ఆ రెండు చోట్ల ‘‘గోవిందా’’నేనా…??

21/05/2019,03:00 సా.

రాజ‌కీయాల‌కు దేవుడికి మ‌ధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఉంది కూడా. నామినేష‌న్ మొద‌లుకుని ప్ర‌చారం వ‌ర‌కు కూడా నాయ‌కులు, పార్టీలు మొత్తంగా దేవుళ్ల‌పై భారం వేసిన ప‌రిస్థితిని మనం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఉంది. ముఖ్యంగా రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు దేవుడి గుప్పిట్లోనే ఉన్నాయి! [more]

సీఎం ఎవరో నిర్ణయించేది అదేనట..!

21/05/2019,02:00 సా.

సెంటిమెంట్‌! రాజ‌కీయాల్లో ఈ మాట‌కు చాలానే వాల్యూ ఉంది. నాయ‌కుల నుంచి పార్టీ వ‌ర‌కు కూడా సెంటిమెంట్‌నే ఫాలో అవుతూ ఉంటారు. అడుగుతీసి అడుగు వేసేందుకు సెంటిమెంట్ పాళ్లు క‌లిసి వ‌స్తాయో లేదోన‌ని ఒక‌టికి ప‌ది మార్లు నిర్ణ‌యించుకుని ముందుకు వెళ్తారు. నాయ‌కులు, నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా ఈ సెంటిమెంట్ [more]

సీన్ మారిపోతుందటగా…??

20/05/2019,09:00 ఉద.

పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో ఉన్న ఏలూరు లోక్‌స‌భ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరనుంది? ఈ ఎన్నికల్లో ఓటరు మరోసారి సీనియర్ నేత మాగంటి బాబును మహారాజును చేస్తారా ? లేదా యువనేత కోటగిరి శ్రీధర్‌కు యువరాజుగా పట్టం కడ‌తారా ? అన్నది ఆసక్తిగా ఉంది. ఇక్కడ [more]

ఆ నాయ‌కుల ఛాప్టర్ క్లోజేనా.. ??

19/05/2019,04:30 సా.

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కొన్ని కొత్త మొఖాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వివిధ జిల్లాల్లో నాయ‌కుల వార‌సులు రంగం ప్రవేశం చేశారు. త‌మ స‌త్తా చాటేందుకు ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో ఇటు అధికార‌, అటు ప్రతిప‌క్ష పార్టీలైన టీడీపీ, వైసీపీల నుంచి రంగంలోకి దిగారు. దీంతో రాష్ట్ర ఎన్నిక‌లు హోరెత్తి పోయాయి. [more]

ఆయనే చింత‌మ‌నేనిని తొక్కేశాడా..?

16/05/2019,04:30 సా.

ఏపీలో ఈ ఎన్నికల్లో కొన్ని హాట్ హాట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ? గెలుస్తుంది అన్నది స్టేట్ వైడ్ గా ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీలో మంత్రులుగా ఉన్న వారు, సీనియర్ నేతలు, విపక్ష పార్టీ కీలక నేతలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో విపక్ష పార్టీల నుంచి [more]

మెగా బ్రదర్ ధీమా అదేనా…?

14/05/2019,04:30 సా.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరు ఈ ఎన్నికల్లో తమ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉండడంతో పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు ఈ సారి బాగా హీట్ అయ్యాయి. ఓ వైపు ఎండ‌లు మండుతుంటే ఇక్క‌డ [more]

వైసీపీ గెలిచే సీట్లు ఇవేనా…?

03/05/2019,07:00 సా.

పశ్చిమ గోదావరి జిల్లా. గత ఎన్నికల్లో సంచలనం సృష్టించిన జిల్లా. తెలుగుదేశం పార్టీ కూటమి క్లీన్ స్పీప్ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీరో కే పరిమితమయింది. గత ఐదేళ్ల నుంచి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. [more]

సీఎంను చేసేది ఈ నియోజకవర్గమేనట…!!

03/05/2019,07:00 ఉద.

గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ గెలిచిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ నియోజకవర్గంలో బలంగా ఉంది. అందుకే ఈ నియోజకవర్గంలో గెలుపోటములపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పుడు గెలుపోటములపై తీవ్రస్థాయిలో చర్చజరుగుతోంది. ఇక్కడ వైసీపీ గెలుస్తుందన్న సంకేతాలు [more]

ఆ…టేస్ట్ చూడాల్సిందేనా….??

02/05/2019,06:00 సా.

ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దెందులూరు నియోజకవర్గంపైనే చర్చ. ఇక్కడ చింతమనేని గెలుస్తారా..? లేదా? గత ఎన్నికల్లో ఇటువంటి సందేహాలు చింతమనేని ప్రభాకర్ ఎదుర్కొన లేదు. వరసగా రెండు సార్లు గెలిచి, హ్యాట్రిక్ విజయం కోసం ఆయన చూస్తున్నప్పుడే గెలుపు పై సందేహాలు మొదలు కావడం విశేషం. చింతమనేనికి [more]

పితానికి పితలాటకం…!!

01/05/2019,09:00 సా.

ప్ర‌జ‌ల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేం. అదేస‌మ‌యంలో నాయ‌కుల అదృష్టం కూడా ఎలా ఉంటుందో ఊ హించ‌లేం. ఖ‌చ్చితంగా ఓడిపోతార‌నుకున్న నాయ‌కులు కూడా ల‌క్కు క‌లిసొచ్చి గెలిచిన సంద‌ర్భాలు అనేకం ఉన్నా యి. ఇక‌, ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని అంచ‌నాలు వేసుకున్న నాయ‌కులు కూడా ఓడిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. [more]

1 2 3 12