వైసీపీలోకి సీనియర్ నేత వారసురాలు…!!

05/01/2019,09:00 ఉద.

ఏపీలో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభం అవ్వడంతో కప్పల తక్కెడలు జోరందుకుంటున్నాయి. తాజాగా టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రస్తుతం తాము ఉన్న పార్టీలో ప్ర‌యార్టీ లేదని భావిస్తున్న వారు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేస్తున్నారు. [more]

ఇక్కడ ఇద్దరూ పోటీ చేయరట…!!!

02/01/2019,03:00 సా.

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు దూసుకొస్తున్న వేళ ఈ ఎన్నికకు మాత్రం వైసీపీ, జనసేన పార్టీలు దూరంగా ఉంటున్నాయి. టీడీపీ పోటీ చేయాలా? వద్ద అన్న సందిగ్దంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోటీ చేసి భంగ పడితే అది ఫలితాలపై ప్రభావితం చూపుతుందని వైసీపీ, జనసేన పార్టీలు దీనికి [more]

పీత‌లకు ఆ గండం లేనట్లేనా…..??

21/12/2018,09:00 సా.

పీత‌ల సుజాత‌. టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కురాలిగా ఉన్న ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళా నాయ‌కురాలు. విద్యావంతురాలైన పీత‌ల‌కు టీడీపీలో మంచి ప‌లుకుబ‌డే ఉంది. 2004లోనే ఆమెకు చంద్ర‌బాబు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆమెకు [more]

బ్రేకింగ్ : తాడేపల్లి గూడెంలో టెన్షన్…టెన్షన్…!

08/11/2018,11:30 ఉద.

తాడేపల్లి గూడెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లి గూడెం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి మాణిక్యాలరావు సవాల్ కు స్పందించిన టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఇటు బీజేపీ, అటు టీడీపీ శ్రేణులు మొహరించాయి. దీంతో వెంకట్రామన్న గూడెంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజును గృహనిర్బంధం [more]

నాని…బుజ్జి…ఎవరికి ఛాన్స్….??

05/11/2018,08:00 సా.

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు సెంటిమెంట్‌ రాజకీయాలకు కేరాఫ్‌. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇక్కడ 1983లో సీహెచ్‌. రంగారావు 1985లో మరడాని రంగారావు టీడీపీ నుంచి విజయం సాధించగా స్టేట్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1989లో నేరెళ్ళ [more]

అంకెల్లో చెబుతున్నా…గెలుపు నాదే….!

06/10/2018,03:00 సా.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు. రాజ‌కీయాల్లో స‌రికొత్త ఒర‌వ‌డికి తెర‌దీసిన గ‌న్ని.. ఇప్పుడు రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు ఆద‌ర్శంగా మారారు. 2014లో ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన ఆయ‌న 8 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. సాధార‌ణ [more]

పొలిటికల్ గా ప్రమాదంలో మంత్రి పితాని…!

01/10/2018,01:30 సా.

ఏపీ సాంఘీక‌ సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ ప్రమాదంలో పడ్డారా ? గత మూడు ఎన్నికల్లోనూ రకరకాల ఈక్వేషన్లు, విపక్షాల రాంగ్‌ స్టెప్పులతో వరుస విజయాలు సాధిస్తూ మంత్రి పదవి అనుభవిస్తున్న పితానికి వచ్చే ఎన్నికల్లో ఆచంటలో గెలుపు అంత సులువు కాదని అక్కడ తాజా రాజకీయ [more]

జనసైన్యం రెడీ అయిపోయినట్లేనా?

21/09/2018,09:00 ఉద.

దాదాపు నెల రోజులకు పైగానే రెస్ట్ లో ఉన్న జనసేనాని మళ్లీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఉత్తరాంధ్రలో పర్యటించారు. అక్కడ కూడా ఒక పది రోజులు బ్రేక్ ఇచ్చారు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర ను ప్రారంభించారు. [more]

మళ్లీ చిక్కుల్లో చింతమనేని….!

21/09/2018,07:35 ఉద.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. వరుస వివాదాలతో ఆయన పార్టీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఐఎంఎల్ డిపో హమాలీ మేస్త్రీ జాన్ పై దాడి చేసిన కేసులో చింతమనేనితో పాటు ఆయన గన్ మెన్లు, [more]

రెందు దశాబ్దాల తర్వాతైనా టీడీపీ గెలుస్తుందా?

16/09/2018,12:00 సా.

పశ్చిగోదావరి జిల్లాలో వాణిజ్య‌ కేంద్రమైన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో ట్విస్టుల రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ? అసలు ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో ? ఎవరు గెలుస్తారో ? ఎవరి అంచనాలకు అందడం లేదు. అధికార టీడీపీ 1999 [more]

1 2 3