దినకరన్ నిద్రపోనిచ్చేట్లు లేరే…!

30/05/2018,11:59 సా.

తమిళనాడులో పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య గ్యాప్ బాగా పెరుగుతుంది. ఒప్పందం ప్రకారం పళనిస్వామి ముఖ్యమంత్రిగానూ, పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. పార్టీకి మాత్రం పన్నీర్ సెల్వం పెద్దగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. పళని, పన్నీర్ ల మధ్య అంత సఖ్యత [more]

వీరిద్దరికీ….ఆ ఇద్దరూ…!

29/05/2018,11:00 సా.

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా? పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై నెమ్మదిగా భ్రమలు తొలగిపోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నేతలేని పార్టీగా మారింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నా వారు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపలేరన్న సంగతి [more]

11 మందిని పొట్టన పెట్టుకున్నారే….!

22/05/2018,06:18 సా.

తమిళనాడులోని తూత్తకూడిలో ఓ పరిశ్రమను మూసివేయాలంటూ స్థానికులు చేసిన ఆందోళన హింసకు దారితీసింది. స్టిరిలైట్ రాగి పరిశ్రమను మూసివేయాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగున్నాయి. అయితే, మంగళవారం జరిగిన ఆందోళన అదుపుతప్పింది. మొదట సదరు పరిశ్రమను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు దగ్గర్లోనే ఉన్న [more]

వీరు కుర్చీ ఎక్కిన ముహూర్తం బాలేదా?

17/03/2018,11:00 సా.

తమిళనాడులో కమల్ హాసన్ ఎంట్రీ…రజనీకాంత్ రాజకీయాల్లోకి రానుండటం…అధికార అన్నాడీఎంకేకు ఇబ్బందిగా మారింది. గ్రూపుల గోల ఎక్కువయింది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం లేకపోవడంతో ఎవరి దారి వారిదే అయింది. జయలలిత బతికున్న సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడాలంటే అన్నాడీఎంకే నేతలు భయపడిపోయారు. అమ్మ ఆజ్ఞ లేనిదే అడుగు కూడా [more]

ఒకటేనంటారు..ఒకటి కారు

05/03/2018,11:59 సా.

పదవుల్లో ఉంటే వాటిని కాపాడుకోవడం ఒక్కటే ముఖ్యంకాదు. భవిష్యత్తులో తమ పదవులకు ఎసరు రాకుండా చూసుకోవడం కూడా రాజీకీయాల్లో ఒక భాగమే. రాజకీయాల్లో మిత్రులు శత్రువులవుతారు. శత్రువులు మిత్రులవుతారు.ఇది సహజం. తమిళనాట జరగుతున్న తంతు చూస్తుంటే పదవుల కోసం మొదలైన పంచాయతీ ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. [more]

ఏపీలాంటి డ్రామానే తమిళనాడులో కూడానా?

13/02/2018,11:00 సా.

తమిళనాడులోనూ ఏపీ లాంటి డ్రామానే జరుగుతున్నట్లుంది. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే నేతలు బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ కేంద్రానికి తొత్తుగా మారిందన్న విమర్శలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపులు ఒక్కటవ్వడానికి కూడా కారణం బీజేపీయేనన్నది అక్కడి రాజకీయ పార్టీల [more]

ఆ తీర్పు వచ్చే లోగానే….!

07/02/2018,10:00 సా.

ఆ తీర్పుపైనే ఇప్పుడు అందరి ఉత్కంఠ. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 18 మందిపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే అనర్హత వేటుపై ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం మాత్రం తీర్పు రిజర్వ్ లో ఉంచింది. అయితే ఈ తీర్పు పాఠం వెలువడేలోగా బడ్జెట్ [more]

పళనిస్వామి పాతుకుపోయారా?

06/02/2018,10:00 సా.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నెమ్మదిగా పాతుకు పోతున్నారా? ఆయన అమ్మ ఆశయాలను క్రమంగా అమలు చేస్తున్నారు. జయ మరణించే ముందు చేసిన వాగ్దానాలను అమలు చేసే పనిలో పడ్డారు పళనిస్వామి. ఎన్ని విమర్శలు తనపై వస్తున్నా…. దినకరన్ మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చి వేస్తాననిప్రతినలు చేస్తున్నా పళనిస్వామి మాత్రం తనపని [more]

వీరిది ఎంత ముందుచూపో….!

27/01/2018,11:59 సా.

ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు జూలు విదులుస్తున్నారు. దినకరన్ వర్గీయులగా ముద్రపడిన వారందరినీ వరుసబెట్టి పార్టీ నుంచి తప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దినకరన్ కు అండగా ఉంటారనుకున్న వారిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు తాఖీదులు పంపారు. తాజాగా దినకరన్ వర్గీయులుగా భావించిన 53 మంది పై అన్నాడీఎంకే [more]

స్లీపర్స్ సెల్స్ దెబ్బకు వీరిద్దరూ బెంబేలు…!

29/12/2017,11:59 సా.

అధికార అన్నాడీఎంకే లో స్లీపర్స్ సెల్స్ దడ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పళనిస్వామికి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలు దినకరన్ తో టచ్ లో ఉన్నారని వారినే దినకరన్ స్లీపర్స్ సెల్స్ గా చెబుతున్నారని వీరిద్దరూ భావిస్తున్నారు. అయితే [more]

1 6 7 8 9 10 12