడే [more]

1 2 3 4 5 6 17