ఇంటలిజెన్స్ వర్గాలు ఏమంటున్నాయంటే….?

18/09/2018,01:00 సా.

గణేష్ ఉత్సవాలకు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందా? నగరంపై ఉగ్రవాదులు పంజా విసరనున్నారా? అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వినాయక ఉత్సవాలు, బక్రీద్ పండుగలకు ఉగ్రకార్యకలాపాలు, అసాంఘిక శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందా?… అంటే అవుననే అంటున్నాయి కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు. దీంతో కనివిని ఎరుగని రీతిలో [more]

ఉగ్రవాదితో నగర యువతి ప్రేమాయణం

07/08/2018,02:00 సా.

దేశంలో ఎక్కడ తీవ్రవాద కార్యకలాపాలు వెలుగు చూసినా దాని మూలాలు హైదరాబాద్ నుంచి బయట పడుతుంటాయి. ఇప్పడు అలాంటి లింకే బయట పడింది. దుబాయ్ కేంద్రంగా జరిగిన అబుదాబి మాడ్యుల్స్ లో కూడా హైదరబాద్ ప్రస్తవన వచ్చింది. 2016 నుంచి విచారణ చేస్తున్న ఈ కేసులో ఇప్పడు కొత్త [more]

హైదరాబాద్ పాతబస్తీలో ఉగ్రవేట

06/08/2018,06:12 సా.

హైదరాబాద్ పాతబస్తీలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఉగ్రవేట జరుపుతోంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం అర్థరాత్రి పాతబస్తీలోని ఫాహిన్ నగర్, పహాడీ షరీఫ్ ప్రాంతాల్లో గుజరాత్, కర్ణాటకకు చెందిన రెండు ఎన్ఐఏ బృందాలు సోదాలు జరిపి ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను [more]

ఒవైసీపై పోటీకి ఫైర్‌బ్రాండ్‌… ?

28/07/2018,06:00 ఉద.

హైద‌రాబాద్‌పై బీజేపీ క‌న్నేసింది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని న‌యా వ్యూహం ర‌చిస్తోంది. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు పావులు క‌దుపుతోంది. ఇందుకు ఇప్ప‌టి నుంచి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఈసారి బ‌ల‌మైన అభ్య‌ర్థిని రంగంలోకి దింపాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి [more]

వావ్….ఏం సిటీ…?

24/07/2018,08:00 ఉద.

హైద్రాబాద్ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. అది మౌలిక వసతుల విషయంలో కాదు. సంస్కృతి ని మార్చుకోవడంలో విశ్వనగరం ప్రపంచంతో పోటీ పడుతుంది. పబ్ కల్చర్, డ్రగ్స్, వుమెన్ ట్రాఫికింగ్, రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు నైట్ రైడింగ్స్, కుర్ర కారు రేసులు, తాగుబోతుల డ్రంక్ అండ్ [more]

పాతబస్తీలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా….?

29/09/2017,01:00 సా.

పాతబస్తీలో మరొక ఘోరం వెలుగు చూసింది. మైనర్ అమ్మాయిని వివాహం చేసుకుని తీసుకుని పొయాడు ఒక అరబ్ షేక్. ఆరేళ్ల నుంచి కన్న కూతురుని చూడాలని తల్లి ఎదురు చూస్తుంది. ఆరేళ్లుగా కూతురిని హైదరబాద్ కు పంపించకుండా అరబ్ షేక్ అక్కడే తన అరాచకలను మైనర్ అమ్మాయిపైన చూపెడుతున్న [more]

సుప్రీం తీర్పు ఉన్నా పాతబస్తీలో ఆగని దారుణాలు

30/08/2017,08:00 ఉద.

పాతబస్తీలో మరొక ఘోరం వెలుగు చూసింది. ఆడపిల్ల పుట్టిందని తలాక్ ఇచ్చాడు ఒక ప్రబుద్దుడు. అబుదాబి నుంచి తలాక్ ను పంపించాడు. మగపిల్లాడి కోసం ఒక బాబా వద్దకు తన భార్య పంపించిన వైనమిది.. భార్యపైన బాబా సెక్సువల్ గా వేధించినప్పటికీ భరించ మని సుద్దులు చెప్పాడు భర్త. [more]

పాతబస్తీలో…ఇంకా అలాంటి సంఘటనలేనా?

15/03/2017,11:59 సా.

పాతబస్తీలో సాంఘిక దురాచారం పెరిగిపొయింది. సొషల్ అవేర్ నెస్ లేక పొవడంతో ప్రజలు బాబాలు, ఛూమంతర్ గాళ్లను నమ్ముతున్నారు. అక్షర్యాసత లేక పొవడం ఇందుకు ప్రధాన కారణం.. ప్రజల మూఢ నమ్మకాలను బాబాలు సొమ్ము చేసుకుంటున్నారు. బాబాలు చేసే వికృత చేష్టలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాతబస్తీలో నిరక్ష్యాసత చాల [more]