నీకు ఈసారి కష్టమే రాజా…?

18/06/2018,10:30 ఉద.

గుంటూరు జిల్లాలోని తెనాలికి ఆంధ్రా ప్యారిస్ అన్న పేరుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్కడ గెలిచిన పార్టీయే ఏపీలో అధికారంలోకి వ‌స్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ ఇదే సెంటిమెంట్ వ‌ర్తిస్తోంది. 1983, 85లో టీడీపీ, 89లో కాంగ్రెస్‌, 94,99లో [more]

వైసీపీకి మరో అస్త్రం దొరికిందా?

18/06/2018,08:00 ఉద.

నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీతో కరచాలనం చేసి మాట్లాడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానిని నిలదీస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడకు వెళ్లి మోడీతో రహస్య మంతనాలేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

హీట్ వేవ్ లోనూ జగన్…?

18/06/2018,07:00 ఉద.

వైసిపి చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర జనంలో మమేకమై సాగిపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో హీట్ వేవ్స్ 40 డిగ్రీలు దాటి పోతున్నా కోనసీమ పల్లెల్లో జగన్ ను చూసేందుకు ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు ప్రజలు. కొత్తపేట నియోజకవర్గం నుంచి పాదయాత్ర వెంకటేశ్వరపురం నుంచి బయల్దేరి వెదిరేశ్వరపురం, కేతిరాజుపల్లి, దేవరపల్లి [more]

క‌న్నా ఆశకు అంతులేదా?

17/06/2018,09:00 సా.

ఆశ‌కు అంతుండ‌ద‌ని నానుడి! ముఖ్యంగా బీజేపీ నేత‌ల ఆశ‌ల‌కు అస్సలు అంతు పంతు కూడా క‌నిపించ‌డం లేదు. ఏపీలో త‌మ అండ లేక‌పోతే.. సీఎం చంద్రబాబు సీఎం కాలేక‌పోయేవార‌ని నిన్న మొన్నటి వ‌ర‌కు(ఇప్పటికీ.. కూడా) చెప్పుకొచ్చిన క‌మ‌ల నాథులు ఇప్పుడు ఏకంగా త‌మ స‌త్తా ఏంటో చూపిస్తామ‌ని ప్రజ‌ల్లోకి [more]

ఈ ఎమ్మెల్యే ఎంత గింజుకున్నా…?

17/06/2018,06:00 సా.

ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో చిత్ర‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇక్క‌డ నుంచి 2014లో గెలుపొందిన టీడీపీ నేత క‌దిరి బాబూరావు ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌చ‌క్క‌లా మారిపోయింది. అధిష్టానం వ‌ద్ద మంచి మార్కులు లేక‌పోవ‌డం, ప్ర‌జ‌ల్లో ఆశించిన స్థాయిలో పేరు పెర‌గ‌క‌పోవ‌డం ఆయ‌న‌కు శాపంగా మారిపోయింది. ఇదంతా కూడా ఆయ‌న [more]

ఇక్కడ టీడీపీకి దినదినగండమే…!

17/06/2018,04:30 సా.

ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో అధికార టీడీపీ పార్టీ నేత‌లు ఆధిప‌త్య పోరులో కొట్టుమిట్టాడుతున్నారు. నేతలు ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం కోసం నిత్యం మాట‌ల ఫైట్ చేసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఫ‌లితంగా ఇక్క‌డి ప‌రిస్థితి టీడీపీకి దిన‌దిన గండంగా మారిపోయింది. ఇక‌, టీడీపీ పోరును త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని [more]

వంద కోట్ల ఖ‌ర్చు.. బాబు ఎందుకు పెట్టారో తెలిస్తే..!

17/06/2018,03:00 సా.

రాష్ట్రం ఆర్థిక బాధ‌ల్లో ఉంది. కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేదు. కేంద్రానికి ఇసుమంతైనా జాలి లేదు. ఏపీపై ప్రేమ అస‌లే లేదు. అందుకే మ‌నం క‌ష్ట‌ప‌డాలి. డ‌బ్బును జ‌న‌రేట్ చేయాలి. మ‌న కాళ్ల‌పై మ‌నం ఎద‌గాలి! ఇదీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు చేసే హిత‌బోధ‌. బాగానే ఉంది. అభ్యుద‌య భావాలున్న [more]

సైకిల్ పరుగులు తీయడం కష్టమే…!

17/06/2018,01:30 సా.

ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు రోజుకోర‌కంగా మ‌లుపుతిరుగుతున్నాయి. మ‌రో ప‌ది మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ రాజ‌కీయ నాయకులు కూడా త‌మకు అనుకూలంగా చ‌క్రం తిప్పేందుకు త‌లో విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా కొంద‌రు నేత‌లు ముందుకు సాగుతుంటే.. మ‌రికొంద‌రు గెలుపు గుర్రాలెక్క‌డే ల‌క్ష్యంగా [more]

ఈ వైసీపీ నేతలు తిరుగుడే…తిరుగుడు….!

17/06/2018,12:00 సా.

వైసీపీ ఎంపీలు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. తమ రాజీనామాల ఆమోదం కోసం వత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి నెలన్నర గడుస్తున్నా వాటికి ఆమోదం లభించలేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పటికి మూడుసార్లు ఎంపీలతో భేటీ అయ్యారు. వారితో చర్చించారు. పునరాలోచించుకోవాలని [more]

బుగ్గనపై అనర్హత వేటు వేస్తే….?

17/06/2018,09:34 ఉద.

పీఏసీ ఛైర్మన్ గా ఉండి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రభుత్వ సమాచారాన్ని ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. బుగ్గన కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని టీడీపీ చెబుతోంది. అవసరమైతే బుగ్గనపై అనర్హత వేటు కూడా వేయవచ్చని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి [more]

1 141 142 143 144 145 208