బాబు ఈక్వేష‌న్స్ ప‌నిచేయవటగా….!

25/04/2019,09:00 సా.

గుంటూరు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌లు ఎవ‌రికి ప‌ట్టం గ‌డ‌తారు? ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కేదెవ‌రు? అనే ప్రశ్న లు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ నుంచి వ‌రుస‌గా పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి విజ‌యం సాధించారు. వ‌రుస విజ‌యాల‌తో ఆయ‌న దూసుకుపోతున్నారు. వాస్తవానికి ప‌ల్నాడు ప్రాంతంలో టీడీపీకి బ‌లం ఎక్కువ‌గానే ఉంది. [more]

అఖిలకు ఓటమి తప్పేట్లు లేదా…??

25/04/2019,08:00 సా.

ఏపీలో ముగిసిన ఎన్నిక‌లు అనేక పాఠాలు నేర్పుతున్నాయి. అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలుసైతం తెర‌మీదికి వ‌చ్చాయి. ముఖ్యంగా తమకు తిరుగు లేద‌ని భావించిన అనేక మంది అధికార పార్టీ నేత‌లు ఇప్పుడు విజ‌యం వరిస్తుందో లేదో న‌నే సంశ‌యంలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో ఇద్దరి నుంచి న‌లుగురు మంత్రులు కూడా ఉండ‌డం [more]

గౌతుకు ఛాన్స్ కష్టమేనా…??

25/04/2019,07:00 సా.

శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం చాలా డిఫ‌రెంట్‌. ఇక్కడ నుంచి ఒకే కుటుంబానికి చెందిన కీల‌క నేత‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గౌతు ల‌చ్చన్న కుటుంబం ఇక్కడ త‌మ‌దైన ముద్ర వేసింది. టీడీపీ నుంచి ప‌లుమార్లు విజ‌యం సాధించిన ఈ కుటుంబం.. ప్రజ‌ల్లోకి త‌మ‌దైన గుర్తింపుతో ముందుకుసాగింది. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి [more]

సమంత ప్రచారమూ కలసి రాలేదా…?

25/04/2019,06:00 సా.

గుంటూరు జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. రాజ‌ధాని ప్రాంతంగా ఉన్న గుంటూరులోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం రేప‌ల్లె. ఇది ఒక‌ర‌కంగా టీడీపీకి కంచుకోట‌. పార్టీ స్థాపించిన నాటి నుంచి నాలుగు సార్లు ఇక్కడ టీడీపీ గెలుపొందింది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు విజ‌యం సాధించింది. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున [more]

తమ్ముళ్ళ నిశ్శబ్దం వెనక…..??

25/04/2019,04:30 సా.

పోలింగ్ రోజు ముందు వరకూ తెగ నోరు చేసుకున్న విశాఖ తమ్ముళ్ళు పోలింగ్ అనంతరం గప్ చుప్ అయిపోయారు. మిగిలిన జిల్లాల్లో నేతలు మీడియా ముందుకు వచ్చి ఒకటికి రెండు సార్లు మాట్లాడుతున్నా విశాఖలో మాత్రం నాయకులకు ఆ చురుకు పుట్టడంలేదు. నెల రోజుల ఎన్నికల ప్రచారంతో అలసిపోయారని [more]

వైసీపీ దురదృష‌్టం అదే… !!

25/04/2019,03:00 సా.

వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాలను ఈసారి బాగా గురి పెట్టింది. పోయిన చోట వెతుక్కోవాలన్న కసితో పనిచేసింది. దానికి ఫలితం అన్నట్లుగా మూడు జిల్లాల్లో ఫ్యాన్ గాలి ఈసారి బాగానే వీచింది. గతం కంటే సీట్లు, ఓట్లు భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పట్లో అసెంబ్లీ సీట్లు 9 [more]

అల్లుడు సెంటిమెంట్ ను బ్రేక్‌ చేస్తాడా…!

25/04/2019,01:30 సా.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు గత దశాబ్ద కాలంగా ఒకే ఫ్యామిలీ చుట్టూ తిరుగున్నాయి. ఇక్కడ టీడీపీ, వైసీపీ నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ఇద్దరూ వరసకు సొంత మామ అల్లుడ్లు. ఇంకా చెప్పాలంటే వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాంకు టీడీపీ అభ్యర్థిగా [more]

మళ్లీ అధికారం మనదే….!!!

25/04/2019,10:34 ఉద.

దుర్గార్గుడు గెలవటానికి ఎన్ని ఆటంకాలు చేయాలో అన్నీ చేశాడని, అన్నీ మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల కమిషన్ ఇష్టానుసారం వ్యవహరిస్తే ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. అధికారులు ఈ ఐదేళ్లు మనకు సహకరిచారని, అధికారుల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. స్థానిక [more]

అక్కడ మళ్లీ వైసీపీ జెండాయేనటగా…!!

25/04/2019,10:30 ఉద.

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇద్దరు అభ్యర్థులు పార్టీలు మారి వచ్చిన వారే. గిద్దలూరు అసెంబ్లీనియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పాలి. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం అధికంగా ఉండటంతో సహజంగానే వైసీపీవైపు [more]

జగన్ నోరు తెరు….!!!

25/04/2019,09:20 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు అటెన్షన్ డైవర్షన్ బ్యాచ్ గా తయారయ్యాయని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎదురు పందేలు కడుతున్నారు. వైసీపీ నేతలు ఊహల ప్రపంచంలో ఉన్నారన్నారు. విజయసాయి రెడ్డి భాష దుర్మార్గంగా ఉందన్నారు. వైసీపీ నేతలు బెదిరింపు [more]

1 2 3 4 390